Matsya Stotram in Telugu – మత్స్య స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Matsya Stotram in Telugu

Experience the divine power of Matsya Stotram in Telugu. Immerse yourself in the sacred verses and let the melodious chants transport you to a realm of spirituality and inner peace. Discover the profound wisdom and blessings that await you through this ancient hymn. Start your spiritual journey today with Matsya Stotram in Telugu.

శ్రీ మత్స్య స్తోత్రం

నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోఽవ్యయః |
అనుగ్రహాయభూతానాం ధత్సే రూపం జలౌకసామ్ || ౧ ||

నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్యప్యయేశ్వర |
భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో || ౨ ||

సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః |
జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతమ్ || ౩ ||

న తేఽరవిందాక్షపదోపసర్పణం
మృషా భావేత్సర్వ సుహృత్ప్రియాత్మనః |
యథేతరేషాం పృథగాత్మనాం సతాం
-మదీదృశో యద్వపురద్భుతం హి నః || ౪ ||

ఇతి శ్రీమద్భాగవతే చతుర్వింశతితమాధ్యాయే మత్స్య స్తోత్రం ||

ALSO READ : సంకటనాశన గణేశ స్తోత్రం

Please share it

Leave a Comment