Kali Ashtottara Shatanama Stotram in Telugu | శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Kali Ashtottara Shatanama Stotram in Telugu

Kali Ashtottara Shatanama Stotram is a special prayer that people say to show their love and respect for the goddess Kali. We use different words to talk about Kali and all the good things she does. When we say this prayer, it makes us feel closer to her and helps us remember how powerful and kind she is.

శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం

 

భైరవ ఉవాచ

శతనామ ప్రవక్ష్యామి కాలికాయా వరాననే |
యస్య ప్రపఠనాద్వాగ్మీ సర్వత్ర విజయీ భవేత్ || 1 ||

కాలీ కపాలినీ కాంతా కామదా కామసుందరీ |
కాలరాత్రిః కాలికా చ కాలభైరవపూజితా || 2 ||

కురుకుల్లా కామినీ చ కమనీయస్వభావినీ |
కులీనా కులకర్త్రీ చ కులవర్త్మప్రకాశినీ || 3 ||

కస్తూరీరసనీలా చ కామ్యా కామస్వరూపిణీ |
కకారవర్ణనిలయా కామధేనుః కరాలికా || 4 ||

కులకాంతా కరాలాస్యా కామార్తా చ కలావతీ |
కృశోదరీ చ కామాఖ్యా కౌమారీ కులపాలినీ || 5 ||

కులజా కులకన్యా చ కులహా కులపూజితా |
కామేశ్వరీ కామకాంతా కుంజరేశ్వరగామినీ || 6 ||

కామదాత్రీ కామహర్త్రీ కృష్ణా చైవ కపర్దినీ |
కుముదా కృష్ణదేహా చ కాలిందీ కులపూజితా || 7 ||

కాశ్యపీ కృష్ణమాతా చ కులిశాంగీ కలా తథా |
క్రీంరూపా కులగమ్యా చ కమలా కృష్ణపూజితా || 8 ||

కృశాంగీ కిన్నరీ కర్త్రీ కలకంఠీ చ కార్తికీ |
కంబుకంఠీ కౌలినీ చ కుముదా కామజీవినీ || 9 ||

కులస్త్రీ కీర్తికా కృత్యా కీర్తిశ్చ కులపాలికా |
కామదేవకలా కల్పలతా కామాంగవర్ధినీ || 10 ||

కుంతా చ కుముదప్రీతా కదంబకుసుమోత్సుకా |
కాదంబినీ కమలినీ కృష్ణానందప్రదాయినీ || 11 ||

కుమారీపూజనరతా కుమారీగణశోభితా |
కుమారీరంజనరతా కుమారీవ్రతధారిణీ || 12 ||

కంకాలీ కమనీయా చ కామశాస్త్రవిశారదా |
కపాలఖట్వాంగధరా కాలభైరవరూపిణీ || 13 ||

కోటరీ కోటరాక్షీ చ కాశీ-కైలాసవాసినీ |
కాత్యాయనీ కార్యకరీ కావ్యశాస్త్రప్రమోదినీ || 14 ||

కామాకర్షణరూపా చ కామపీఠనివాసినీ |
కంకినీ కాకినీ క్రీడా కుత్సితా కలహప్రియా || 15 ||

కుండగోలోద్భవప్రాణా కౌశికీ కీర్తివర్ధినీ |
కుంభస్తనీ కటాక్షా చ కావ్యా కోకనదప్రియా || 16 ||

కాంతారవాసినీ కాంతిః కఠినా కృష్ణవల్లభా |
ఇతి తే కథితం దేవి గుహ్యాద్గుహ్యతరం పరమ్ || 17 ||

ప్రపఠేద్య ఇదం నిత్యం కాలీనామశతాష్టకమ్ |
త్రిషు లోకేషు దేవేశి తస్యాఽసాధ్యం న విద్యతే || 16 ||

ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయాహ్నే చ సదా నిశి |
యః పఠేత్పరయా భక్త్యా కాలీనామశతాష్టకమ్ || 19 ||

కాలికా తస్య గేహే చ సంస్థానం కురుతే సదా |
శూన్యాగారే శ్మశానే వా ప్రాంతరే జలమధ్యతః || 20 ||

వహ్నిమధ్యే చ సంగ్రామే తథా ప్రాణస్య సంశయే |
శతాష్టకం జపన్మంత్రీ లభతే క్షేమముత్తమమ్ || 21 ||

కాలీం సంస్థాప్య విధివత్ స్తుత్వా నామశతాష్టకైః |
సాధకస్సిద్ధిమాప్నోతి కాలికాయాః ప్రసాదతః || 22 ||

ఇతి శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం ||

Also read :శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం

Please share it

Leave a Comment