Shani Sahasranamavali in Telugu-శని సహస్రనామావళిః

YouTube Subscribe
Please share it
Rate this post

Shani Sahasranamavali in Telugu

శని సహస్రనామావళి అంటే శనిదేవుని 1000 నామాలు. శ్రీ శని సహస్రనామావళిని తెలుగు పిడిఎఫ్ లిరిక్స్‌లో ఇక్కడ పొందండి మరియు శని భగవానుడి అనుగ్రహం కోసం దీనిని జపించండి

శ్రీ శని సహస్రనామావళిః

ఓం అమితాభాషిణే నమః
ఓం అఘహరాయ నమః
ఓం అశేషదురితాపహాయ నమః
ఓం అఘోరరూపాయ నమః
ఓం అతిదీర్ఘకాయాయ నమః
ఓం అశేషభయానకాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం అన్నదాత్రే నమః
ఓం అశ్వత్థమూలజపప్రియాయ నమః
ఓం అతిసంపత్ప్రదాయ నమః
ఓం అమోఘాయ నమః
ఓం అన్యస్తుత్యాప్రకోపితాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం అద్వితీయాయ నమః
ఓం అతితేజసే నమః
ఓం అభయప్రదాయ నమః
ఓం అష్టమస్థాయ నమః
ఓం అంజననిభాయ నమః
ఓం అఖిలాత్మనే నమః
ఓం అర్కనందనాయ నమః || 20 ||

ఓం అతిదారుణాయ నమః
ఓం అక్షోభ్యాయ నమః
ఓం అప్సరోభిః ప్రపూజితాయ నమః
ఓం అభీష్టఫలదాయ నమః
ఓం అరిష్టమథనాయ నమః
ఓం అమరపూజితాయ నమః
ఓం అనుగ్రాహ్యాయ నమః
ఓం అప్రమేయపరాక్రమవిభీషణాయ నమః
ఓం అసాధ్యయోగాయ నమః
ఓం అఖిలదోషఘ్నాయ నమః
ఓం అపరాకృతాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం అతిసుఖదాయ నమః
ఓం అమరాధిపపూజితాయ నమః
ఓం అవలోకాత్సర్వనాశాయ నమః
ఓం అశ్వత్థామద్విరాయుధాయ నమః
ఓం అపరాధసహిష్ణవే నమః
ఓం అశ్వత్థామసుపూజితాయ నమః
ఓం అనంతపుణ్యఫలదాయ నమః
ఓం అతృప్తాయ నమః || 40 ||

ఓం అతిబలాయ నమః
ఓం అవలోకాత్సర్వవంద్యాయ నమః
ఓం అక్షీణకరుణానిధయే నమః
ఓం అవిద్యామూలనాశాయ నమః
ఓం అక్షయ్యఫలదాయకాయ నమః
ఓం ఆనందపరిపూర్ణాయ నమః
ఓం ఆయుష్కారకాయ నమః
ఓం ఆశ్రితేష్టార్థవరదాయ నమః
ఓం ఆధివ్యాధిహరాయ నమః
ఓం ఆనందమయాయ నమః
ఓం ఆనందకరాయ నమః
ఓం ఆయుధధారకాయ నమః
ఓం ఆత్మచక్రాధికారిణే నమః
ఓం ఆత్మస్తుత్యపరాయణాయ నమః
ఓం ఆయుష్కరాయ నమః
ఓం ఆనుపూర్వ్యాయ నమః
ఓం ఆత్మాయత్తజగత్త్రయాయ నమః
ఓం ఆత్మనామజపప్రీతాయ నమః
ఓం ఆత్మాధికఫలప్రదాయ నమః
ఓం ఆదిత్యసంభవాయ నమః || 60 ||

