Varahi Shodasa Namavali in Telugu – వారాహి షోడశ నామావళి

YouTube Subscribe
Please share it

Varahi Shodasa Namavali in Telugu

వారాహి దేవి యొక్క 16 నామాలు వారాహి షోడశ నామావళి. శ్రీ వారాహి షోడశ నామావళిని తెలుగు పిడిఎఫ్ లిరిక్స్‌లో ఇక్కడ పొందండి మరియు వారాహి దేవి అనుగ్రహం కోసం దీనిని జపించండి.

శ్రీ వారాహీ షోడశ నామావళిః

ఓం శ్రీ బృహత్ వారాహ్యై నమః
ఓం శ్రీ మూల వారాహ్యై నమః
ఓం శ్రీ స్వప్న వారాహ్యై నమః
ఓం శ్రీ ఉచిష్ట వారాహ్యై నమః
ఓం శ్రీ వార్దలీ వారాహ్యై నమః
ఓం శ్రీ భువన వారాహ్యై నమః
ఓం స్తంభన వారాహ్యై నమః
ఓం బంధన వారాహ్యై నమః
ఓం పంచమీ ప్వారాహ్యై నమః
ఓం భక్త వారాహ్యై నమః | 10 |
ఓం శ్రీ మంత్రిణీ వారాహ్యై నమః
ఓం శ్రీ దండినీ వారాహ్యై నమః
ఓం అశ్వ రూడ వర్హ్యై నమః
ఓం మహిషా వాహన వారాహ్యై నమః
ఓం సింహ వాహన వారాహ్యై నమః
ఓం మహా వారాహ్యై నమో నమః | 16 |

మరిన్ని శ్రీ వారాహీ స్తోత్రాలు చూడండి.

ఇతి శ్రీ వారాహీ షోడశ నామావళిః ||

మరిన్ని శ్రీ పరశురామ స్తుతి 

Please share it

Leave a Comment