sri varahi sahasranamavali in telugu – శ్రీ వారాహీ సహస్రనామావళిః

YouTube Subscribe
Please share it
Rate this post

sri varahi sahasranamavali in telugu

శ్రీ వారాహీ సహస్రనామావళిః

| ఓం ఐం గ్లౌం ఐం |
ఓం వారాహ్యై నమః
ఓం వామన్యై నమః
ఓం వామాయై నమః
ఓం బగళాయై నమః
ఓం వాసవ్యై నమః
ఓం వసవే నమః
ఓం వైదేహ్యై నమః
ఓం వీరసువే నమః
ఓం బాలాయై నమః
ఓం వరదాయై నమః
ఓం విష్ణువల్లభాయై నమః
ఓం వందితాయై నమః
ఓం వసుదాయై నమః
ఓం వశ్యాయై నమః
ఓం వ్యాత్తాస్యాయై నమః
ఓం వంచిన్యై నమః
ఓం బలాయై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం వీతిహోత్రాయై నమః
ఓం వీతరాగాయై నమః

ఓం విహాయస్యై నమః
ఓం సర్వాయై నమః
ఓం ఖనిప్రియాయై నమః
ఓం కామ్యాయై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంచన్యై నమః
ఓం రమాయై నమః
ఓం ధూమ్రాయై నమః
ఓం కపాలిన్యై నమః
ఓం వామాయై నమః
ఓం కురుకుల్లాయై నమః
ఓం కలావత్యై నమః
ఓం యామ్యాయై నమః
ఓం ఆగ్నేయ్యై నమః
ఓం ధరాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం ధర్మిణ్యై నమః
ఓం ధ్యానిన్యై నమః
ఓం ధ్రువాయై నమః
ఓం ధృత్యై నమః

ఓం లక్ష్మ్యై నమః
ఓం జయాయై నమః
ఓం తుష్ట్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం మేధాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం వేధసే నమః
ఓం జయాయై నమః
ఓం కృత్యై నమః
ఓం కాంత్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం దమాయై నమః
ఓం రత్యై నమః
ఓం లజ్జాయై నమః
ఓం మత్యై నమః
ఓం స్మృత్యై నమః
ఓం నిద్రాయై నమః
ఓం తంత్రాయై నమః
ఓం గౌర్యై నమః

ఓం శివాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం చండ్యై నమః
ఓం దుర్గాయై నమః
ఓం అభయాయై నమః
ఓం భీమాయై నమః
ఓం భాషాయై నమః
ఓం భామాయై నమః
ఓం భయానకాయై నమః
ఓం భూదారాయై నమః
ఓం భయహాయై నమః
ఓం భీరవే నమః
ఓం భైరవ్యై నమః
ఓం భంగరాయై నమః
ఓం భట్యై నమః
ఓం ఘుర్ఘురాయై నమః
ఓం ఘోషణాయై నమః
ఓం ఘోరాయై నమః
ఓం ఘోషిణ్యై నమః
ఓం ఘోణసంయుతాయై నమః

ఓం ఘనాయై నమః
ఓం అఘనాయై నమః
ఓం ఘర్ఘరాయై నమః
ఓం ఘోణయుక్తాయై నమః
ఓం అఘనాశిన్యై నమః
ఓం పూర్వస్థితాయై నమః
ఓం ఆగ్నేయ్యస్థితాయై నమః
ఓం యాతుస్థితాయై నమః
ఓం యామ్యస్థితాయై నమః
ఓం వాయవ్యస్థితాయై నమః
ఓం ఉత్తరస్థితాయై నమః
ఓం వారుణస్థితాయై నమః
ఓం ఐశానస్థితాయై నమః
ఓం ఊర్ధ్వస్థితాయై నమః
ఓం అధఃస్థితాయై నమః
ఓం పృష్ఠగాయై నమః
ఓం దక్షగాయై నమః
ఓం ఆగ్రగాయై నమః
ఓం వామగాయై నమః
ఓం హృద్గాయై నమః

ఓం నాభిగాయై నమః
ఓం బ్రహ్మరంధ్రగాయై నమః
ఓం అర్కగాయై నమః
ఓం స్వర్గగాయై నమః
ఓం పాతాళగాయై నమః
ఓం భూమిగాయై నమః
ఓం ఐం నమః
ఓం శ్రియై నమః
ఓం హ్రియై నమః
ఓం క్లీం నమః
ఓం తీర్థగత్యై నమః
ఓం ప్రీత్యై నమః
ఓం ధియై నమః
ఓం గిరే నమః
ఓం కలాయై నమః
ఓం అవ్యయాయై నమః
ఓం ఋగ్రూపాయై నమః
ఓం యజుర్-రూపాయై నమః
ఓం సామరూపాయై నమః
ఓం పరాయై నమః

ఓం పోత్రిణ్యై నమః
ఓం ఉదుంబరాయై నమః
ఓం గదాధారిణ్యై నమః
ఓం అసిధారిణ్యై నమః
ఓం శక్తిధారిణ్యై నమః
ఓం చాపధారిణ్యై నమః
ఓం ఇషుధారిణ్యై నమః
ఓం శూలధారిణ్యై నమః
ఓం చక్రధారిణ్యై నమః
ఓం అర్ష్టిధారిణ్యై నమః
ఓం జరత్యై నమః
ఓం యువత్యై నమః
ఓం బాలాయై నమః
ఓం చతురంగబలోత్కటాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం అక్షరాయై నమః
ఓం నిధయే నమః
ఓం నేత్రే నమః
ఓం ధాత్ర్యై నమః
ఓం పోత్ర్యై నమః

