Eka Sloki Ramayanam in Telugu-ఏక శ్లోకీ రామాయణం

YouTube Subscribe
Please share it

Eka Sloki Ramayanam in Telugu

ఏక స్లోకి రామాయణం అనగా  “ఒకే శ్లోకంలో రామాయణం” అని అర్ధం. వాల్మీకి రామాయణంలో 24000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణం చదవటం వల్ల అపారమైన ఆనందం, ఐశ్వర్యం లభిస్తాయి. ఏక స్లోకి రామాయణం చదవటం’ వల్ల వాల్మీకి రామాయణం మొత్తం పారాయణం చేసినంత పుణ్యం లభిస్తుంది అంట   మొత్తం రామాయణం పఠించిన ప్రయోజనం కోసం ఏక స్లోకి రామాయణంభక్తితో జపించండి.

ఏక శ్లోకీ రామాయణం

ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం  |
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం
పశ్చాద్రావణకుంభకర్ణహననం హ్యేతద్ధి రామాయణం  ||

Also read :శ్రీ శివ తాండవ స్తోత్రం 

Please share it

Leave a Comment