Durga Ashtothram Lyrics in Telugu-దుర్గ 108 నామాలు

YouTube Subscribe
Please share it
5/5 - (1 vote)

Durga Ashtothram Lyrics in Telugu

The Durga Ashtothram is a series of 10 mantras. These mantras are recited during the ten days of Navratri by Hindus. In this, the first mantra is chanted on the first day, followed by the second mantra on the second day and so on until the tenth mantra is recited on the tenth day.

The Durga Ashtothram is chanted to appease Goddess Durga and to ward off evil from all directions. It also helps in increasing one’s self-confidence and helps in overcoming fear.

The Goddess Durga is a symbol of power and strength. She is the only female deity who has eight arms and she wields ten weapons. She rides a lion, which represents her control over the animal kingdom. Durga Ashtothram is a set of eight hymns to the goddess Durga that are chanted for her blessing and protection during the Navratri festival in India. The hymns are usually recited from left to right, with each line corresponding to one day of the festival, starting from the first day (Dussehra) to the eighth day (Shashti). of Navratri.The Goddess Durga is a symbol of power and strength. She is the only female deity who has eight arms and she wields ten weapons. She rides a lion, which represents her control over the animal kingdom. The hymns are usually recited from left to right, with each line corresponding to one day of the festival, starting.

శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి

1) ఓం దుర్గాయై నమః
2) ఓం శివాయై నమః
3) ఓం మహాలక్ష్మ్యై నమః
4) ఓం మహాగౌర్యై నమః
5) ఓం చండికాయై నమః
6) ఓం సర్వఙ్ఞాయై నమః
7) ఓం సర్వాలోకేశ్యై నమః
8) ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
9) ఓం సర్వతీర్ధ మయాయై నమః
10) ఓం పుణ్యాయై నమః || 10 ||

11) ఓం దేవ యోనయే నమః
12) ఓం అయోనిజాయై నమః
13) ఓం భూమిజాయై నమః
14) ఓం నిర్గుణాయై నమః
15) ఓం ఆధారశక్త్యై నమః
16) ఓం అనీశ్వర్యై నమః
17) ఓం నిర్గుణాయై నమః
16) ఓం నిరహంకారాయై నమః
19) ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
20) ఓం సర్వలోకప్రియాయై నమః || 20 ||

21) ఓం వాణ్యై నమః
22) ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
23) ఓం పార్వత్యై నమః
24) ఓం దేవమాత్రే నమః
25) ఓం వనీశ్యై నమః
26) ఓం వింధ్య వాసిన్యై నమః
27) ఓం తేజోవత్యై నమః
28) ఓం మహామాత్రే నమః
29) ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
30) ఓం దేవతాయై నమః || 30 ||

31) ఓం వహ్నిరూపాయై నమః
32) ఓం సతేజసే నమః
33) ఓం వర్ణరూపిణ్యై నమః
34) ఓం గుణాశ్రయాయై నమః
35) ఓం గుణమధ్యాయై నమః
36) ఓం గుణత్రయవివర్జితాయై నమః
37) ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
38) ఓం కాంతాయై నమః
39) ఓం సర్వసంహార కారిణ్యై నమః
40) ఓం ధర్మఙ్ఞానాయై నమః || 40 ||

41) ఓం ధర్మనిష్టాయై నమః
42) ఓం సర్వకర్మవివర్జితాయై నమః
43) ఓం కామాక్ష్యై నమః
44) ఓం కామాసంహంత్ర్యై నమః
45) ఓం కామక్రోధ వివర్జితాయై నమః
46) ఓం శాంకర్యై నమః
47) ఓం శాంభవ్యై నమః
48) ఓం శాంతాయై నమః
49) ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః
50) ఓం సుజయాయై నమః || 50 ||

51) ఓం జయాయై నమః
52) ఓం భూమిష్ఠాయై నమః
53) ఓం జాహ్నవ్యై నమః
54) ఓం జనపూజితాయై నమః
55) ఓం శాస్త్రాయై నమః
56) ఓం శాస్త్రమయాయై నమః
57) ఓం నిత్యాయై నమః
58) ఓం శుభాయై నమః
59) ఓం చంద్రార్ధమస్తకాయై నమః
60) ఓం భారత్యై నమః || 60 ||

61) ఓం భ్రామర్యై నమః
62) ఓం కల్పాయై నమః
63) ఓం కరాళ్యై నమః
64) ఓం కృష్ణ పింగళాయై నమః
65) ఓం బ్రాహ్మ్యై నమః
66) ఓం నారాయణ్యై నమః
67) ఓం రౌద్ర్యై నమః
68) ఓం చంద్రామృత పరివృతాయై నమః
69) ఓం జ్యేష్ఠాయై నమః
70) ఓం ఇందిరాయై నమః || 70 ||

71) ఓం మహామాయాయై నమః
72) ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః
73) ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
74) ఓం కామిన్యై నమః
75) ఓం కమలాలయాయై నమః
76) ఓం కాత్యాయన్యై నమః
77) ఓం కలాతీతాయై నమః
78) ఓం కాలసంహారకారిణ్యై నమః
79) ఓం యోగానిష్ఠాయై నమః
80) ఓం యోగిగమ్యాయై నమః || 80 ||

81) ఓం యోగధ్యేయాయై నమః
82) ఓం తపస్విన్యై నమః
83) ఓం ఙ్ఞానరూపాయై నమః
84) ఓం నిరాకారాయై నమః
85) ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
86) ఓం భూతాత్మికాయై నమః
87) ఓం భూతమాత్రే నమః
88) ఓం భూతేశ్యై నమః
89) ఓం భూతధారిణ్యై నమః
90) ఓం స్వధానారీ మధ్యగతాయై నమః || 90 ||

91) ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
92) ఓం మోహితాయై నమః
93) ఓం అంశుభవాయై నమః
94) ఓం శుభ్రాయై నమః
95) ఓం సూక్ష్మాయై నమః
96) ఓం మాత్రాయై నమః
97) ఓం నిరాలసాయై నమః
98) ఓం నిమగ్నాయై నమః
99) ఓం నీలసంకాశాయై నమః
100) ఓం నిత్యానందిన్యై నమః || 100 ||

101) ఓం హరాయై నమః
102) ఓం పరాయై నమః
103) ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః
104) ఓం అనంతాయై నమః
105) ఓం సత్యాయై నమః
106) ఓం దుర్లభ రూపిణ్యై నమః
107) ఓం సరస్వత్యై నమః
108) ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః || 108 ||

Also read : అర్గలా స్తోత్రం

 

Please share it