ఓం పరాయై నమః
ఓం పటవే నమః
ఓం క్షేత్రజ్ఞాయై నమః
ఓం కంపిన్యై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం దురాధర్షాయై నమః
ఓం ధురంధరాయై నమః
ఓం మాలిన్యై నమః
ఓం మానిన్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మాననీయాయై నమః
ఓం మనస్విన్యై నమః
ఓం మదోత్కటాయై నమః
ఓం మన్యుకర్యై నమః
ఓం మనురూపాయై నమః
ఓం మనోజవాయై నమః
ఓం మేదస్విన్యై నమః
ఓం మద్యరతాయై నమః
ఓం మధుపాయై నమః
ఓం మంగళాయై నమః

ఓం అమరాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మాత్రే నమః
ఓం ఆమయహర్యై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మహిళాయై నమః
ఓం మృత్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మోహహర్యై నమః
ఓం మంజవే నమః
ఓం మృత్యుంజయాయై నమః
ఓం అమలాయై నమః
ఓం మాంసలాయై నమః
ఓం మానవాయై నమః
ఓం మూలాయై నమః
ఓం మహారాత్ర్యై నమః
ఓం మదాలసాయై నమః
ఓం మృగాంకాయై నమః
ఓం మేనకాయై నమః
ఓం మాన్యాయై నమః

ఓం మహిషఘ్న్యై నమః
ఓం మదంతికాయై నమః
ఓం మూర్ఛాపహాయై నమః
ఓం మోహాపహాయై నమః
ఓం మృషాపహాయై నమః
ఓం మోఘాపహాయై నమః
ఓం మదాపహాయై నమః
ఓం మృత్య్వాపహాయై నమః
ఓం మలాపహాయై నమః
ఓం సింహాననాయై నమః
ఓం ఋక్షాననాయై నమః
ఓం మహిషాననాయై నమః
ఓం వ్యాఘ్రాననాయై నమః
ఓం మృగాననాయై నమః
ఓం క్రోడాననాయై నమః
ఓం ధున్యై నమః
ఓం ధరిణ్యై నమః
ఓం ధారిణ్యై నమః
ఓం ధేనవే నమః
ఓం ధరిత్ర్యై నమః

ఓం ధావన్యై నమః |
ఓం ధవాయై నమః |
ఓం ధర్మధ్వనాయై నమః |
ఓం ధ్యానపరాయై నమః |
ఓం ధనప్రదాయై నమః |
ఓం ధాన్యప్రదాయై నమః |
ఓం ధరాప్రదాయై నమః |
ఓం పాపనాశిన్యై నమః |
ఓం దోషనాశిన్యై నమః |
ఓం రిపునాశిన్యై నమః |
ఓం వ్యాధినాశిన్యై నమః |
ఓం సిద్ధిదాయిన్యై నమః |
ఓం కలారూపిణ్యై నమః |
ఓం కాష్ఠారూపిణ్యై నమః |
ఓం క్షమారూపిణ్యై నమః |
ఓం పక్షరూపిణ్యై నమః |
ఓం అహరూపిణ్యై నమః |
ఓం త్రుటిరూపిణ్యై నమః |
ఓం శ్వాసరూపిణ్యై నమః |
ఓం సమృద్ధాయై నమః |

ఓం సుభుజాయై నమః |
ఓం రౌద్ర్యై నమః |
ఓం రాధాయై నమః |
ఓం రాగాయై నమః |
ఓం రమాయై నమః |
ఓం అరణ్యై నమః |
ఓం రామాయై నమః |
ఓం రతిప్రియాయై నమః |
ఓం రుష్టాయై నమః |
ఓం రక్షిణ్యై నమః |
ఓం రవిమధ్యగాయై నమః |
ఓం రజన్యై నమః |
ఓం రమణ్యై నమః |
ఓం రేవాయై నమః |
ఓం రంకిన్యై నమః |
ఓం రంజిన్యై నమః |
ఓం రమాయై నమః |
ఓం రోషాయై నమః |
ఓం రోషవత్యై నమః |
ఓం రూక్షాయై నమః |

ఓం కరిరాజ్యప్రదాయై నమః |
ఓం రతాయై నమః |
ఓం రూక్షాయై నమః |
ఓం రూపవత్యై నమః |
ఓం రాస్యాయై నమః |
ఓం రుద్రాణ్యై నమః |
ఓం రణపండితాయై నమః |
ఓం గంగాయై నమః |
ఓం యమునాయై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం స్వసవే నమః |
ఓం మధ్వ్యై నమః |
ఓం గండక్యై నమః |
ఓం తుంగభద్రాయై నమః |
ఓం కావేర్యై నమః |
ఓం కౌశిక్యై నమః |
ఓం పటవే నమః |
ఓం కట్వాయై నమః |
ఓం ఉరగవత్యై నమః |
ఓం చారాయై నమః |

