Nataraja Ashtakam in Telugu – శ్రీ నటరాజాష్టకం

YouTube Subscribe
Please share it
Rate this post

Nataraja Ashtakam in Telugu

Nataraja Ashtakam holds great significance in Hindu mythology and is highly revered by followers of Lord Shiva. Composed by the legendary poet and philosopher Adi Shankara, this devotional hymn consists of eight verses praising the cosmic dance of Lord Shiva, known as Nataraja. The Nataraja Ashtakam beautifully depicts the various aspects of Lord Shiva’s dance, symbolizing the creation, preservation, and destruction of the universe. It highlights the profound spiritual significance of this divine dance, portraying Lord Shiva’s supreme power and his role as the cosmic dancer. Devotees recite the Nataraja Ashtakam with utmost devotion, seeking the divine blessings of Lord Shiva and experiencing a deeper connection with the divine energy within themselves. This hymn not only provides a glimpse into the magnificent dance form of Nataraja but also serves as a powerful tool for spiritual awakening and transformation.

కుంజరచర్మకృతాంబరమంబురుహాసనమాధవగేయగుణం
శంకరమంతకమానహరం స్మరదాహకలోచనమేణధరం |
సాంజలియోగిపతంజలిసన్నుతమిందుకళాధరమబ్జముఖం
మంజులశింజితరంజితకుంచితవామపదం భజ నృత్యపతిం || 1 ||

పింగళతుంగజటావళిభాసురగంగమమంగళనాశకరం
పుంగవవాహముమాంగధరం రిపుభంగకరం సురలోకనతం |
భృంగవినీలగలం గణనాథసుతం భజ మానస పాపహరం
మంగళదం వరరంగపతిం భవసంగహరం ధనరాజసఖం || 2 ||

పాణినిసూత్రవినిర్మితికారణపాణిలసడ్డమరూత్థరవం
మాధవనాదితమర్దలనిర్గతనాదలయోద్ధృతవామపదం |
సర్వజగత్ప్రళయప్రభువహ్నివిరాజితపాణిముమాలసితం
పన్నగభూషణమున్నతసన్నుతమానమ మానస సాంబశివం || 3 ||

చండగుణాన్వితమండలఖండనపండితమిందుకళాకలితం
దండధరాంతకదండకరం వరతాండవమండితహేమసభం |
అండకరాండజవాహసఖం నమ పాండవమధ్యమమోదకరం
కుండలశోభితగండతలం మునివృందనుతం సకలాండధరం || 4 ||

వ్యాఘ్రపదానతముగ్రతరాసురవిగ్రహమర్దిపదాంబురుహం
శక్రముఖామరవర్గమనోహరనృత్యకరం శ్రుతినుత్యగుణం |
వ్యగ్రతరంగితదేవధునీధృతగర్వహరాయతకేశచయం
భార్గవరావణపూజితమీశముమారమణం భజ శూలధరం || 5 ||

ఆసురశక్తివినాశకరం బహుభాసురకాయమనంగరిపుం
భూసురసేవితపాదసరోరుహమీశ్వరమక్షరముక్షధృతం |
భాస్కరశీతకరాక్షమనాతురమాశ్వరవిందపదం భజ తం
నశ్వరసంసృతిమోహవినాశమహస్కరదంతనిపాతకరం || 6 ||

భూతికరం సితభూతిధరం గతనీతిహరం వరగీతినుతం
భక్తియుతోత్తమముక్తికరం సమశక్తియుతం శుభభుక్తికరం |
భద్రకరోత్తమనామయుతం శ్రుతిసామనుతం నమ సోమధరం
స్తుత్యగుణం భజ నిత్యమగాధభవాంబుధితారకనృత్యపతిం || 7 ||

శూలధరం భవజాలహరం నిటిలాగ్నిధరం జటిలం ధవళం
నీలగలోజ్జ్వలమంగళసద్గిరిరాజసుతామృదుపాణితలం |
శైలకులాధిపమౌళినతం ఛలహీనముపైమి కపాలధరం
కాలవిషాశమనంతమిలానుతమద్భుతలాస్యకరం గిరీశం || 8 ||

చిత్తహరాతులనృత్తపతిప్రియవృత్తకృతోత్తమగీతిమిమాం
ప్రాతరుమాపతిసన్నిధిగో యది గాయతి భక్తియుతో మనసి |
సర్వసుఖం భువి తస్య భవత్యమరాధిపదుర్లభమత్యధికం
నాస్తి పునర్జనిరేతి చ ధామ స శాంభవముత్తమమోదకరం || 9 ||

ఇతి శ్రీ నటరాజాష్టకం |

Also read : శ్రీ విష్ణు అష్టోత్రం

Please share it

Leave a Comment