Guru Paduka Stotram in Telugu – గురు పాదుక స్తోత్రం

YouTube Subscribe
Please share it

Guru Paduka Stotram in Telugu

గురు పాదుక శ్లోకం చదవటం వలన గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది మరియు సిష్యడి జీవతం సంపూర్ణం అవుతుంది.

గురు పాదుక స్తోత్రం

అనంతసంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 1 ‖

కవిత్వవారాశినిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ |
దూరికృతానమ్ర విపత్తతిభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 2 ‖

నతా యయోః శ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్ర్చ వాచస్పతితాం హి తాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 3 ‖

నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 4 ‖

నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యాం |
నృపత్వదాభ్యాం నతలోకపంకతే: నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 5 ‖

పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్ర్వరాభ్యాం |
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 6 ‖

శమాదిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యాం |
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 7 ‖

స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహాసహాయాక్షధురంధరాభ్యాం |
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 8 ‖

కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యాం |
బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖ 9 ‖

ఇతి శ్రీ గురు పాదుక స్తోత్రం సంపూర్ణం ||

Also read : సాయి బాబా మధ్యాహ్న హారతి 

Please share it

Leave a Comment