Matangi Kavacham in Telugu – మాతంగీ కవచం

YouTube Subscribe
Please share it
Rate this post

Matangi Kavacham in Telugu

Unlock the power of Matangi Kavacham in Telugu and delve into the mystical realm of Dasamahavidyas. Discover the divine wisdom and protection embodied in this sacred text, also known as Sumukhi Kavacham. Explore its significance and experience spiritual enlightenment like never before.

శ్రీ మాతంగీ కవచం

శ్రీ పార్వత్యువాచ 

దేవదేవ మహాదేవ సృష్టిసంహారకారక |
మాతంగ్యాః కవచం బ్రూహి యది స్నేహోఽస్తి తే మయి || 1 ||

శివ ఉవాచ 

అత్యంతగోపనం గుహ్యం కవచం సర్వకామదమ్ |
తవ ప్రీత్యా మయాఽఽఖ్యాతం నాన్యేషు కథ్యతే శుభే || 2 ||

శపథం కురు మే దేవి యది కించిత్ప్రకాశసే |
అనయా సదృశీ విద్యా న భూతా న భవిష్యతి || 3 ||

ధ్యానం

శవాసనాం రక్తవస్త్రాం యువతీం సర్వసిద్ధిదామ్ |
ఏవం ధ్యాత్వా మహాదేవీం పఠేత్కవచముత్తమమ్ || 4 ||

కవచం

ఉచ్ఛిష్టం రక్షతు శిరః శిఖాం చండాలినీ తతః |
సుముఖీ కవచం రక్షేద్దేవీ రక్షతు చక్షుషీ || 5 ||

మహాపిశాచినీ పాయాన్నాసికాం హ్రీం సదాఽవతు |
ఠః పాతు కంఠదేశం మే ఠః పాతు హృదయం తథా || 6 ||

ఠో భుజౌ బాహుమూలే చ సదా రక్షతు చండికా |
ఐం చ రక్షతు పాదౌ మే సౌః కుక్షిం సర్వతః శివా || 7 ||

ఐం హ్రీం కటిదేశం చ ఆం హ్రీం సంధిషు సర్వదా |
జ్యేష్ఠమాతంగ్యంగులిర్మే అంగుల్యగ్రే నమామి చ || 8||

ఉచ్ఛిష్టచాండాలి మాం పాతు త్రైలోక్యస్య వశంకరీ |
శివే స్వాహా శరీరం మే సర్వసౌభాగ్యదాయినీ || 9 ||

ఉచ్ఛిష్టచాండాలి మాతంగి సర్వవశంకరి నమః |
స్వాహా స్తనద్వయం పాతు సర్వశత్రువినాశినీ || 10 ||

అత్యంతగోపనం దేవి దేవైరపి సుదుర్లభమ్ |
భ్రష్టేభ్యః సాధకేభ్యోఽపి ద్రష్టవ్యం న కదాచన || 11 ||

దత్తేన సిద్ధిహానిః స్యాత్సర్వథా న ప్రకాశ్యతామ్ |
ఉచ్ఛిష్టేన బలిం దత్వా శనౌ వా మంగలే నిశి || 12 ||

రజస్వలాభగం స్పృష్ట్వా జపేన్మంత్రం చ సాధకః |
రజస్వలాయా వస్త్రేణ హోమం కుర్యాత్సదా సుధీః || 13 ||

సిద్ధవిద్యా ఇతో నాస్తి నియమో నాస్తి కశ్చన |
అష్టసహస్రం జపేన్మంత్రం దశాంశం హవనాదికమ్ || 14 ||

భూర్జపత్రే లిఖిత్వా చ రక్తసూత్రేణ వేష్టయేత్ |
ప్రాణప్రతిష్ఠామంత్రేణ జీవన్యాసం సమాచరేత్ || 15 ||

స్వర్ణమధ్యే తు సంస్థాప్య ధారయేద్దక్షిణే కరే |
సర్వసిద్ధిర్భవేత్తస్య అచిరాత్పుత్రవాన్భవేత్ || 16 ||

స్త్రీభిర్వామకరే ధార్యం బహుపుత్రా భవేత్తదా |
వంద్యా వా కాకవంద్యా వా మృతవత్సా చ సాంగనా || 17 ||

జీవద్వత్సా భవేత్సాపి సమృద్ధిర్భవతి ధ్రువమ్ |
శక్తిపూజాం సదా కుర్యాచ్ఛివాబలిం ప్రదాపయేత్ || 16 ||

ఇదం కవచమజ్ఞాత్వా మాతంగీ యో జపేత్సదా |
తస్య సిద్ధిర్న భవతి పురశ్చరణలక్షతః || 19 ||

ఇతి శ్రీరుద్రయామలే తంత్రే మాతంగీ సుముఖీ కవచం సమాప్తమ్ ||

Also read : ఏకముఖి రుద్రాక్ష

Please share it

2 thoughts on “Matangi Kavacham in Telugu – మాతంగీ కవచం”

Leave a Comment