ఓం సహస్రాక్ష్యై నమః |
ఓం ప్రతర్దనాయై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం శాస్త్ర్యై నమః |
ఓం జటాధారిణ్యై నమః |
ఓం అయోరదాయై నమః |
ఓం యావన్యై నమః |
ఓం సౌరభ్యై నమః |
ఓం కుబ్జాయై నమః |
ఓం వక్రతుండాయై నమః |
ఓం వధోద్యతాయై నమః |
ఓం చంద్రాపీడాయై నమః |
ఓం వేదవేద్యాయై నమః |
ఓం శంఖిన్యై నమః |
ఓం నీలలోహితాయై నమః |
ఓం ధ్యానాతీతాయై నమః |
ఓం అపరిచ్ఛేద్యాయై నమః |
ఓం మృత్యురూపాయై నమః |
ఓం త్రివర్గదాయై నమః |

ఓం అరూపాయై నమః |
ఓం బహురూపాయై నమః |
ఓం నానారూపాయై నమః |
ఓం నతాననాయై నమః |
ఓం వృషాకపయే నమః |
ఓం వృషారూఢాయై నమః |
ఓం వృషేశ్యై నమః |
ఓం వృషవాహనాయై నమః |
ఓం వృషప్రియాయై నమః |
ఓం వృషావర్తాయై నమః |
ఓం వృషపర్వాయై నమః |
ఓం వృషాకృత్యై నమః |
ఓం కోదండిన్యై నమః |
ఓం నాగచూడాయై నమః |
ఓం చక్షుష్యై నమః |
ఓం పరమార్థికాయై నమః |
ఓం దుర్వాసాయై నమః |
ఓం దుర్గహాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం దురావాసాయై నమః |

ఓం దురారిహాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం రాధాయై నమః |
ఓం దుఃఖహంత్ర్యై నమః |
ఓం దురారాధ్యాయై నమః |
ఓం దవీయస్యై నమః |
ఓం దురావాసాయై నమః |
ఓం దుష్ప్రహస్తాయై నమః |
ఓం దుష్ప్రకంపాయై నమః |
ఓం దురూహిణ్యై నమః |
ఓం సువేణ్యై నమః |
ఓం రమణ్యై నమః |
ఓం శ్యామాయై నమః |
ఓం మృగతాపిన్యై నమః |
ఓం వ్యాధితాపిన్యై నమః |
ఓం అర్ఘతాపిన్యై నమః |
ఓం ఉగ్రాయై నమః |
ఓం తార్క్ష్యై నమః |
ఓం పాశుపత్యై నమః |
ఓం కౌణప్యై నమః |

ఓం కుణపాశనాయై నమః |
ఓం కపర్దిన్యై నమః |
ఓం కామకామాయై నమః |
ఓం కమనీయాయై నమః |
ఓం కలోజ్జ్వలాయై నమః |
ఓం కాసావహృతే నమః |
ఓం కారకాన్యై నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కృతాగమాయై నమః |
ఓం కర్కశాయై నమః |
ఓం కారణాయై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కల్పాయై నమః |
ఓం అకల్పాయై నమః |
ఓం కటంకటాయై నమః |
ఓం శ్మశాననిలయాయై నమః |
ఓం భిన్నాయై నమః |
ఓం గజారుఢాయై నమః |
ఓం గజాపహాయై నమః |
ఓం తత్ప్రియాయై నమః |

ఓం తత్పరాయై నమః |
ఓం రాయాయై నమః |
ఓం స్వర్భానవే నమః |
ఓం కాలవంచిన్యై నమః |
ఓం శాఖాయై నమః |
ఓం విశాఖాయై నమః |
ఓం గోశాఖాయై నమః |
ఓం సుశాఖాయై నమః |
ఓం శేషశాఖిన్యై నమః |
ఓం వ్యంగాయై నమః |
ఓం శుభాంగాయై నమః |
ఓం వామాంగాయై నమః |
ఓం నీలాంగాయై నమః |
ఓం అనంగరూపిణ్యై నమః |
ఓం సాంగోపాంగాయై నమః |
ఓం సారంగాయై నమః |
ఓం సుభాంగాయై నమః |
ఓం రంగరూపిణ్యై నమః |
ఓం భద్రాయై నమః |
ఓం సుభద్రాయై నమః |

ఓం భద్రాక్ష్యై నమః |
ఓం సింహికాయై నమః |
ఓం వినతాయై నమః |
ఓం అదిత్యై నమః |
ఓం హృద్యాయై నమః |
ఓం అవద్యాయై నమః |
ఓం సుపద్యాయై నమః |
ఓం గద్యప్రియాయై నమః |
ఓం పద్యప్రియాయై నమః |
ఓం ప్రసవే నమః |
ఓం చర్చికాయై నమః |
ఓం భోగవత్యై నమః |
ఓం అంబాయై నమః |
ఓం సారస్యై నమః |
ఓం శబర్యై నమః |
ఓం నట్యై నమః |
ఓం యోగిన్యై నమః |
ఓం పుష్కలాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం పరాయై నమః |

ఓం సాంఖ్యాయై నమః |
ఓం శచ్యై నమః |
ఓం సత్యై నమః |
ఓం నిమ్నగాయై నమః |
ఓం నిమ్ననాభ్యై నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం జాగృత్యై నమః |
ఓం లిప్యై నమః |
ఓం దమయంత్యై నమః |
ఓం దమాయై నమః |
ఓం దండాయై నమః |
ఓం ఉద్దండిన్యై నమః |
ఓం దారదాయికాయై నమః |
ఓం దీపిన్యై నమః |
ఓం దావిన్యై నమః |
ఓం ధాత్ర్యై నమః |
ఓం దక్షకన్యాయై నమః |
ఓం దమ్యాయై నమః |
ఓం దరదే నమః |
ఓం దాహిన్యై నమః |