ఓం ఆర్తిభంజనాయ నమః
ఓం ఆత్మరక్షకాయ నమః
ఓం ఆపద్బాంధవాయ నమః
ఓం ఆనందరూపాయ నమః
ఓం ఆయుఃప్రదాయ నమః
ఓం ఆకర్ణపూర్ణచాపాయ నమః
ఓం ఆత్మోద్దిష్టద్విజప్రదాయ నమః
ఓం ఆనుకూల్యాయ నమః
ఓం ఆత్మరూపప్రతిమాదానసుప్రియాయ నమః
ఓం ఆత్మారామాయ నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం ఆపన్నార్తివినాశనాయ నమః
ఓం ఇందిరార్చితపాదాయ నమః
ఓం ఇంద్రభోగఫలప్రదాయ నమః
ఓం ఇంద్రదేవస్వరూపాయ నమః
ఓం ఇష్టేష్టవరదాయకాయ నమః
ఓం ఇష్టాపూర్తిప్రదాయ నమః
ఓం ఇందుమతీష్టవరదాయకాయ నమః
ఓం ఇందిరారమణప్రీతాయ నమః
ఓం ఇంద్రవంశనృపార్చితాయ నమః || 80 ||

ఓం ఇహాముత్రేష్టఫలదాయ నమః
ఓం ఇందిరారమణార్చితాయ నమః
ఓం ఈద్రియాయ నమః
ఓం ఈశ్వరప్రీతాయ నమః
ఓం ఈషణాత్రయవర్జితాయ నమః
ఓం ఉమాస్వరూపాయ నమః
ఓం ఉద్బోధ్యాయ నమః
ఓం ఉశనాయ నమః
ఓం ఉత్సవప్రియాయ నమః
ఓం ఉమాదేవ్యర్చనప్రీతాయ నమః
ఓం ఉచ్చస్థోచ్చఫలప్రదాయ నమః
ఓం ఉరుప్రకాశాయ నమః
ఓం ఉచ్చస్థయోగదాయ నమః
ఓం ఉరుపరాక్రమాయ నమః
ఓం ఊర్ధ్వలోకాదిసంచారిణే నమః
ఓం ఊర్ధ్వలోకాదినాయకాయ నమః
ఓం ఊర్జస్వినే నమః
ఓం ఊనపాదాయ నమః
ఓం ఋకారాక్షరపూజితాయ నమః
ఓం ఋషిప్రోక్తపురాణజ్ఞాయ నమః || 100 ||

ఓం ఋషిభిః పరిపూజితాయ నమః
ఓం ఋగ్వేదవంద్యాయ నమః
ఓం ఋగ్రూపిణే నమః
ఓం ఋజుమార్గప్రవర్తకాయ నమః
ఓం లుళితోద్ధారకాయ నమః
ఓం లూతభవపాశ ప్రభంజనాయ నమః
ఓం లూకారరూపకాయ నమః
ఓం లబ్ధధర్మమార్గప్రవర్తకాయ నమః
ఓం ఏకాధిపత్యసామ్రాజ్యప్రదాయ నమః
ఓం ఏనౌఘనాశనాయ నమః
ఓం ఏకపాదే నమః
ఓం ఏకస్మై నమః
ఓం ఏకోనవింశతిమాసభుక్తిదాయ నమః
ఓం ఏకోనవింశతివర్షదశాయ నమః
ఓం ఏణాంకపూజితాయ నమః
ఓం ఐశ్వర్యఫలదాయ నమః
ఓం ఐంద్రాయ నమః
ఓం ఐరావతసుపూజితాయ నమః
ఓం ఓంకారజపసుప్రీతాయ నమః
ఓం ఓంకారపరిపూజితాయ నమః || 120 ||

ఓం ఓంకారబీజాయ నమః
ఓం ఔదార్యహస్తాయ నమః
ఓం ఔన్నత్యదాయకాయ నమః
ఓం ఔదార్యగుణాయ నమః
ఓం ఔదార్యశీలాయ నమః
ఓం ఔషధకారకాయ నమః
ఓం కరపంకజసన్నద్ధధనుషే నమః
ఓం కరుణానిధయే నమః
ఓం కాలాయ నమః
ఓం కఠినచిత్తాయ నమః
ఓం కాలమేఘసమప్రభాయ నమః
ఓం కిరీటినే నమః
ఓం కర్మకృతే నమః
ఓం కారయిత్రే నమః
ఓం కాలసహోదరాయ నమః
ఓం కాలాంబరాయ నమః
ఓం కాకవాహాయ నమః
ఓం కర్మఠాయ నమః
ఓం కాశ్యపాన్వయాయ నమః
ఓం కాలచక్రప్రభేదినే నమః || 140 ||

