Sri narasimha dwadasa nama stotram in telugu
Discover the Divine Power of Sri Narasimha with the Dwadasa Nama Stotram. This powerful prayer invokes blessings, protection, and courage from Lord Narasimha. Immerse yourself in the sacred vibrations of this ancient hymn and experience spiritual upliftment. Start chanting the Dwadasa Nama Stotram today and unlock a deeper connection with the divine.
శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రమ్
అస్య శ్రీనృసింహ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః, అనుష్టుప్ ఛందః శ్రీలక్ష్మీనృసింహో దేవతా శ్రీలక్ష్మీనృసింహ ప్రీత్యర్థే జపే వినియోగః |
ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ |
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || 1 ||
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః || 2 ||
తతః ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః | [నవం]
ఏకాదశో మహారుద్రః ద్వాదశో దారుణస్తథా || 3 ||
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మంత్రరాజ ఇతి ప్రోక్తం సర్వపాపవినాశనమ్ || 4 ||
క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణమ్ |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || 5 ||
గిరిగహ్వారకారణ్యే వ్యాఘ్రచోరామయాదిషు |
రణే చ మరణే చైవ శమదం పరమం శుభమ్ || 6 ||
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయన్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ || 7 ||
ఇతి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రమ్ |
Also read : ఆదిత్య హృదయం
Please make it downloadable