ఓం ద్రవిణ్యై నమః |
ఓం దర్వ్యై నమః |
ఓం దండిన్యై నమః |
ఓం దండనాయికాయై నమః |
ఓం దానప్రియాయై నమః |
ఓం దోషహంత్ర్యై నమః |
ఓం దుఃఖఆశిన్యై నమః |
ఓం దారిద్ర్యనాశిన్యై నమః |
ఓం దోషదాయై నమః |
ఓం దోషకృతే నమః |
ఓం దోగ్ధ్ర్యై నమః |
ఓం దోహత్యై నమః |
ఓం దేవికాయై నమః |
ఓం అధనాయై నమః |
ఓం దర్వీకర్యై నమః |
ఓం దుర్వలితాయై నమః |
ఓం దుర్యుగాయై నమః |
ఓం అద్వయవాదిన్యై నమః |
ఓం చరాయై నమః |
ఓం అచరాయై నమః |

ఓం అనంతాయై నమః |
ఓం వృష్ట్యై నమః |
ఓం ఉన్మత్తాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం అలసాయై నమః |
ఓం తారిణ్యై నమః |
ఓం తారకాంతారాయై నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం అబ్జలోచనాయై నమః |
ఓం ఇందవే నమః |
ఓం హిరణ్యకవచాయై నమః |
ఓం వ్యవస్థాయై నమః |
ఓం వ్యవసాయికాయై నమః |
ఓం ఈశనందాయై నమః |
ఓం నద్యై నమః |
ఓం నాగ్యై నమః |
ఓం యక్షిణ్యై నమః |
ఓం సర్పిణ్యై నమః |
ఓం వర్యై నమః |
ఓం సుధాయై నమః |

ఓం సురాయై నమః |
ఓం విశ్వసహాయై నమః |
ఓం సువర్ణాయై నమః |
ఓం అంగదధారిణ్యై నమః |
ఓం జనన్యై నమః |
ఓం ప్రీతిభాగేశ్యై నమః |
ఓం సామ్రాజ్ఞ్యై నమః |
ఓం సంవిదే నమః |
ఓం ఉత్తమాయై నమః |
ఓం అమేయాయై నమః |
ఓం అరిష్టదమన్యై నమః |
ఓం పింగళాయై నమః |
ఓం లింగధారిణ్యై నమః |
ఓం చాముండాయై నమః |
ఓం ప్లావిన్యై నమః |
ఓం హాలాయై నమః |
ఓం బృహతే నమః |
ఓం జ్యోతిషే నమః |
ఓం ఉరుక్రమాయై నమః |
ఓం సుప్రతీకాయై నమః |

ఓం సుగ్రీవాయై నమః |
ఓం హవ్యవాహాయై నమః |
ఓం ప్రలాపిన్యై నమః |
ఓం నభస్యాయై నమః |
ఓం మాధవ్యై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం శిశిరాయై నమః |
ఓం జ్వాలిన్యై నమః |
ఓం రుచ్యై నమః |
ఓం శుక్లాయై నమః |
ఓం శుక్రాయై నమః |
ఓం శుచాయై నమః |
ఓం శోకాయై నమః |
ఓం శుక్యై నమః |
ఓం భేక్యై నమః |
ఓం పిక్యై నమః |
ఓం బక్యై నమః |
ఓం పృషదశ్వాయై నమః |
ఓం నభోయోన్యై నమః |
ఓం సుప్రతీకాయై నమః |

ఓం విభావర్యై నమః |
ఓం గర్వితాయై నమః |
ఓం గుర్విణ్యై నమః |
ఓం గణ్యాయై నమః |
ఓం గురువే నమః |
ఓం గురుధర్యై నమః |
ఓం గయాయై నమః |
ఓం గంధర్వ్యై నమః |
ఓం గణికాయై నమః |
ఓం గుంద్రాయై నమః |
ఓం గారుడ్యై నమః |
ఓం గోపికాయై నమః |
ఓం అగ్రగాయై నమః |
ఓం గణేశ్యై నమః |
ఓం గామిన్యై నమః |
ఓం గంతాయై నమః |
ఓం గోపతయే నమః |
ఓం గంధిన్యై నమః |
ఓం గవ్యై నమః |
ఓం గర్జితాయై నమః |

ఓం గానన్యై నమః |
ఓం గోనాయై నమః |
ఓం గోరక్షాయై నమః |
ఓం గోవిదాం గత్యై నమః |
ఓం గ్రాథిక్యై నమః |
ఓం గ్రథికృతే నమః |
ఓం గోష్ఠ్యై నమః |
ఓం గర్భరూపాయై నమః |
ఓం గుణైషిణ్యై నమః |
ఓం పారస్కర్యై నమః |
ఓం పాంచనదాయై నమః |
ఓం బహురూపాయై నమః |
ఓం విరూపికాయై నమః |
ఓం ఊహాయై నమః |
ఓం వ్యూహాయై నమః |
ఓం దురూహాయై నమః |
ఓం సమ్మోహాయై నమః |
ఓం మోహహారిణ్యై నమః |
ఓం యజ్ఞవిగ్రహిణ్యై నమః |
ఓం యజ్ఞాయై నమః |

