మేషరాశి

అశ్విని నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు భరణి నక్షత్రం 1,2 ,3 ,4 పాదములు కృత్తికా నక్షత్రం 1, వ పాదము

మేషరాశి

వీరి చిహ్నము గొర్రె.  మేష రశి వారికి అధిపతి కుజుడు పొగడ్తలకు లొంగిపోవు స్వభావము కలవారు.

మేషరాశి

వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అగుదురు.  అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవటంలో పొరపడి మోసపోతారు. ప్రేమ వివాహము ఈ రాశి వారికి కలిసి రాదు.

మేషరాశి

మేష రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము లౌకిక జ్ఞానం, అలవరచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేష రాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు

మేషరాశి

మేష రాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మకద్రోహులుకు షూరిటీ పెట్టటం వల్ల కలుగు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

మేషరాశి

మేషరాశివారు తాము ప్రేమించిన వారి చేయి వదలరు. పెళ్లి పీటల దాకా వెళతారు. కళ్యాణం చేసుకుంటారు

మేషరాశి

అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు. అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు

మేషరాశి

అనవసరపు ఖర్చులు చేస్తారు. తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టి కొంటారు. అలాగే అక్కరకు రాని భూములను తక్కువగా వస్తుంది కదా అని కొంటారు

మేషరాశి

ప్రేమించిన వారి చేయి వదలరు. పెళ్లి పీటల దాకా వెళతారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్ట పడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు. వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది.

మేషరాశి

మేష రాశి వారు వారి రాశి ననుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మేషరాశి అశ్విని నక్షత్రం లో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. కృత్తికా నక్షత్రం లో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరిస్తే మంచిది.

మేషరాశి

అశ్వినీనక్షత్రం వారు వైఢూర్యాన్ని ధరించండి. భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి. కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించాలి. ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.