Vishnu Shatanama Stotram in Telugu
Hey there! Check out the amazing Vishnu Shatanama Stotram in Telugu. It’s packed with powerful verses and carries deep spiritual meaning. Dive into the sacred chants and let yourself experience pure bliss. Ready to join us on this devotional journey today?
శ్రీ విష్ణు శతనామ స్తోత్రం
నారద ఉవాచ |
ఓం వాసుదేవం హృషీకేశం వామనం జలశాయినమ్ |
జనార్దనం హరిం కృష్ణం శ్రీవక్షం గరుడధ్వజమ్ || 1 ||
వారాహం పుండరీకాక్షం నృసింహం నరకాంతకమ్ |
అవ్యక్తం శాశ్వతం విష్ణుమనంతమజమవ్యయమ్ || 2 ||
నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనమ్ |
గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరమ్ || 3 ||
వేత్తారం యజ్ఞపురుషం యజ్ఞేశం యజ్ఞవాహకమ్ |
చక్రపాణిం గదాపాణిం శంఖపాణిం నరోత్తమమ్ || 4 ||
వైకుంఠం దుష్టదమనం భూగర్భం పీతవాససమ్ |
త్రివిక్రమం త్రికాలజ్ఞం త్రిమూర్తిం నందికేశ్వరమ్ || 5 ||
రామం రామం హయగ్రీవం భీమం రౌద్రం భవోద్భవమ్ |
శ్రీపతిం శ్రీధరం శ్రీశం మంగళం మంగళాయుధమ్ || 6 ||
దామోదరం దయోపేతం కేశవం కేశిసూదనమ్ |
వరేణ్యం వరదం విష్ణుమానందం వసుదేవజమ్ || 7 ||
జ్యోతీరూపమరూపం చ స్వరూపం రూపసంస్థితమ్ |
సర్వజ్ఞం సర్వరూపస్థం సర్వేశం సర్వతోముఖమ్ || 8 ||
జ్ఞానం కూటస్థమచలం జ్ఞానదం పరమం ప్రభుమ్ |
యోగీశం యోగనిష్ణాతం యోగినం యోగరూపిణమ్ || 9 ||
ఈశ్వరం సర్వభూతానాం వందే భూతమయం ప్రభుమ్ |
ఇతి నామశతం దివ్యం వైష్ణవం ఖలు పాపహమ్ || 10 ||
వ్యాసేన కథితం పూర్వం సర్వపాపప్రణాశనమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ స భవేద్వైష్ణవో నరః || 11 ||
సర్వపాపవిశుద్ధాత్మా విష్ణుసాయుజ్యమాప్నుయాత్ |
చాంద్రాయణసహస్రాణి కన్యాదానశతాని చ || 12 ||
గవాం లక్షసహస్రాణి ముక్తిభాగీ భవేన్నరః |
అశ్వమేధాయుతం పుణ్యం ఫలం ప్రాప్నోతి మానవః || 13 ||
ఇతి శ్రీ విష్ణు శతనామ స్తోత్రం ||
Also read : శ్రీ వారాహీ అష్టోత్తరశతనామ స్తోత్రం
3 thoughts on “Vishnu Shatanama Stotram in Telugu – శ్రీ విష్ణు శతనామ స్తోత్రం”