ఓం యాయజూకాయై నమః |
ఓం యశస్విన్యై నమః |
ఓం అగ్నిష్టోమాయై నమః |
ఓం అత్యగ్నిష్టోమాయై నమః |
ఓం వాజపేయాయై నమః |
ఓం షోడశ్యై నమః |
ఓం పుండరీకాయై నమః |
ఓం అశ్వమేధాయై నమః |
ఓం రాజసూయాయై నమః |
ఓం నాభసాయై నమః |
ఓం స్విష్టకృతే నమః |
ఓం బహవే నమః |
ఓం సౌవర్ణాయై నమః |
ఓం గోసవాయై నమః |
ఓం మహావ్రతాయై నమః |
ఓం విశ్వజితే నమః |
ఓం బ్రహ్మయజ్ఞాయై నమః |
ఓం ప్రాజాపత్యాయై నమః |
ఓం శిలాయవాయై నమః |
ఓం అశ్వక్రాంతాయై నమః |

ఓం రథక్రాంతాయై నమః |
ఓం విష్ణుక్రాంతాయై నమః |
ఓం విభావసే నమః |
ఓం సూర్యక్రాంతాయై నమః |
ఓం గజక్రాంతాయై నమః |
ఓం బలిభిదే నమః |
ఓం నాగయజ్ఞకాయై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం అర్ధసావిత్ర్యై నమః |
ఓం సర్వతోభద్రవారుణాయై నమః |
ఓం ఆదిత్యామయాయై నమః |
ఓం గోదోహాయై నమః |
ఓం గవామయాయై నమః |
ఓం మృగామయాయై నమః |
ఓం సర్పమయాయై నమః |
ఓం కాలపింజాయై నమః |
ఓం కౌండిన్యాయై నమః |
ఓం ఉపనాగాహలాయై నమః |
ఓం అగ్నివిదే నమః |
ఓం ద్వాదశాహస్వాయై నమః |

ఓం ఉపాంశవే నమః |
ఓం సోమాయై నమః |
ఓం విధాయై నమః |
ఓం హనాయై నమః |
ఓం అశ్వప్రతిగ్రహాయై నమః |
ఓం బర్హిరథాయై నమః |
ఓం అభ్యుదయాయై నమః |
ఓం ఋద్ధ్యై నమః |
ఓం రాజే నమః |
ఓం సర్వస్వదక్షిణాయై నమః |
ఓం దీక్షాయై నమః |
ఓం సోమాఖ్యాయై నమః |
ఓం సమిదాహ్వయాయై నమః |
ఓం కఠాయనాయై నమః |
ఓం గోదోహాయై నమః |
ఓం స్వాహాకారాయై నమః |
ఓం తనూనపాతే నమః |
ఓం దండాయై నమః |
ఓం పురుషాయై నమః |
ఓం మేధాయై నమః | ౫౮౦

ఓం శ్యేనాయై నమః |
ఓం వజ్రాయై నమః |
ఓం ఇషవే నమః |
ఓం యమాయై నమః |
ఓం అంగిరసే నమః |
ఓం కంకభేరుండాయై నమః |
ఓం చాంద్రాయణపరాయణాయై నమః |
ఓం జ్యోతిష్టోమాయై నమః |
ఓం గుదాయై నమః |
ఓం దర్శాయై నమః |
ఓం నంద్యాఖ్యాయై నమః |
ఓం పౌర్ణమాసికాయై నమః |
ఓం గజప్రతిగ్రహాయై నమః |
ఓం రాత్ర్యై నమః |
ఓం సౌరభాయై నమః |
ఓం శాంకలాయనాయై నమః |
ఓం సౌభాగ్యకృతే నమః |
ఓం కారీషాయై నమః |
ఓం బైదలాయనాయై నమః |
ఓం రామఠాయై నమః |

ఓం శోచిష్కార్యై నమః |
ఓం నాచికేతాయై నమః |
ఓం శాంతికృతే నమః |
ఓం పుష్టికృతే నమః |
ఓం వైనతేయాయై నమః |
ఓం ఉచ్చాటనాయై నమః |
ఓం వశీకరణాయై నమః |
ఓం మారణాయై నమః |
ఓం త్రైలోక్యమోహనాయై నమః |
ఓం వీరాయై నమః |
ఓం కందర్పబలశాతనాయై నమః |
ఓం శంఖచూడాయై నమః |
ఓం గజచ్ఛాయాయై నమః |
ఓం రౌద్రాఖ్యాయై నమః |
ఓం విష్ణువిక్రమాయై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం కవహాఖ్యాయై నమః |
ఓం అవభృథాయై నమః |
ఓం అష్టకపాలకాయై నమః |
ఓం శ్రౌషట్ నమః |

ఓం వౌషట్ నమః |
ఓం వషట్కారాయై నమః |
ఓం పాకసంస్థాయై నమః |
ఓం పరిశ్రుత్యై నమః |
ఓం చయనాయై నమః |
ఓం నరమేధాయై నమః |
ఓం కారీర్యై నమః |
ఓం రత్నదానికాయై నమః |
ఓం సౌత్రామణ్యై నమః |
ఓం భారుందాయై నమః |
ఓం బార్హస్పత్యాయై నమః |
ఓం బలంగమాయై నమః |
ఓం ప్రచేతసే నమః |
ఓం సర్వసత్రాయై నమః |
ఓం గజమేధాయై నమః |
ఓం కరంభకాయై నమః |
ఓం హవిఃసంస్థాయై నమః |
ఓం సోమసంస్థాయై నమః |
ఓం పాకసంస్థాయై నమః |
ఓం గరుత్మత్యై నమః |

