Budha Kavacham in Telugu – బుధ కవచ స్తోత్రం

YouTube Subscribe
Please share it

Budha Kavacham in Telugu

 మంచి జ్ఞానాన్ని పొందాలనుకునే మరియు వారి అభ్యాస సామర్థ్యాలను పెంచుకోవాలనుకునే ఎవరైనా దీనిని పఠించవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యారంగంలో పనిచేసే వారికి ఈ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. 

బుధ కవచం

అస్య శ్రీ బుధకవచస్తోత్రమంత్రస్య, కశ్యప ఋషిః,
అనుష్టుప్ ఛందః, బుధో దేవతా, బుధప్రీత్యర్థం జపే వినియోగః |

అథ బుధ కవచం 

బుధస్తు పుస్తకధరః కుంకుమస్య సమద్యుతిః |
పీతాంబరధరః పాతు పీతమాల్యానులేపనః || 1 ||

కటిం చ పాతు మే సౌమ్యః శిరోదేశం బుధస్తథా |
నేత్రే ఙ్ఞానమయః పాతు శ్రోత్రే పాతు నిశాప్రియః || 2 ||

ఘ్రాణం గంధప్రియః పాతు జిహ్వాం విద్యాప్రదో మమ |
కంఠం పాతు విధోః పుత్రో భుజౌ పుస్తకభూషణః || 3 ||

వక్షః పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః |
నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః || 4 ||

జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే అఖిలప్రదః |
పాదౌ మే బోధనః పాతు పాతు సౌమ్యో అఖిలం వపుః || 5 ||

ఫలశ్రుతిః 

ఏతద్ధి కవచం దివ్యం సర్వపాపప్రణాశనమ్ |
సర్వరోగప్రశమనం సర్వదుఃఖనివారణమ్ || 6 ||

ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్రప్రవర్ధనమ్ |
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్ || 7 ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తపురాణే బుధ కవచం సంపూర్ణమ్ ||

Also read :శ్రీ అయ్యప్ప సుప్రభాతం 

Please share it

Leave a Comment