Hayagreeva sampada stotram lyrics in telugu – శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Hayagreeva sampada stotram lyrics in telugu

The Hayagreeva Sampada Stotram is an invaluable prayer that seeks the blessings of Lord Hayagreeva, the embodiment of divine knowledge and wisdom. Through the recitation of this powerful stotram, devotees can invoke Lord Hayagreeva’s grace and attain intellectual brilliance, success, and spiritual enlightenment. The stotram’s verses beautifully highlight the various qualities and attributes of Lord Hayagreeva, reminding us of the importance of seeking his guidance in all aspects of life. With its profound verses and enchanting melody, the Hayagreeva Sampada Stotram serves as a potent tool for personal growth and self-transformation. May we all embrace the blessings of Lord Hayagreeva and strive for eternal knowledge and wisdom.

శ్రీ హయగ్రీవ సంపదా స్తోత్రం

జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్ను కన్యాప్రవాహవత్ ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిహిః |
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః ||

శ్లోక త్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం ||

ఇతి శ్రీమద్వాదిరాజ పూజ్య చరణ విరచిత హయగ్రీవ సంపదా స్తోత్రం సంపూర్ణం ||

హయగ్రీవ స్వామీ గురించి మరింత తెలుసుకోండి

Also read : శ్రీ గరుడ దండకం

 

Please share it

Leave a Comment