Sarabeswara Ashtottara Shatanamavali in Telugu
When we want to show our love and respect for a special god called Sarabeswara, we say lots of nice words about him. These words are like a special prayer with 108 beautiful names. It’s a way for us to tell Sarabeswara how much we appreciate and adore him.
శరబేశ్వర అష్టోత్తర శతనామావళి
ఓం శరభేశ్వరాయ నమః
ఓం ఉగ్రాయ/ వీరాయ నమః
ఓం భవాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం రుద్రాయ నమః
ఓం భీమాయ నమః
ఓం కృత్యాయ నమః
ఓం మన్యవే నమః
ఓం పరాయ నమః || 9 ||
ఓం శర్వాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం హరాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మృత్యవే నమః
ఓం నిత్యాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః || 16 ||
ఓం మీడు షే నమః
ఓం మహతే నమః
ఓం అక్రాయ నమః
ఓం మహాదేవాయ నమః
ఓం దేవాయ నమః
ఓం శూలనే నమః
ఓం ఏ కాయ నమః
ఓం నీలకర్ణాయ నమః
ఓం శ్రీకంటాయ నమః || 27 ||
ఓం పినాకినే నమః
ఓం ఆనందాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం మృత్యు మృత్యువే నమః
ఓం పరాయి నమః
ఓం పరమేశ్వరాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరేశిత్రే నమః
ఓం భగవతే నమః || 36 ||
ఓం విశ్వమూర్తయే నమః
ఓం విష్ణు కంధరా యా నమః
ఓం విష్ణుక్షేత్రాయ నమః
ఓం భానవే నమః
ఓం కైవర్తాయ నమః
ఓం కిరాత యా నమః
ఓం మహావ్యాధాయ నమః
ఓం శంభవే నమః
ఓం భైరవాయ నమః || 45 ||
ఓం శరణ్యాయ నమః
ఓం మహా బైరవ రూపిణే నమః
ఓం నృసింహాసంహార్త్రే నమః
ఓం విష్ణుమాయంతకారిణే నమః
ఓం త్రయంబకాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం సర్వణ్యాయ నమః || 54 ||
ఓం యమారయే నమః
ఓం కటోత్కటాయ నమః
ఓం హిరణ్యాయ నమః
ఓం వహ్ని రేత సే నమః
ఓం మహా ప్రాణాయ నమః
ఓం జీవాయ నమః
ఓం ప్రాణబాణప్రవర్తినీ నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం త్రిశూలాయ నమః || 63 ||
ఓం గుణాతీతాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం యంత్రవాహనాయ నమః
ఓం యంత్ర పరివర్తనే నమః
ఓం చిత్ వ్యోమ్నే నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం పుంగవాధీశవాగినే నమః
ఓం పరమాయ నమః
ఓం వికారాయ నమః || 72 ||
ఓం సర్వకారణ హేతవే నమః
ఓం కపాలినే నమః
ఓం కరాళాయ నమః
ఓం పతయే నమః
ఓం పుణ్య కీర్తయే నమః
ఓం అమోఘాయ నమః
ఓం అగ్నినేత్ర నమః
ఓం లక్ష్మీ నేత్రే నమః
ఓం లక్ష్మీ నాధాయ నమః || 81 ||
ఓం సంభవే నమః
ఓం భిషత్కమాయ నమః
ఓం చండాయ నమః
ఓం ఘోరరూపిణే నమః
ఓం దేవాయ నమః
ఓం దేవదేవాయ నమః
ఓం భవానీపతయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం విశోకాయ నమః || 90 ||
ఓం వీర ధన్వినే నమః
ఓం సర్వాణయే నమః
ఓం కృత్తి వాసాయ నమః
ఓం పంచార్ణవహేతవే నమః
ఓం ఏకపాదాయ నమః
ఓం చంద్రార్ధమౌళియే నమః
ఓం అద్వరరాజాయ నమః
ఓం వత్సలాంపతయే నమః
ఓం యోగి ధ్యేయాయ నమః || 99 ||
ఓం యోగేశ్వరాయ నమః
ఓం సత్వాయ నమః
ఓం స్తుత్రాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం సర్వేశ్వరాత్మనే నమః
ఓం కాళీదుర్గాసమేతవీరశర నమః
ఓం భేశ్వరస్వామినే నమః || 108 ||
ఇతి శ్రీ శరభేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Also read : గణేశ పంచరత్నం