Devasena Ashtottara Shatanamavali in Telugu

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Devasena Ashtottara Shatanamavali in Telugu

దేవసేన అష్టోత్తర శతనామావళి లేదా దేవసేన అష్టోత్రం అనేది సుబ్రహ్మణ్య భగవానుని భార్య అయిన శ్రీ దేవసేనా దేవి యొక్క 108 పేర్లు.  దేవసేనా దేవి యొక్క 108 నామాలను జపించండి.

శ్రీ దేవసేనా అష్టోత్తరశతనామావళిః

ఓం పీతాంబర్యై నమః |
ఓం దేవసేనాయై నమః |
ఓం దివ్యాయై నమః |
ఓం ఉత్పలధారిణ్యై నమః |
ఓం అణిమాయై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం కరాళిన్యై నమః |
ఓం జ్వాలనేత్రిణ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః | ౯

ఓం వారాహ్యై నమః |
ఓం బ్రహ్మవిద్యాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం ఉషాయై నమః |
ఓం ప్రకృత్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం సర్వాభరణభూషితాయై నమః |
ఓం శుభరూపాయై నమః |
ఓం శుభకర్యై నమః | ౧౮

ఓం ప్రత్యూషాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం అచింత్యశక్త్యై నమః |
ఓం అక్షోభ్యాయై నమః |
ఓం చంద్రవర్ణాయై నమః |
ఓం కళాధరాయై నమః |
ఓం పూర్ణచంద్రాయై నమః |
ఓం స్వరాయై నమః |
ఓం అక్షరాయై నమః | ౨౭

ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయై నమః |
ఓం మాయాధారాయై నమః |
ఓం మహామాయిన్యై నమః |
ఓం ప్రవాళవదనాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం ఇంద్రాణ్యై నమః |
ఓం ఇంద్రరూపిణ్యై నమః |
ఓం ఇంద్రశక్త్యై నమః |
ఓం పారాయణ్యై నమః | ౩౬

ఓం లోకాధ్యక్షాయై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం ధర్మాధ్యక్షాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సుజాగ్రతాయై నమః |
ఓం సుస్వప్నాయై నమః |
ఓం స్కందభార్యాయై నమః |
ఓం సత్ప్రభాయై నమః |
ఓం ఐశ్వర్యాసనాయై నమః | ౪౫

ఓం అనిందితాయై నమః |
ఓం కావేర్యై నమః |
ఓం తుంగభద్రాయై నమః |
ఓం ఈశానాయై నమః |
ఓం లోకమాత్రే నమః |
ఓం ఓజసే నమః |
ఓం తేజసే నమః |
ఓం అఘాపహాయై నమః |
ఓం సద్యోజాతాయై నమః | ౫౪

ఓం స్వరూపాయై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం పాపనాశిన్యై నమః |
ఓం సుఖాసనాయై నమః |
ఓం సుఖాకారాయై నమః |
ఓం మహాఛత్రాయై నమః |
ఓం పురాతన్యై నమః |
ఓం వేదాయై నమః |
ఓం వేదసారాయై నమః | ౬౩

ఓం వేదగర్భాయై నమః |
ఓం త్రయీమయ్యై నమః |
ఓం సామ్రాజ్యాయై నమః |
ఓం సుధాకారాయై నమః |
ఓం కాంచనాయై నమః |
ఓం హేమభూషణాయై నమః |
ఓం మూలాధిపాయై నమః |
ఓం పరాశక్త్యై నమః |
ఓం పుష్కరాయై నమః | ౭౨

ఓం సర్వతోముఖ్యై నమః |
ఓం దేవసేనాయై నమః |
ఓం ఉమాయై నమః |
ఓం సుస్తన్యై నమః |
ఓం పతివ్రతాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం హేమవత్యై నమః |
ఓం సనాతనాయై నమః | ౮౧

ఓం బహువర్ణాయై నమః |
ఓం గోపవత్యై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం మంగళకారిణ్యై నమః |
ఓం అంబాయై నమః |
ఓం గణాంబాయై నమః |
ఓం విశ్వాంబాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం మనోన్మన్యై నమః | ౯౦

ఓం చాముండాయై నమః |
ఓం నాయక్యై నమః |
ఓం నాగధారిణ్యై నమః |
ఓం స్వధాయై నమః |
ఓం విశ్వతోముఖ్యై నమః |
ఓం సురాధ్యక్షాయై నమః |
ఓం సురేశ్వర్యై నమః |
ఓం గుణత్రయాయై నమః |
ఓం దయారూపిణ్యై నమః | ౯౯

ఓం అభ్యాదికాయై నమః |
ఓం ప్రాణశక్త్యై నమః |
ఓం పరాదేవ్యై నమః |
ఓం శరణాగతరక్షణాయై నమః |
ఓం అశేషహృదయాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సిద్ధాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః | ౧౦౮

ఇతి శ్రీ దేవసేనా అష్టోత్తరశతనామావళిః ||

Also read :కొండలలో నెలకొన్న కోనేటిరాయడు 

Please share it

Leave a Comment