ఓం కాలరూపిణే నమః
ఓం కారణాయ నమః
ఓం కారిమూర్తయే నమః
ఓం కాలభర్త్రే నమః
ఓం కిరీటమకుటోజ్జ్వలాయ నమః
ఓం కార్యకారణకాలజ్ఞాయ నమః
ఓం కాంచనాభరథాన్వితాయ నమః
ఓం కాలదంష్ట్రాయ నమః
ఓం క్రోధరూపాయ నమః
ఓం కరాళినే నమః
ఓం కృష్ణకేతనాయ నమః
ఓం కాలాత్మనే నమః
ఓం కాలకర్త్రే నమః
ఓం కృతాంతాయ నమః
ఓం కృష్ణగోప్రియాయ నమః
ఓం కాలాగ్నిరుద్రరూపాయ నమః
ఓం కాశ్యపాత్మజసంభవాయ నమః
ఓం కృష్ణవర్ణహయాయ నమః
ఓం కృష్ణగోక్షీరసుప్రియాయ నమః
ఓం కృష్ణగోఘృతసుప్రీతాయ నమః || 160 ||

ఓం కృష్ణగోదధిషుప్రియాయ నమః
ఓం కృష్ణగావైకచిత్తాయ నమః
ఓం కృష్ణగోదానసుప్రియాయ నమః
ఓం కృష్ణగోదత్తహృదయాయ నమః
ఓం కృష్ణగోరక్షణప్రియాయ నమః
ఓం కృష్ణగోగ్రాసచిత్తస్య సర్వపీడానివారకాయ నమః
ఓం కృష్ణగోదాన శాంతస్య సర్వశాంతి ఫలప్రదాయ నమః
ఓం కృష్ణగోస్నాన కామస్య గంగాస్నాన ఫలప్రదాయ నమః
ఓం కృష్ణగోరక్షణస్యాశు సర్వాభీష్టఫలప్రదాయ నమః
ఓం కృష్ణగావప్రియాయ నమః
ఓం కపిలాపశుషుప్రియాయ నమః
ఓం కపిలాక్షీరపానస్య సోమపానఫలప్రదాయ నమః
ఓం కపిలాదానసుప్రీతాయ నమః
ఓం కపిలాజ్యహుతప్రియాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం కృత్తికాంతస్థాయ నమః
ఓం కృష్ణగోవత్ససుప్రియాయ నమః
ఓం కృష్ణమాల్యాంబరధరాయ నమః
ఓం కృష్ణవర్ణతనూరుహాయ నమః
ఓం కృష్ణకేతవే నమః || 160 ||

ఓం కృశకృష్ణదేహాయ నమః
ఓం కృష్ణాంబరప్రియాయ నమః
ఓం క్రూరచేష్టాయ నమః
ఓం క్రూరభావాయ నమః
ఓం క్రూరదంష్ట్రాయ నమః
ఓం కురూపిణే నమః
ఓం కమలాపతి సంసేవ్యాయ నమః
ఓం కమలోద్భవపూజితాయ నమః
ఓం కామితార్థప్రదాయ నమః
ఓం కామధేను పూజనసుప్రియాయ నమః
ఓం కామధేనుసమారాధ్యాయ నమః
ఓం కృపాయుషవివర్ధనాయ నమః
ఓం కామధేన్వైకచిత్తాయ నమః
ఓం కృపరాజ సుపూజితాయ నమః
ఓం కామదోగ్ధ్రే నమః
ఓం క్రుద్ధాయ నమః
ఓం కురువంశసుపూజితాయ నమః
ఓం కృష్ణాంగమహిషీదోగ్ధ్రే నమః
ఓం కృష్ణేన కృతపూజనాయ నమః
ఓం కృష్ణాంగమహిషీదానప్రియాయ నమః || 200 ||

ఓం కోణస్థాయ నమః
ఓం కృష్ణాంగమహిషీదానలోలుపాయ నమః
ఓం కామపూజితాయ నమః
ఓం క్రూరావలోకనాత్సర్వనాశాయ నమః
ఓం కృష్ణాంగదప్రియాయ నమః
ఓం ఖద్యోతాయ నమః
ఓం ఖండనాయ నమః
ఓం ఖడ్గధరాయ నమః
ఓం ఖేచరపూజితాయ నమః
ఓం ఖరాంశుతనయాయ నమః
ఓం ఖగానాం పతివాహనాయ నమః
ఓం గోసవాసక్తహృదయాయ నమః
ఓం గోచరస్థానదోషహృతే నమః
ఓం గృహరాశ్యాధిపాయ నమః
ఓం గృహరాజమహాబలాయ నమః
ఓం గృధ్రవాహాయ నమః
ఓం గృహపతయే నమః
ఓం గోచరాయ నమః
ఓం గానలోలుపాయ నమః
ఓం ఘోరాయ నమః || 220 ||

