Maruti Stotram in Telugu
Discover the divine power of Maruti Stotram in Telugu. Immerse yourself in the sacred verses that invoke blessings, protection, and strength from Lord Hanuman. Experience spiritual bliss and elevate your consciousness with this ancient prayer. Unlock the transformative energy of Maruti Stotram today!
శ్రీ మారుతి స్తోత్రం
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || 1 ||
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || 2 ||
గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ |
వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || 3 ||
తత్త్వజ్ఞాన సుధాసింధునిమగ్నాయ మహీయసే |
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవసచివాయ తే || 4 ||
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ |
నేదిష్ఠాయ ప్రేతభూతపిశాచభయహారిణే || 5 ||
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే |
యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే || 6 ||
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే |
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్ధయే || 7 ||
బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే |
లాభదోఽసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతకః || 8 ||
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ |
స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిమ్ |
హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ || 9 ||
ఇతి శ్రీ వాసుదేవానందసరస్వతీ కృతం మంత్రాత్మకం శ్రీ మారుతి స్తోత్రం |
Also read :ఋణ విమోచన గణేశ స్తోత్రం