ఓం సత్యాయై నమః |
ఓం సూర్యాయై నమః |
ఓం చమసాయై నమః |
ఓం స్రుచే నమః |
ఓం స్రువాయై నమః |
ఓం ఉలూఖలాయై నమః |
ఓం మేక్షణ్యై నమః |
ఓం చపలాయై నమః |
ఓం మంథన్యై నమః |
ఓం మేఢ్యై నమః |
ఓం యూపాయై నమః |
ఓం ప్రాగ్వంశాయై నమః |
ఓం కుంచికాయై నమః |
ఓం రశ్మయే నమః |
ఓం అంశవే నమః |
ఓం దోభ్యాయై నమః |
ఓం వారుణోదాయై నమః |
ఓం పవ్యై నమః |
ఓం కుథాయై నమః |
ఓం ఆప్తోర్యామాయై నమః |

ఓం ద్రోణకలశాయై నమః |
ఓం మైత్రావరుణాయై నమః |
ఓం ఆశ్వినాయై నమః |
ఓం పాత్నీవతాయై నమః |
ఓం మంథ్యై నమః |
ఓం హారియోజనాయై నమః |
ఓం ప్రతిప్రస్థానాయై నమః |
ఓం శుక్రాయై నమః |
ఓం సామిధేన్యై నమః |
ఓం సమిధే నమః |
ఓం సమాయై నమః |
ఓం హోత్రే నమః |
ఓం అధ్వర్యవే నమః |
ఓం ఉద్గాత్రే నమః |
ఓం నేత్రే నమః |
ఓం త్వష్ట్రే నమః |
ఓం యోత్రికాయై నమః |
ఓం ఆగ్నీధ్రాయై నమః |
ఓం అచ్ఛావకాయై నమః |
ఓం అష్టావచే నమః |

ఓం గ్రావస్తుతే నమః |
ఓం ప్రతర్దకాయై నమః |
ఓం సుబ్రహ్మణ్యాయై నమః |
ఓం బ్రాహ్మణాయై నమః |
ఓం మైత్రావరుణాయై నమః |
ఓం వారుణాయై నమః |
ఓం ప్రస్తోత్రే నమః |
ఓం ప్రతిప్రస్థాత్రే నమః |
ఓం యజమానాయై నమః |
ఓం ధ్రువంత్రికాయై నమః |
ఓం ఆమిక్షాయై నమః |
ఓం పృషదాజ్యాయై నమః |
ఓం హవ్యాయై నమః |
ఓం కవ్యాయై నమః |
ఓం చరవే నమః |
ఓం పయసే నమః |
ఓం జుహుతే నమః |
ఓం ఉపభృతే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం త్రయ్యై నమః |

ఓం త్రేతాయై నమః |
ఓం తరస్విన్యై నమః |
ఓం పురోడాశాయై నమః |
ఓం పశూకర్షాయై నమః |
ఓం ప్రోక్షణ్యై నమః |
ఓం బ్రహ్మయజ్ఞిన్యై నమః |
ఓం అగ్నిజిహ్వాయై నమః |
ఓం దర్భరోమాయై నమః |
ఓం బ్రహ్మశీర్షాయై నమః |
ఓం మహోదర్యై నమః |
ఓం అమృతప్రాశికాయై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం నగ్నాయై నమః |
ఓం దిగంబరాయై నమః |
ఓం ఓంకారిణ్యై నమః |
ఓం చతుర్వేదరూపాయై నమః |
ఓం శ్రుత్యై నమః |
ఓం అనుల్బణాయై నమః |
ఓం అష్టాదశభుజాయై నమః |
ఓం రంభాయై నమః |

ఓం సత్యాయై నమః |
ఓం గగనచారిణ్యై నమః |
ఓం భీమవక్త్రాయై నమః |
ఓం మహావక్త్రాయై నమః |
ఓం కీర్త్యై నమః |
ఓం ఆకృష్ణపింగళాయై నమః |
ఓం కృష్ణమూర్ధాయై నమః |
ఓం మహామూర్ధాయై నమః |
ఓం ఘోరమూర్ధాయై నమః |
ఓం భయాననాయై నమః |
ఓం ఘోరాననాయై నమః |
ఓం ఘోరజిహ్వాయై నమః |
ఓం ఘోరరావాయై నమః |
ఓం మహావ్రతాయై నమః |
ఓం దీప్తాస్యాయై నమః |
ఓం దీప్తనేత్రాయై నమః |
ఓం చండప్రహరణాయై నమః |
ఓం జట్యై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం సౌలభ్యై నమః |

ఓం వీచ్యై నమః |
ఓం ఛాయాయై నమః |
ఓం సంధ్యాయై నమః |
ఓం మాంసలాయై నమః |
ఓం కృష్ణాయై నమః |
ఓం కృష్ణాంబరాయై నమః |
ఓం కృష్ణశార్ఙ్గిణ్యై నమః |
ఓం కృష్ణవల్లభాయై నమః |
ఓం త్రాసిన్యై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం ద్వేష్యాయై నమః |
ఓం మృత్యురూపాయై నమః |
ఓం భయాపహాయై నమః |
ఓం భీషణాయై నమః |
ఓం దానవేంద్రఘ్న్యై నమః |
ఓం కల్పకర్త్ర్యై నమః |
ఓం క్షయంకర్యై నమః |
ఓం అభయాయై నమః |
ఓం పృథివ్యై నమః |
ఓం సాధ్వ్యై నమః |