ఓం ఘర్మాయ నమః
ఓం ఘనతమసే నమః
ఓం ఘర్మిణే నమః
ఓం ఘనకృపాన్వితాయ నమః
ఓం ఘననీలాంబరధరాయ నమః
ఓం ఙాదివర్ణ సుసంజ్ఞితాయ నమః
ఓం చక్రవర్తిసమారాధ్యాయ నమః
ఓం చంద్రమత్యసమర్చితాయ నమః
ఓం చంద్రమత్యార్తిహారిణే నమః
ఓం చరాచరసుఖప్రదాయ నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం చాపహస్తాయ నమః
ఓం చరాచరహితప్రదాయ నమః
ఓం ఛాయాపుత్రాయ నమః
ఓం ఛత్రధరాయ నమః
ఓం ఛాయాదేవీసుతాయ నమః
ఓం జయప్రదాయ నమః
ఓం జగన్నీలాయ నమః
ఓం జపతాం సర్వసిద్ధిదాయ నమః
ఓం జపవిధ్వస్తవిముఖాయ నమః || 240 ||

ఓం జంభారిపరిపూజితాయ నమః
ఓం జంభారివంద్యాయ నమః
ఓం జయదాయ నమః
ఓం జగజ్జనమనోహరాయ నమః
ఓం జగత్త్రయప్రకుపితాయ నమః
ఓం జగత్త్రాణపరాయణాయ నమః
ఓం జయాయ నమః
ఓం జయప్రదాయ నమః
ఓం జగదానందకారకాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం జ్యోతిషాం శ్రేష్ఠాయ నమః
ఓం జ్యోతిఃశాస్త్ర ప్రవర్తకాయ నమః
ఓం ఝర్ఝరీకృతదేహాయ నమః
ఓం ఝల్లరీవాద్యసుప్రియాయ నమః
ఓం జ్ఞానమూర్తియే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానమహానిధయే నమః
ఓం జ్ఞానప్రబోధకాయ నమః
ఓం జ్ఞానదృష్ట్యావలోకితాయ నమః || 260 ||

ఓం టంకితాఖిలలోకాయ నమః
ఓం టంకితైనస్తమోరవయే నమః
ఓం టంకారకారకాయ నమః
ఓం టంకృతాయ నమః
ఓం టాంభదప్రియాయ నమః
ఓం ఠకారమయ సర్వస్వాయ నమః
ఓం ఠకారకృతపూజితాయ నమః
ఓం ఢక్కావాద్యప్రీతికరాయ నమః
ఓం డమడ్డమరుకప్రియాయ నమః
ఓం డంబరప్రభవాయ నమః
ఓం డంభాయ నమః
ఓం ఢక్కానాదప్రియంకరాయ నమః
ఓం డాకినీ శాకినీ భూత సర్వోపద్రవకారకాయ నమః
ఓం డాకినీ శాకినీ భూత సర్వోపద్రవనాశకాయ నమః
ఓం ఢకారరూపాయ నమః
ఓం ఢాంభీకాయ నమః
ఓం ణకారజపసుప్రియాయ నమః
ఓం ణకారమయమంత్రార్థాయ నమః
ఓం ణకారైకశిరోమణయే నమః
ఓం ణకారవచనానందాయ నమః || 280 ||

ఓం ణకారకరుణామయాయ నమః
ఓం ణకారమయ సర్వస్వాయ నమః
ఓం ణకారైకపరాయణాయ నమః
ఓం తర్జనీధృతముద్రాయ నమః
ఓం తపసాం ఫలదాయకాయ నమః
ఓం త్రివిక్రమనుతాయ నమః
ఓం త్రయీమయవపుర్ధరాయ నమః
ఓం తపస్వినే నమః
ఓం తపసా దగ్ధదేహాయ నమః
ఓం తామ్రాధరాయ నమః
ఓం త్రికాలవేదితవ్యాయ నమః
ఓం త్రికాలమతితోషితాయ నమః
ఓం తులోచ్చయాయ నమః
ఓం త్రాసకరాయ నమః
ఓం తిలతైలప్రియాయ నమః
ఓం తిలాన్న సంతుష్టమనసే నమః
ఓం తిలదానప్రియాయ నమః
ఓం తిలభక్ష్యప్రియాయ నమః
ఓం తిలచూర్ణప్రియాయ నమః
ఓం తిలఖండప్రియాయ నమః || 300 ||

