Vatapi Ganapatim Bhaje in Telugu-వాతాపి గణపతిం భజేహం

YouTube Subscribe
Please share it
Rate this post

Vatapi Ganapatim Bhaje in Telugu 

Vatapi Ganapatim Bhaje is a special song that people sing to show their love and respect for a god named Lord Ganesha. Lord Ganesha is a kind and wise god who is known for removing obstacles and giving blessings. When people sing this song, they feel happy and peaceful, and it makes them feel closer to Lord Ganesha.

 

వాతాపి గణపతిం భజేహం

శుక్లాం భరధరం విష్ణుo శశి వర్ణం చతుర్భుజం ప్రస్నవధనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిషమ్ అనేకదంతo భక్తానాం యేక ధంతము పాస్మయే (2)

వాతాపి గణపతిం భజేహం
వారణాశ్యం వరప్రదం శ్రీ |

భూతాది సంసేవిత చరణం
భూత భౌతిక ప్రపంచ భరణం |
వీతరాగిణం వినుత యోగినం
విశ్వకారణం విఘ్నవారణం |

పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణ మధ్యగతం
మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం
పరాది చత్వారి వాగాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం
నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుఖండం |

కరాంబుజ పాశ బీజాపూరం
కలుషవిదూరం భూతాకారం
హరాది గురుగుహ తోషిత బింబం
హంసధ్వని భూషిత హేరంబం |

Also read please :రుద్ర కవచం 

 

Please share it

Leave a Comment