Durga Suktam in Telugu Lyrics – దుర్గా సూక్తం

YouTube Subscribe
Please share it
Rate this post

Durga Suktam in Telugu Lyrics

Unlock the power of divine vibrations with Durga Suktam in Telugu! Dive into the ancient Vedic hymn of seven slokas and experience the majestic Maha Narayana Upanishad. Discover the spiritual essence behind the mighty Vedic god Agni. Get ready to be enchanted by the celestial language and timeless wisdom.

దుర్గా సూక్తం

ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా నావేవ సిన్ధుం దురితాఽత్యగ్నిః ||

తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీం కర్మఫలేషు జుష్టామ్ |
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ||

అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్థ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా |
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః ||

విశ్వాని నో దుర్గహా జాతవేదః సిన్ధున్న నావా దురితాఽతిపర్‍షి |
అగ్నే అత్రివన్మనసా గృణానోఽస్మాకం బోధ్యవితా తనూనామ్ ||

పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమాథ్సధస్థాత్ |
స నః పర్‍షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాఽత్యగ్నిః ||

ప్రత్_నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి |
స్వాఞ్చాఽగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ ||

గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేన్ద్ర విష్ణోరనుసఞ్చరేమ |
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయన్తామ్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ALSO READ : శ్రీ తుల్జా భవానీ స్తోత్రం

Please share it

Leave a Comment