ఓం తిలాపూపప్రియాయ నమః
ఓం తిలహోమప్రియాయ నమః
ఓం తాపత్రయనివారకాయ నమః
ఓం తిలతర్పణసంతుష్టాయ నమః
ఓం తిలతైలాన్నతోషితాయ నమః
ఓం తిలైకదత్తహృదయాయ నమః
ఓం తేజస్వినే నమః
ఓం తేజసాన్నిధయే నమః
ఓం తేజసాదిత్యసంకాశాయ నమః
ఓం తేజోమయవపుర్ధరాయ నమః
ఓం తత్త్వజ్ఞాయ నమః
ఓం తత్త్వగాయ నమః
ఓం తీవ్రాయ నమః
ఓం తపోరూపాయ నమః
ఓం తపోమయాయ నమః
ఓం తుష్టిదాయ నమః
ఓం తుష్టికృతే నమః
ఓం తీక్ష్ణాయ నమః
ఓం త్రిమూర్తయే నమః
ఓం త్రిగుణాత్మకాయ నమః || 320 ||

ఓం తిలదీపప్రియాయ నమః
ఓం తస్యపీడానివారకాయ నమః
ఓం తిలోత్తమామేనకాదినర్తనప్రియాయ నమః
ఓం త్రిభాగమష్టవర్గాయ నమః
ఓం స్థూలరోమ్ణే నమః
ఓం స్థిరాయ నమః
ఓం స్థితాయ నమః
ఓం స్థాయినే నమః
ఓం స్థాపకాయ నమః
ఓం స్థూలసూక్ష్మప్రదర్శకాయ నమః
ఓం దశరథార్చితపాదాయ నమః
ఓం దశరథస్తోత్రతోషితాయ నమః
ఓం దశరథప్రార్థనాకౢప్తదుర్భిక్షవినివారకాయ నమః
ఓం దశరథప్రార్థనాకౢప్తవరద్వయప్రదాయకాయ నమః
ఓం దశరథస్వాత్మదర్శినే నమః
ఓం దశరథాభీష్టదాయకాయ నమః
ఓం దోర్భిర్ధనుర్ధరాయ నమః
ఓం దీర్ఘశ్మశ్రుజటాధరాయ నమః
ఓం దశరథస్తోత్రవరదాయ నమః
ఓం దశరథాభీప్సితప్రదాయ నమః || 340 ||

ఓం దశరథస్తోత్రసంతుష్టాయ నమః
ఓం దశరథేన సుపూజితాయ నమః
ఓం ద్వాదశాష్టమజన్మస్థాయ నమః
ఓం దేవపుంగవపూజితాయ నమః
ఓం దేవదానవదర్పఘ్నాయ నమః
ఓం దినం ప్రతిమునిస్తుతాయ నమః
ఓం ద్వాదశస్థాయ నమః
ఓం ద్వాదశాత్మసుతాయ నమః
ఓం ద్వాదశనామభృతే నమః
ఓం ద్వితీయస్థాయ నమః
ఓం ద్వాదశార్కసూనవే నమః
ఓం దైవజ్ఞపూజితాయ నమః
ఓం దైవజ్ఞచిత్తవాసినే నమః
ఓం దమయంత్యాసుపూజితాయ నమః
ఓం ద్వాదశాబ్దంతు దుర్భిక్షకారిణే నమః
ఓం దుఃస్వప్ననాశనాయ నమః
ఓం దురారాధ్యాయ నమః
ఓం దురాధర్షాయ నమః
ఓం దమయంతీవరప్రదాయ నమః
ఓం దుష్టదూరాయ నమః || 360 ||