ఓం కేశిన్యై నమః |
ఓం వ్యాధిహాయై నమః |
ఓం జన్మహాయై నమః |
ఓం అక్షోభ్యాయై నమః |
ఓం ఆహ్లాదిన్యై నమః |
ఓం కన్యాయై నమః |
ఓం పవిత్రాయై నమః |
ఓం రోపిణ్యై నమః |
ఓం శుభాయై నమః |
ఓం కన్యాదేవ్యై నమః |
ఓం సురాదేవ్యై నమః |
ఓం భీమాదేవ్యై నమః |
ఓం మదంతికాయై నమః |
ఓం శాకంభర్యై నమః |
ఓం మహాశ్వేతాయై నమః |
ఓం ధూమ్రాయై నమః |
ఓం ధూమ్రేశ్వర్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం వీరభద్రాయై నమః |
ఓం మహాభద్రాయై నమః |

ఓం మహాదేవ్యై నమః |
ఓం మహాసుర్యై నమః |
ఓం శ్మశానవాసిన్యై నమః |
ఓం దీప్తాయై నమః |
ఓం చితిసంస్థాయై నమః |
ఓం చితిప్రియాయై నమః |
ఓం కపాలహస్తాయై నమః |
ఓం ఖట్వాంగ్యై నమః |
ఓం ఖడ్గిన్యై నమః |
ఓం శూలిన్యై నమః |
ఓం హల్యై నమః |
ఓం కాంతారిణ్యై నమః |
ఓం మహాయోగ్యై నమః |
ఓం యోగమార్గాయై నమః |
ఓం యుగగ్రహాయై నమః |
ఓం ధూమ్రకేతవే నమః |
ఓం మహాస్యాయై నమః |
ఓం ఆయుషే నమః |
ఓం యుగానాం పరివర్తిన్యై నమః |
ఓం అంగారిణ్యై నమః |

ఓం అంకుశకరాయై నమః |
ఓం ఘంటావర్ణాయై నమః |
ఓం చక్రిణ్యై నమః |
ఓం వేతాళ్యై నమః |
ఓం బ్రహ్మవేతాళ్యై నమః |
ఓం మహావేతాళికాయై నమః |
ఓం విద్యారాజ్ఞ్యై నమః |
ఓం మోహరాజ్ఞ్యై నమః |
ఓం మహారాజ్ఞ్యై నమః |
ఓం మహోదర్యై నమః |
ఓం భూతాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం భవిష్యాయై నమః |
ఓం సాంఖ్యాయై నమః |
ఓం యోగాయై నమః |
ఓం తపసే నమః |
ఓం దమాయై నమః |
ఓం అధ్యాత్మాయై నమః |
ఓం అధిదేవాయై నమః |
ఓం అధిభూతాయై నమః |

ఓం అంశాయై నమః |
ఓం ఘంటారవాయై నమః |
ఓం విరూపాక్ష్యై నమః |
ఓం శిఖివిదే నమః |
ఓం శ్రీచయప్రియాయై నమః |
ఓం ఖడ్గహస్తాయై నమః |
ఓం శూలహస్తాయై నమః |
ఓం గదాహస్తాయై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః |
ఓం మాతంగ్యై నమః |
ఓం మత్తమాతంగ్యై నమః |
ఓం కౌశిక్యై నమః |
ఓం బ్రహ్మవాదిన్యై నమః |
ఓం ఉగ్రతేజసే నమః |
ఓం సిద్ధసేనాయై నమః |
ఓం జృంభిణ్యై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం జయాయై నమః |
ఓం విజయాయై నమః |
ఓం వినతాయై నమః |

ఓం కద్రవే నమః |
ఓం ధాత్ర్యై నమః |
ఓం విధాత్ర్యై నమః |
ఓం విక్రాంతాయై నమః |
ఓం ధ్వస్తాయై నమః |
ఓం మూర్ఛాయై నమః |
ఓం మూర్ఛన్యై నమః |
ఓం దమన్యై నమః |
ఓం ధర్మిణ్యై నమః |
ఓం దమ్యాయై నమః |
ఓం ఛేదిన్యై నమః |
ఓం తాపిన్యై నమః |
ఓం తప్యై నమః |
ఓం బంధిన్యై నమః |
ఓం బాధిన్యై నమః |
ఓం బంధాయై నమః |
ఓం బోధాతీతాయై నమః |
ఓం బుధప్రియాయై నమః |
ఓం హరిణ్యై నమః |
ఓం హారిణ్యై నమః |

ఓం హంత్ర్యై నమః |
ఓం ధరిణ్యై నమః |
ఓం ధారిణ్యై నమః |
ఓం ధరాయై నమః |
ఓం విసాధిన్యై నమః |
ఓం సాధిన్యై నమః |
ఓం సంధ్యాయై నమః |
ఓం సంగోపన్యై నమః |
ఓం ప్రియాయై నమః |
ఓం రేవత్యై నమః |
ఓం కాలకర్ణ్యై నమః |
ఓం సిద్ధ్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం అరుంధత్యై నమః |
ఓం ధర్మప్రియాయై నమః |
ఓం ధర్మరత్యై నమః |
ఓం ధర్మిష్ఠాయై నమః |
ఓం ధర్మచారిణ్యై నమః |
ఓం వ్యుష్ట్యై నమః |
ఓం ఖ్యాత్యై నమః |

