Gangadhara Stotram in Telugu
Gangadhara Stotram is a special prayer that people say to show their love and respect for Lord Shiva. It has beautiful words that help us feel happy and peaceful. When we say this prayer, it makes us feel close to Lord Shiva and helps us remember how amazing he is.
శ్రీ గంగాధర స్తోత్రం
క్షీరాంభోనిధిమన్థనోద్భవవిషా-త్సన్దహ్యమానాన్ సురాన్
బ్రహ్మాదీనవలోక్య యః కరుణయా హాలాహలాఖ్యం విషమ్ |
నిశ్శఙ్కం నిజలీలయా కబలయన్లోకాన్రరక్షాదరా-
దార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 1 ||
క్షీరం స్వాదు నిపీయ మాతులగృహే భుక్త్వా స్వకీయం గృహం
క్షీరాలాభవశేన ఖిన్నమనసే ఘోరం తపః కుర్వతే |
కారుణ్యాదుపమన్యవే నిరవధిం క్షీరాంబుధిం దత్తవా-
నార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 2 ||
మృత్యుం వక్షసి తాడయన్నిజపదధ్యానైకభక్తం మునిం
మార్కణ్డేయమపాలయత్కరుణయా లిఙ్గాద్వినిర్గత్య యః |
నేత్రాంభోజసమర్పణేన హరయేఽభీష్టం రథాఙ్గం దదౌ
ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 3 ||
ఓఢుం ద్రోణజయద్రథాదిరథికైస్సైన్యం మహత్కౌరవం
దృష్ట్వా కృష్ణసహాయవన్తమపి తం భీతం ప్రపన్నార్తిహా |
పార్థం రక్షితవానమోఘవిషయం దివ్యాస్త్రముద్బోధయ-
న్నార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 4 ||
బాలం శైవకులోద్భవం పరిహసత్స్వజ్ఞాతిపక్షాకులం
ఖిద్యన్తం తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరమ్ |
దృష్ట్వానమ్య విరిఞ్చి రమ్యనగరే పూజాం త్వదీయాం భజ-
న్నార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 5 ||
సన్త్రస్తేషు పురా సురాసురభయాదిన్ద్రాదిబృన్దారకే-
ష్వారూఢో ధరణీరథం శ్రుతిహయం కృత్వా మురారిం శరమ్ |
రక్షన్యః కృపయా సమస్తవిబుధాన్ జీత్వా పురారీన్ క్షణా-
దార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 6 ||
శ్రౌతస్మార్తపథో పరాఙ్ముఖమపి ప్రోద్యన్మహాపాతకం
విశ్వాధీశమపత్యమేవ గతిరిత్యాలాపవన్తం సకృత్ |
రక్షన్యః కరుణాపయోనిధిరితి ప్రాప్తప్రసిద్ధిః పురా-
హ్యార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 7 ||
గాఙ్గం వేగమవాప్య మాన్యవిబుధైస్సోఢుం పురా యాచితో
దృష్ట్వా భక్తభగీరథేన వినతో రుద్రో జటామణ్డలే |
కారుణ్యాదవనీతలే సురనదీమాపూరయన్పావనీ-
మార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 8 ||
ఇతి శ్రీమదప్పయదీక్షితవిరచితం శ్రీ గంగాధరాష్టకం |
Also read:సంతాన గణపతి స్తోత్రం