Hanuman Dwadasa Nama Stotram in Telugu-శ్రీ హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం

YouTube Subscribe
Please share it

Hanuman Dwadasa Nama Stotram in Telugu

శ్రీ హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం ఆంజనేయ భగవానుని అనుగ్రహం కోసం భక్తితో జపించండి. దీనిని ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం అని కూడా అంటారు.

 శ్రీ హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః || 1 ||

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః |
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా || 2 ||

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః |
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః |
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || 3 ||

ఇతి శ్రీ హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం ||

Also read : శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రస్తుతిః

Please share it

Leave a Comment