ఓం దురాచారశమనాయ నమః
ఓం దోషవర్జితాయ నమః
ఓం దుఃసహాయ నమః
ఓం దోషహంత్రే నమః
ఓం దుర్లభాయ నమః
ఓం దుర్గమాయ నమః
ఓం దుఃఖప్రదాయ నమః
ఓం దుఃఖహంత్రే నమః
ఓం దీప్తరంజితదిఙ్ముఖాయ నమః
ఓం దీప్యమాన ముఖాంభోజాయ నమః
ఓం దమయంత్యాఃశివప్రదాయ నమః
ఓం దుర్నిరీక్ష్యాయ నమః
ఓం దృష్టమాత్రదైత్యమండలనాశకాయ నమః
ఓం ద్విజదానైకనిరతాయ నమః
ఓం ద్విజారాధనతత్పరాయ నమః
ఓం ద్విజసర్వార్తిహారిణే నమః
ఓం ద్విజరాజ సమర్చితాయ నమః
ఓం ద్విజదానైకచిత్తాయ నమః
ఓం ద్విజరాజ ప్రియంకరాయ నమః
ఓం ద్విజాయ నమః || 380 ||

ఓం ద్విజప్రియాయ నమః
ఓం ద్విజరాజేష్టదాయకాయ నమః
ఓం ద్విజరూపాయ నమః
ఓం ద్విజశ్రేష్ఠాయ నమః
ఓం దోషదాయ నమః
ఓం దుఃసహాయ నమః
ఓం దేవాదిదేవాయ నమః
ఓం దేవేశాయ నమః
ఓం దేవరాజ సుపూజితాయ నమః
ఓం దేవరాజేష్టవరదాయ నమః
ఓం దేవరాజ ప్రియంకరాయ నమః
ఓం దేవాదివందితాయ నమః
ఓం దివ్యతనవే నమః
ఓం దేవశిఖామణయే నమః
ఓం దేవగానప్రియాయ నమః
ఓం దేవదేశికపుంగవాయ నమః
ఓం ద్విజాత్మజాసమారాధ్యాయ నమః
ఓం ధ్యేయాయ నమః
ఓం ధర్మిణే నమః
ఓం ధనుర్ధరాయ నమః || 400 ||

ఓం ధనుష్మతే నమః
ఓం ధనదాత్రే నమః
ఓం ధర్మాధర్మవివర్జితాయ నమః
ఓం ధర్మరూపాయ నమః
ఓం ధనుర్దివ్యాయ నమః
ఓం ధర్మశాస్త్రాత్మచేతనాయ నమః
ఓం ధర్మరాజ ప్రియకరాయ నమః
ఓం ధర్మరాజ సుపూజితాయ నమః
ఓం ధర్మరాజేష్టవరదాయ నమః
ఓం ధర్మాభీష్టఫలప్రదాయ నమః
ఓం నిత్యతృప్తస్వభావాయ నమః
ఓం నిత్యకర్మరతాయ నమః
ఓం నిజపీడార్తిహారిణే నమః
ఓం నిజభక్తేష్టదాయకాయ నమః
ఓం నిర్మాసదేహాయ నమః
ఓం నీలాయ నమః
ఓం నిజస్తోత్రబహుప్రియాయ నమః
ఓం నళస్తోత్రప్రియాయ నమః
ఓం నళరాజసుపూజితాయ నమః
ఓం నక్షత్రమండలగతాయ నమః || 420 ||

ఓం నమతాంప్రియకారకాయ నమః
ఓం నిత్యార్చితపదాంభోజాయ నమః
ఓం నిజాజ్ఞాపరిపాలకాయ నమః
ఓం నవగ్రహవరాయ నమః
ఓం నీలవపుషే నమః
ఓం నళకరార్చితాయ నమః
ఓం నళప్రియానందితాయ నమః
ఓం నళక్షేత్రనివాసకాయ నమః
ఓం నళపాకప్రియాయ నమః
ఓం నళపద్భంజనక్షమాయ నమః
ఓం నళసర్వార్తిహారిణే నమః
ఓం నళేనాత్మార్థపూజితాయ నమః
ఓం నిపాటవీనివాసాయ నమః
ఓం నళాభీష్టవరప్రదాయ నమః
ఓం నళతీర్థసకృత్ స్నాన సర్వపీడానివారకాయ నమః
ఓం నళేశదర్శనస్యాశు సామ్రాజ్యపదవీప్రదాయ నమః
ఓం నక్షత్రరాశ్యధిపాయ నమః
ఓం నీలధ్వజవిరాజితాయ నమః
ఓం నిత్యయోగరతాయ నమః
ఓం నవరత్నవిభూషితాయ నమః || 440 ||

