Pashupati Ashtakam in Telugu
Pashupati Ashtakam is a special prayer that people say to show love and respect for Lord Shiva, who is a very powerful and kind god. People sing or say the words of this prayer to ask Lord Shiva for blessings and protection. It’s like talking to a friend who can help us when we are in need.
పశుపత్యష్టకం
పశుపతీన్దుపతిం ధరణీపతిం భుజగలోకపతిం చ సతీపతిం |
ప్రణతభక్తజనార్తిహరం పరం భజత రే మనుజా గిరిజాపతిం || 1 ||
న జనకో జననీ న చ సోదరో న తనయో న చ భూరిబలం కులం |
అవతి కోఽపి న కాలవశం గతం భజత రే మనుజా గిరిజాపతిం || 2 ||
మురజడిణ్డిమవాద్యవిలక్షణం మధురపఞ్చమనాదవిశారదం |
ప్రమథభూతగణైరపి సేవితం భజత రే మనుజా గిరిజాపతిం|| 3 ||
శరణదం సుఖదం శరణాన్వితం శివ శివేతి శివేతి నతం నృణాం |
అభయదం కరుణావరుణాలయం భజత రే మనుజా గిరిజాపతిం || 4 ||
నరశిరోరచితం మణికుణ్డలం భుజగహారముదం వృషభధ్వజం |
చితిరజోధవలీకృతవిగ్రహం భజత రే మనుజా గిరిజాపతిం || 5 ||
మఖవినాశకరం శిశిశేఖరం సతతమధ్వరభాజిఫలప్రదం |
ప్రళయదగ్ధసురాసురమానవం భజత రే మనుజా గిరిజాపతిం || 6 ||
మదమపాస్య చిరం హృది సంస్థితం మరణజన్మజరామయపీడితం |
జగదుదీక్ష్య సమీపభయాకులం భజత రే మనుజా గిరిజాపతిం || 7 ||
హరివిరఞ్చిసురాధిపపూజితం యమజనేశధనేశనమస్కౄతం |
త్రినయనం భువనత్రితయాధిపం భజత రే మనుజా గిరిజాపతిం || 8 |
పశుపతేరిదమష్టకమద్భుతం విరచితం పృథివీపతిసూరిణా |
పఠతి సంశ్రృణుతే మనుజః సదా శివపురీం వసతే లభతే ముదం || 9 ||
ఇతి శ్రీ పశుపత్యష్టకం సంపూర్ణం||
Also read:ఆంజనేయ దండకం
1 thought on “Pashupati Ashtakam in Telugu – పశుపత్యష్టకం”