Subramanya swamy ashtakam in telugu – శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం

YouTube Subscribe
Please share it
5/5 - (2 votes)

Subramanya swamy ashtakam in telugu

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం ఎవరైతే రోజూ పఠిస్తారో వారికి కాలసర్ప దోష ప్రభావం ఉండదు.అన్నింటా విజయం లభిస్తుంది. ఐశ్వర్యము కీర్తి లభిస్తుంది.

శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవ గణపూజిత పాదపద్మ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద |
దేవర్షి నారదమునీంద్రసు గీత కీర్తే
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ప్రదానపరిపూరిత భక్తకామ |
శ్రుత్యాగమప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాది శస్త్రపరిమండిత దివ్యపాణే |
శ్రీకుండలీశధర తుండ శిఖీంద్రవాహ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య
దేవేంద్రపీఠనగరం దృఢచాప హస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమానం
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ ||  5 ||

హారాది రత్నమణియుక్త కిరీటహార 
కేయూర కుండలల సత్కవచాభి రామ |
హే వీర తారక జయాఽమరబృందవంద్య
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||

పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రము ఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్ |
సిక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా
వల్లీశనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || 9 ||

ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్ సంపూర్ణమ్ |

 

Please share it

Leave a Comment