Sri ahobila narasimha stotram in telugu
Experience the divine power of Sri Ahobila Narasimha Stotram. This sacred hymn is a powerful prayer to Lord Narasimha, the lion-headed incarnation of Lord Vishnu. Chanting this stotram brings peace, protection, and blessings into your life. Discover the spiritual significance of Sri Ahobila Narasimha Stotram and unlock its transformative power today.
శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం
లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 1 ||
ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 2 ||
కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 3 ||
వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 4 ||
మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం || 5 ||
తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం || 6 ||
ఇతి శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం సంపూర్ణం.
ఇవి కూడా చదవండి : శ్రీ లలితా సహస్ర నామ స్త్రోతం
Also read :శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః