Durga Dvatrimsannamavali in Telugu
Durga Dvatrimsannamavali is a special prayer that people say to honor and ask for blessings from the goddess Durga. It is like talking to her and saying thank you for taking care of us. We can pray by repeating a list of 32 names of Durga over and over again. This makes us feel closer to her and gives us a happy feeling inside.
దుర్గా, దుర్గార్తిశమనీ, దుర్గాపద్వినివారిణీ |
దుర్గమచ్ఛేదినీ, దుర్గసాధినీ, దుర్గనాశినీ || 1 ||
దుర్గతోద్ధారిణీ, దుర్గనిహంత్రీ, దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా, దుర్గదైత్యలోకదవానలా || 2 ||
దుర్గమా, దుర్గమాలోకా, దుర్గమాత్మస్వరూపిణీ |
దుర్గమార్గప్రదా, దుర్గమవిద్యా, దుర్గమాశ్రితా || 3 ||
దుర్గమజ్ఞానసంస్థానా, దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహా, దుర్గమగా, దుర్గమార్థస్వరూపిణీ || 4 ||
దుర్గమాసురసంహంత్రీ, దుర్గమాయుధధారిణీ |
దుర్గమాంగీ, దుర్గమతా, దుర్గమ్యా, దుర్గమేశ్వరీ || 5 ||
దుర్గభీమా, దుర్గభామా, దుర్గభా, దుర్గదారిణీ || 6 ||
నామావళిమిదం యస్తు దుర్గాయా సుధీ మానవః |
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః ||
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా |
ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః ||
ఇతి శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి ||
Also read :పురుష సూక్తం