Parashurama Stuti in Telugu – శ్రీ పరశురామ స్తుతి

YouTube Subscribe
Please share it
Rate this post

Parashurama Stuti in Telugu

Discover the divine beauty of Parashurama Stuti in Telugu. Immerse yourself in the melodious chants and heartfelt prayers as you connect with the ancient spiritual traditions. Experience the power and serenity of Parashurama Stuti in your native language today.

కులాచలా యస్య మహీం ద్విజేభ్యః
ప్రయచ్ఛతః సోమదృషత్త్వమాపుః |
బభూవురుత్సర్గజలం సముద్రాః
స రైణుకేయః శ్రియమాతనీతు || 1 ||

నాశిష్యః కిమభూద్భవః కిపభవన్నాపుత్రిణీ రేణుకా
నాభూద్విశ్వమకార్ముకం కిమితి యః ప్రీణాతు రామత్రపా |
విప్రాణాం ప్రతిమన్దిరం మణిగణోన్మిశ్రాణి దణ్డాహతే-
ర్నాంబ్ధీనో స మయా యమోఽర్పి మహిషేణాంభాంసి నోద్వాహితః || 2 ||

పాయాద్వో యమదగ్నివంశతిలకో వీరవ్రతాలఙ్కృతో
రామో నామ మునీశ్వరో నృపవధే భాస్వత్కుఠారాయుధః |
యేనాశేషహతాహితాఙ్గరుధిరైః సన్తర్పితాః పూర్వజా
భక్త్యా చాశ్వమఖే సముద్రవసనా భూర్హన్తకారీకృతా || 3 ||

ద్వారే కల్పతరుం గృహే సురగవీం చిన్తామణీనఙ్గదే
పీయూషం సరసీషు విప్రవదనే విద్యాశ్చతస్రో దశ |
ఏవం కర్తుమయం తపస్యతి భృగోర్వంశావతంసో మునిః
పాయాద్వోఽఖిలరాజకక్షయకరో భూదేవభూషామణిః || 4 ||

ఇతి శ్రీ పరశురామ స్తుతిః |

Also read : శ్రీ వారాహి దేవి మూల మంత్రం

Please share it

Leave a Comment