vishnu panchayudha stotram in telugu
Discover the profound Vishnu Panchayudha Stotram in Telugu, along with its meaning. Dive deep into the powerful verses that extol Lord Vishnu’s five divine weapons and their significance. Explore this ancient hymn and gain a deeper understanding of its spiritual essence in Telugu language.
పంచాయుధ స్తోత్రం
స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం
సుదర్శనం భాస్కరకోటితుల్యమ్ |
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః
చక్రం సదాహం శరణం ప్రపద్యే || 1 ||
విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య
యస్య ధ్వనిర్దానవదర్పహంతా |
తం పాంచజన్యం శశికోటిశుభ్రం
శంఖం సదాహం శరణం ప్రపద్యే || 2||
హిరణ్మయీం మేరుసమానసారాం
కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్ |
వైకుంఠవామాగ్రకరాగ్రమృష్టాం
గదాం సదాహం శరణం ప్రపద్యే || 3 ||
యజ్జ్యానినాదశ్రవణాత్సురాణాం
చేతాంసి నిర్ముక్తభయాని సద్యః |
భవంతి దైత్యాశనిబాణవర్షైః
శార్ఙ్గం సదాహం శరణం ప్రపద్యే || 4 ||
రక్షోఽసురాణాం కఠినోగ్రకంఠ-
-చ్ఛేదక్షరత్‍క్షోణిత దిగ్ధసారమ్ |
తం నందకం నామ హరేః ప్రదీప్తం
ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే || ౫ ||
ఇమం హరేః పంచమహాయుధానాం
స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే |
సమస్త దుఃఖాని భయాని సద్యః
పాపాని నశ్యంతి సుఖాని సంతి || ౬ ||
వనే రణే శత్రు జలాగ్నిమధ్యే
యదృచ్ఛయాపత్సు మహాభయేషు |
పఠేత్విదం స్తోత్రమనాకులాత్మా
సుఖీభవేత్తత్కృత సర్వరక్షః || ౭ ||
అధిక శ్లోకాః
యచ్చక్రశంఖం గదఖడ్గశార్ఙ్గిణం
పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితమ్ |
శ్రియాసమేతోజ్జ్వలశోభితాంగం
విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే ||
జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః |
అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః ||
ఇతి శ్రీ పంచాయుధ స్తోత్రం ||
Also read : రంగనాథాష్టకం