ఓం సినీవాల్యై నమః |
ఓం కుహ్వ్యై నమః |
ఓం ఋతుమత్యై నమః |
ఓం మృత్యై నమః |
ఓం త్వాష్ట్ర్యై నమః |
ఓం వైరోచన్యై నమః |
ఓం మైత్ర్యై నమః |
ఓం నీరజాయై నమః |
ఓం కైటభేశ్వర్యై నమః |
ఓం భ్రమణ్యై నమః |
ఓం భ్రామణ్యై నమః |
ఓం భ్రామాయై నమః |
ఓం భ్రమర్యై నమః |
ఓం భ్రామర్యై నమః |
ఓం భ్రమాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం కలహాయై నమః |
ఓం నీతాయై నమః |
ఓం కౌలాకారాయై నమః |
ఓం కళేబరాయై నమః |

ఓం విద్యుజ్జిహ్వాయై నమః |
ఓం వర్షిణ్యై నమః |
ఓం హిరణ్యాక్షనిపాతిన్యై నమః |
ఓం జితకామాయై నమః |
ఓం కామృగయాయై నమః |
ఓం కోలాయై నమః |
ఓం కల్పాంగిన్యై నమః |
ఓం కలాయై నమః |
ఓం ప్రధానాయై నమః |
ఓం తారకాయై నమః |
ఓం తారాయై నమః |
ఓం హితాత్మనే నమః |
ఓం హితభేదిన్యై నమః |
ఓం దురక్షరాయై నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం మహాదానాయై నమః |
ఓం మహాహవాయై నమః |
ఓం వారుణ్యై నమః |
ఓం వ్యరుణ్యై నమః |
ఓం వాణ్యై నమః |

ఓం వీణాయై నమః |
ఓం వేణ్యై నమః |
ఓం విహంగమాయై నమః |
ఓం మోదప్రియాయై నమః |
ఓం మోదకిన్యై నమః |
ఓం ప్లవన్యై నమః |
ఓం ప్లావిన్యై నమః |
ఓం ప్లుత్యై నమః |
ఓం అజరాయై నమః |
ఓం లోహితాయై నమః |
ఓం లాక్షాయై నమః |
ఓం ప్రతప్తాయై నమః |
ఓం విశ్వభోజిన్యై నమః |
ఓం మనసే నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం అహంకారాయై నమః |
ఓం క్షేత్రజ్ఞాయై నమః |
ఓం క్షేత్రపాలికాయై నమః |
ఓం చతుర్వేదాయై నమః |
ఓం చతుర్భారాయై నమః |

ఓం చతురంతాయై నమః |
ఓం చరుప్రియాయై నమః |
ఓం చర్విణ్యై నమః |
ఓం చోరిణ్యై నమః |
ఓం చార్యై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం చర్మభైరవ్యై నమః |
ఓం నిర్లేపాయై నమః |
ఓం నిష్ప్రపంచాయై నమః |
ఓం ప్రశాంతాయై నమః |
ఓం నిత్యవిగ్రహాయై నమః |
ఓం స్తవ్యాయై నమః |
ఓం స్తవప్రియాయై నమః |
ఓం వ్యాళాయై నమః |
ఓం గురవే నమః |
ఓం ఆశ్రితవత్సలాయై నమః |
ఓం నిష్కళంకాయై నమః |
ఓం నిరాలంబాయై నమః |
ఓం నిర్ద్వంద్వాయై నమః |
ఓం నిష్పరిగ్రహాయై నమః |

ఓం నిర్గుణాయై నమః |
ఓం నిర్మలాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిరీహాయై నమః |
ఓం నిరఘాయై నమః |
ఓం నవాయై నమః |
ఓం నిరింద్రియాయై నమః |
ఓం నిరాభాసాయై నమః |
ఓం నిర్మోహాయై నమః |
ఓం నీతినాయికాయై నమః |
ఓం నిరింధనాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం లీలాకారాయై నమః |
ఓం నిరామయాయై నమః |
ఓం ముండాయై నమః |
ఓం విరూపాయై నమః |
ఓం వికృతాయై నమః |
ఓం పింగళాక్ష్యై నమః |
ఓం గుణోత్తరాయై నమః |
ఓం పద్మగర్భాయై నమః |

ఓం మహాగర్భాయై నమః |
ఓం విశ్వగర్భాయై నమః |
ఓం విలక్షణాయై నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరేశాన్యై నమః |
ఓం పరాయై నమః |
ఓం పారాయై నమః |
ఓం పరంతపాయై నమః |
ఓం సంసారసేతవే నమః |
ఓం క్రూరాక్ష్యై నమః |
ఓం మూర్ఛాముక్తాయై నమః |
ఓం మనుప్రియాయై నమః |
ఓం విస్మయాయై నమః |
ఓం దుర్జయాయై నమః |
ఓం దక్షాయై నమః |
ఓం దనుహంత్ర్యై నమః |
ఓం దయాలయాయై నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం ఆనందరూపాయై నమః |
ఓం సర్వసిద్ధివిధాయిన్యై నమః |

ఇతి శ్రీ వారాహీ సహస్రనామావళిః ||

Also read : సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

 

Please share it

Leave a Comment