Dadhi Vamana Stotram in Telugu
Discover the beauty of Sri Dadhi Vamana Stotram in Telugu with our comprehensive collection of PDF lyrics. Immerse yourself in the divine verses and experience the spiritual essence of this sacred hymn. Access these powerful lyrics and deepen your connection to spirituality today.
దధి వామన స్తోత్రం
హేమాద్రి శిఖరాకారం శుద్ధ స్ఫటిక సన్నిభం
పూర్ణ చంద్రనిభం దేవం ద్విభుజం స్మరేత్ || 1 ||
పద్మాసనస్థం దేవేశం చంద్ర మండల మధ్యగం
జ్వలత్ కాలానల ప్రఖ్యం తటిత్కోటి సమ ప్రభమ్ || 2 ||
సూర్య కోటి ప్రతీకాశం చంద్ర కోటి సుశీతలం
చంద్ర మండల మధ్యస్థం విష్ణుమవ్యయ మచ్యుతమ్ || 3 ||
శ్రీవత్స కౌస్తుభోరస్కం దివ్య రత్న విభూషితం
పీతాంబర ముదారాంగం వనమాలా విభూషితమ్ || 4 ||
సుందరం పుండరీకాక్షం కిరీటేన విరాజితం
షోడశ స్త్రీ పరీవృతం అప్సరో గణ సేవితమ్ || 5 ||
సనకాది మునిగణైః స్తూయమానం సమన్తతః
ఋక్యజుస్సామాధర్వైర్గీయమానం జనార్దనమ్ || 6 ||
చతుర్ముఖాద్యైః దేవేశైః స్తోత్రారాధన తత్పరైః
త్ర్యంబకో మహాదేవో నృత్యతే యస్య సన్నిధౌ || 7 ||
దధి మిశ్రాన్న కబలం రుక్మపాత్రం చ దక్షిణే
కరే తు చింతయేద్వామే పీయూషమమలం సుధీః || 8 ||
సాధకానాం ప్రయచ్ఛంతం అన్న పాన మనుత్తమం
బ్రాహ్మీ ముహూర్తేచోత్థాయ ధ్యాయేద్దేవ మధోక్షజమ్ || 9 ||
అతి సువిమల గాత్రం రుక్మ పాత్రస్థమన్నం
సులలిత దధి ఖండం పాణినా దక్షిణేన
కలశ మమృత పూర్ణం వామ హస్తే దధానం
తరతి సకల దుఃఖాద్వామనం భావయేద్యః || 10 ||
క్షీర మన్న మన్నదాతా లభేదన్నాద యేవ చ
పురస్తా దన్న మాప్నోతి పునరావృతి వర్జితమ్
ఆయురారోగ్య మైశ్వర్యం లభతే చాన్న సంపదః || 11 ||
ఇదం స్తోత్రం పటేద్యస్తు ప్రాతః కాలే ద్విజోత్తమః
అక్లేశాదన్నసిద్ధ్యర్థం జ్ఞాన సిద్ధ్యర్థమేవ చ || 12 ||
అభ్ర శ్శ్యామ శుభ్ర యజ్ఞోపవీతీ సత్కౌపీనః పీత కృష్ణాజిన శ్రీః
ఛత్రీ దండీ పుండరీకాయతాక్షః పాయాద్దేవో వామనో బ్రహ్మచారీ || 13 ||
అజిన దండ కమండలు మేఖలా రుచిర పావన వామన మూర్తయే
మిత జగత్త్రితయాయ జితారయే నిగమ వాక్పటవే వటవే నమః || 14 ||
శ్రీ భూమి సహితం దివ్యం ముక్తామణి విభూషితం
నమామి వామనం విష్ణుం భుక్తి ముక్తి ఫల ప్రదమ్ || 15 ||
వామనో బుద్ధి దాతా చ ద్రవ్యస్థో వామనః స్మృతః
వామన స్తారకోభాభ్యాం వామనాయ నమో నమః || 16 ||
ఇతి శ్రీ దధి వామన స్తోత్రం సంపూర్ణం ||
Also read :కరిమల వాసుని కథ వినరండి