Rahu Kavacham in Telugu
రాహు కవచం అతని దుష్ప్రభావాల నుండి మిమ్మల్ని కాపాడుతుందని నమ్ముతారు. రాహువు అనుగ్రహం కోసం భక్తితో జపించండి.
శ్రీ రాహు కవచం
అస్య శ్రీరాహుకవచస్తోత్ర మహామన్త్రస్య చంద్రఋషిః అనుష్టుప్ఛన్దః రాహుర్దేవతా నీం బీజమ్ హ్రీం శక్తిః కాం కీలకమ్ మమ రాహుగ్రహప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానం
రాహుం చతుర్భుజం చర్మశూలఖడ్గవరాంగినమ్
కృష్ణామ్బరధరం నీలం కృష్ణగన్ధానులేపనమ్ |
గోమేధికవిభూషం చ విచిత్రమకుటం ఫణిమ్
కృష్ణసింహరథారూఢం మేరుం చైవాప్రదక్షిణమ్ ||
ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ |
సైంహికేయం కరాలాస్యం భక్తానామభయప్రదమ్ || 1 ||
కవచం
నీలామ్బరః శిరః పాతు లలాటం లోకవన్దితః |
చక్షుషీ పాతు మే రాహుః శ్రోత్రే మేఽర్ధశరీరవాన్ || 2 ||
నాసికాం మే కరాళాస్యః శూలపాణిర్ముఖం మమ |
జిహ్వాం మే సింహికాసూనుః కణ్ఠం మే కష్టనాశనః || 3 ||
భుజఙ్గేశో భుజౌ పాతు నీలమాల్యః కరౌ మమ |
పాతు వక్షౌ తమోమూర్తిః పాతు నాభిం విధున్తుదః || 4 ||
కటిం మే వికటః పాతు ఊరూ మేఽసురపూజితః |
స్వర్భానుర్జానునీ పాతు జఙ్ఘే మే పాతు చఽవ్యయః || 5 ||
గుల్ఫౌ గ్రహాధిపః పాతు నీలచన్దనభూషితః |
పాదౌ నీలామ్బరః పాతు సర్వాఙ్గం సింహికాసుతః || 6 ||
రాహోరిదం కవచమీప్సితవస్తుదం యో భక్త్యా పఠత్యనుదినం నియతశ్శుచిస్సన్ |
ప్రాప్నోతి కీర్తిమతులాం చ శ్రియం సమృద్ధి మారోగ్యమాయుర్విజయావసిత ప్రసాదాత్ || ౭ ||
ఇతి పద్మే మహాపురాణే రాహు కవచః |
Also read :మహాగౌరీ స్తోత్రం