Ayyappa Ashtottara Shatanama Stotram in Telugu
Discover the divine power of Ayyappa with the enchanting Ayyappa Ashtottara Shatanama Stotram. Immerse yourself in the spiritual journey as you explore the 108 sacred names of Ayyappa. Unlock the blessings and guidance of this revered deity through this soul-stirring stotram. Experience transcendence and find solace in Ayyappa’s divine presence.
శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రం
మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః |
లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః || 1 ||
త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః |
మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః || 2 ||
లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః |
సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః || 3 ||
నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః |
నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః || 4 ||
భూతేశో భూతితో భృత్యో భుజంగాభరణోజ్వలః |
ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః || 5 ||
మాయాదేవీసుతో మాన్యో మహనీయో మహాగుణః |
మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః || 6 ||
విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖప్రియః |
మేరుశృంగసమాసీనో మునిసంఘనిషేవితః || 7 ||
దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః |
మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః || 8 ||
దేవశాస్తా భూతశాస్తా భీమహాసపరాక్రమః |
నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః || 9 ||
సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః |
లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః || 10 ||
ఋగ్యజుఃసామథర్వాత్మా మల్లకాసురభంజనః |
త్రిమూర్తి దైత్యమథనః ప్రకృతిః పురుషోత్తమః || 11 ||
కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః |
కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః || 12 ||
సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయంకరః |
రోగహంతా ప్రాణదాతా పరగర్వవిభంజనః || 13 ||
సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభంజనః |
పుష్కలాపూర్ణాసంయుక్తః పరమాత్మా సతాంగతిః || 14 ||
అనంతాదిత్యసంకాశః సుబ్రహ్మణ్యానుజో బలీ |
భక్తానుకంపీ దేవేశో భగవాన్ భక్తవత్సలః || 15 ||
ఇతి శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రం సంపూర్ణం ||
read it : సూర్య కవచ స్తోత్రం