Vasavi kanyaka parameshvari ashtakam lyrics in telugu
Discover the Vasavi Kanyaka Parameshvari Ashtakam, a powerful hymn dedicated to the goddess Vasavi. This sacred chant holds immense significance for the Vysyakula Devatha and Vaishya community across India. Uncover the divine blessings and spiritual insights that this ancient hymn offers.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం
నమో దేవ్యై సుభద్రా యై కన్యకాయై నమో నమః
శుభం కురు మహా దేవి వాసవ్యైచ నమో నమః || 1 ||
జయయై చంద్ర రూపాయై చండికాయై నమో నమః
శాంతి మావహ మనో దేవి వాసవ్యై తే నమో నమః ||2 ||
నందాయైతే నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
పాహిణః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః ||3 ||
అపర్ణాయై నమస్తే స్తు గౌర్యై దెవ్యై నమో నమః
నమః కమల హస్తాయై వాసవ్యై తే నమో నమః ||4 ||
చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః
సుముఖాయై నమస్తే స్తు వాసవ్యై తే కులాలయే ||5||
కమలాలయే నమస్తే స్తు విష్ణు నేత్ర కులాలయే
మృడాన్యైతే నమస్తే స్తు వాసవ్యై తే నమో నమః ||6 ||
నమః శీతల పాదాయై నమస్తే పరమేశ్వరి
శ్రియం నోదేహి మాతస్వమ్ వాసవ్యై తే నమో నమః || 7 ||
త్వత్పాద పద్మ విన్యాసం చంద్ర మండల శీతలం
గృహేషు సర్వదాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి || 8 ||
ఇతి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అష్టకం సంపూర్ణం ||
ALSO READ : సంకటనాశన గణేశ స్తోత్రం