Ayyappa Stotram in Telugu – శ్రీ అయ్యప్ప స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Ayyappa Stotram in Telugu

Unlock the spiritual power of Ayyappa Stotram in Telugu. Dive into the sacred verses and hymns that praise Lord Ayyappa and experience divine blessings. Discover the profound meaning behind each line and immerse yourself in the spiritual journey. Access the authentic Telugu version of Ayyappa Stotram now.

శ్రీ అయ్యప్ప స్తోత్రం

అరుణోదయసంకాశం నీలకుండలధారణం |
నీలాంబరధరం దేవం వందేఽహం బ్రహ్మనందనం || 1 ||

చాపబాణం వామహస్తే చిన్ముద్రాం దక్షిణకరే |
విలసత్కుండలధరం వందేఽహం విష్ణునందనం || 2 ||

వ్యాఘ్రారూఢం రక్తనేత్రం స్వర్ణమాలావిభూషణం |
వీరాపట్టధరం దేవం వందేఽహం శంభునందనం || 3 ||

కింకిణ్యోడ్యాన భూతేశం పూర్ణచంద్రనిభాననం |
కిరాతరూప శాస్తారం వందేఽహం పాండ్యనందనం || 4 ||

భూతభేతాళసంసేవ్యం కాంచనాద్రినివాసితం |
మణికంఠమితి ఖ్యాతం వందేఽహం శక్తినందనం || 5 ||

ఇతి శ్రీ అయ్యప్ప స్తోత్రం |

Also read : శ్రీ అయ్యప్ప సుప్రభాతం

Please share it

Leave a Comment