Ganesha Bhujangam in Telugu-శ్రీ గణేశ భుజంగం

YouTube Subscribe
Please share it
Rate this post

Ganesha Bhujangam in Telugu

గణేశ భుజంగం లేదా గణేశ భుజంగ స్తోత్రం గణపతి ప్రార్థన. దీనిని శ్రీ ఆదిశంకరాచార్యులు గణపతిని స్తుతిస్తూ రచించారు. 

శ్రీ గణేశ భుజంగం

రణత్క్షుద్రఘంటానినాదాభిరామం
చలత్తాండవోద్దండవత్పద్మతాలం |
లసత్తుందిలాంగోపరివ్యాలహారం
గణాధీశ మీశానసూనుం తమీడే || 1 ||

ధ్వనిధ్వంసవీణాలయోల్లాసివక్త్రం
స్ఫురచ్ఛుండదండోల్లసద్బీజపూరం |
గలద్దర్పసౌగంధ్యలోలాలిమాలం
గణాధీశ మీశానసూనుం తమీడే || 2 ||

ప్రకాశజ్జపారక్తరత్నప్రసూన-
-ప్రవాలప్రభాతారుణజ్యోతిరేకం |
ప్రలంబోదరం వక్రతుండైకదంతం
గణాధీశ మీశానసూనుం తమీడే || 3 ||

విచిత్రస్ఫురద్రత్నమాలాకిరీటం
కిరీటోల్లసచ్చంద్రరేఖావిభూషం |
విభూషైకభూషం భవధ్వంసహేతుం
గణాధీశ మీశానసూనుం తమీడే || 4 ||

ఉదంచద్భుజావల్లరీదృశ్యమూలో-
-చ్చలద్భ్రూలతావిభ్రమభ్రాజదక్షం |
మరుత్సుందరీచామరైః సేవ్యమానం
గణాధీశ మీశానసూనుం తమీడే || 5 ||

స్ఫురన్నిష్ఠురాలోలపింగాక్షితారం
కృపాకోమలోదారలీలావతారం |
కలాబిందుగం గీయతే యోగివర్యై-
-ర్గణాధీశ మీశానసూనుం తమీడే || 6 ||

యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం
గుణాతీతమానందమాకారశూన్యం |
పరం పారమోంకారమామ్నాయగర్భం
వదంతి ప్రగల్భం పురాణం తమీడే || 7 ||

చిదానందసాంద్రాయ శాంతాయ తుభ్యం
నమో విశ్వకర్త్రే చ హర్త్రే చ తుభ్యం |
నమోఽనంతలీలాయ కైవల్యభాసే
నమో విశ్వబీజ ప్రసీదేశసూనో || 8 ||

ఇమం సుస్తవం ప్రాతరుత్థాయ భక్త్యా
పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ |
గణేశప్రసాదేన సిధ్యంతి వాచో
గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే || 9 ||

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృత శ్రీ గణేశ భుజంగమ్ |

Also read :సిరులు కురిపించే అష్టలక్ష్మీ స్తోత్రం 

Please share it

Leave a Comment