Durga Kavacham in Telugu-శ్రీ దుర్గా దేవి కవచం

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Durga Kavacham in Telugu

Durga Kavacham is a special prayer that we say to ask for protection from a powerful goddess named Durga. When we say this prayer, it’s like putting on a special shield or armor that keeps us safe from bad things. It’s like having a superhero with us all the time.

శ్రీ దుర్గా దేవి కవచం

ఈశ్వర ఉవాచ 

శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ || ౧ ||

అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ |
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ || ౨ ||

ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ || ౩ ||

సుగన్ధా నాసికం పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా || ౪ ||

అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ || ౫ ||

కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ || ౬ ||

ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే || ౭ ||

ఇతి శ్రీ దుర్గా దేవి కవచం ||

ఈ స్తోత్రాన్ని రోజు’పఠించడం వలన అన్ని దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని రక్షించకోవచ్చు.

Also read :శ్రీ చండీ కవచం 

 

Please share it

Leave a Comment