Giridhari Ashtakam in Telugu – శ్రీ గిరిధార్యాష్టకం

YouTube Subscribe
Please share it

Giridhari Ashtakam in Telugu

గిరిధారీ అష్టకం లేదా గిరిధార్యాష్టకం అనేది శ్రీకృష్ణుని ఆరాధించే ఎనిమిది శ్లోకాల స్తోత్రం. శ్రీ గిరిధారి అష్టకం ను శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం భక్తితో జపించండి.

శ్రీ గిరిధార్యాష్టకం

త్ర్యైలోక్యలక్ష్మీమదభృత్సురేశ్వరో
యదా ఘనైరంతకరైర్వవర్షహ |
తదాకరోద్యః స్వబలేన రక్షణం
తం గోపబాలం గిరిధారిణం భజే || 1 ||

యః పాయయంతీమధిరుహ్య పూతనాం
స్తన్యం పపౌ ప్రాణపరాయణః శిశుః |
జఘాన వాతాయితదైత్యపుంగవం
తం గోపబాలం గిరిధారిణం భజే || 2 ||

నందవ్రజం యః స్వరుచేందిరాలయం
చక్రే దిగీశాన్ దివి మోహవృద్ధయే |
గోగోపగోపీజనసర్వసౌఖ్యం
తం గోపబాలం గిరిధారిణం భజే || 3 ||

యం కామదోగ్ధ్రీ గగనావృతైర్జలైః
స్వజ్ఞాతిరాజ్యే ముదితాభ్యషించత |
గోవిందనామోత్సవకృద్వ్రజౌకసాం
తం గోపబాలం గిరిధారిణం భజే || 4 ||

యస్యాననాబ్జం వ్రజసుందరీజనా
దినక్షయే లోచనషట్పదైర్ముదా |
పిబంత్యధీరా విరహాతురా భృశం
తం గోపబాలం గిరిధారిణం భజే || 5 ||

బృందావనే నిర్జరబృందవందితే
గాశ్చారయన్యః కలవేణునిస్స్వనః |
గోపాంగనాచిత్తవిమోహమన్మథ-
స్తం గోపబాలం గిరిధారిణం భజే || 6 ||

యః స్వాత్మలీలారసదిత్సయా సతా-
మావిశ్యకారాఽగ్నికుమారవిగ్రహమ్ |
శ్రీవల్లభాధ్వానుసృతైకపాలక-
స్తం గోపబాలం గిరిధారిణం భజే || 7 ||

గోపేంద్రసూనోర్గిరిధారిణోఽష్టకం
పఠేదిదం యస్తదనన్యమానసః |
సముచ్యతే దుఃఖమహార్ణవాద్భృశం
ప్రాప్నోతి దాస్యం గిరిధారిణే ధ్రువమ్ || 8 ||

ప్రణమ్య సంప్రార్థయతే తవాగ్రత-
స్త్వదంఘ్రిరేణుం రఘునాథనామకః |
శ్రీవిఠ్ఠలానుగ్రహలబ్ధసన్మతి-
స్తత్పూరయైతస్య మనోరథార్ణవమ్ || 9 ||

ఇతి శ్రీరఘునాథప్రభుకృత శ్రీ గిరిరాజధార్యష్టకం ||

Also read :శ్రీశైల మల్లికార్జున సుప్రభాతమ్ 

Please share it

Leave a Comment