ఓం నవధాభజ్యదేహాయ నమః
ఓం నవీకృతజగత్త్రయాయ నమః
ఓం నవగ్రహాధిపాయ నమః
ఓం నవాక్షరజపప్రియాయ నమః
ఓం నవాత్మనే నమః
ఓం నవచక్రాత్మనే నమః
ఓం నవతత్త్వాధిపాయ నమః
ఓం నవోదన ప్రియాయ నమః
ఓం నవధాన్యప్రియాయ నమః
ఓం నిష్కంటకాయ నమః
ఓం నిస్పృహాయ నమః
ఓం నిరపేక్షాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం నాగరాజార్చితపదాయ నమః
ఓం నాగరాజప్రియంకరాయ నమః
ఓం నాగరాజేష్టవరదాయ నమః
ఓం నాగాభరణభూషితాయ నమః
ఓం నాగేంద్రగాన నిరతాయ నమః
ఓం నానాభరణభూషితాయ నమః
ఓం నవమిత్రస్వరూపాయ నమః || 460 ||

ఓం నానాశ్చర్యవిధాయకాయ నమః
ఓం నానాద్వీపాధికర్త్రే నమః
ఓం నానాలిపిసమావృతాయ నమః
ఓం నానారూపజగత్స్రష్ట్రే నమః
ఓం నానారూపజనాశ్రయాయ నమః
ఓం నానాలోకాధిపాయ నమః
ఓం నానాభాషాప్రియాయ నమః
ఓం నానారూపాధికారిణే నమః
ఓం నవరత్నప్రియాయ నమః
ఓం నానావిచిత్రవేషాఢ్యాయ నమః
ఓం నానాచిత్రవిధాయకాయ నమః
ఓం నీలజీమూతసంకాశాయ నమః
ఓం నీలమేఘసమప్రభాయ నమః
ఓం నీలాంజనచయప్రఖ్యాయ నమః
ఓం నీలవస్త్రధరప్రియాయ నమః
ఓం నీచభాషాప్రచారజ్ఞాయ నమః
ఓం నీచే స్వల్పఫలప్రదాయ నమః
ఓం నానాగమ విధానజ్ఞాయ నమః
ఓం నానానృపసమావృతాయ నమః
ఓం నానావర్ణాకృతయే నమః || 480 ||

ఓం నానావర్ణస్వరార్తవాయ నమః
ఓం నాగలోకాంతవాసినే నమః
ఓం నక్షత్రత్రయసంయుతాయ నమః
ఓం నభాదిలోకసంభూతాయ నమః
ఓం నామస్తోత్రబహుప్రియాయ నమః
ఓం నామపారాయణప్రీతాయ నమః
ఓం నామార్చనవరప్రదాయ నమః
ఓం నామస్తోత్రైకచిత్తాయ నమః
ఓం నానారోగార్తిభంజనాయ నమః
ఓం నవగ్రహసమారాధ్యాయ నమః
ఓం నవగ్రహభయాపహాయ నమః
ఓం నవగ్రహసుసంపూజ్యాయ నమః
ఓం నానావేదసురక్షకాయ నమః
ఓం నవగ్రహాధిరాజాయ నమః
ఓం నవగ్రహజపప్రియాయ నమః
ఓం నవగ్రహమయజ్యోతిషే నమః
ఓం నవగ్రహవరప్రదాయ నమః
ఓం నవగ్రహాణామధిపాయ నమః
ఓం నవగ్రహ సుపీడితాయ నమః
ఓం నవగ్రహాధీశ్వరాయ నమః || 500 ||

ఓం నవమాణిక్యశోభితాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పరమైశ్వర్యకారణాయ నమః
ఓం ప్రపన్నభయహారిణే నమః
ఓం ప్రమత్తాసురశిక్షకాయ నమః
ఓం ప్రాసహస్తాయ నమః
ఓం పంగుపాదాయ నమః
ఓం ప్రకాశాత్మనే నమః
ఓం ప్రతాపవతే నమః
ఓం పావనాయ నమః
ఓం పరిశుద్ధాత్మనే నమః
ఓం పుత్రపౌత్రప్రవర్ధనాయ నమః
ఓం ప్రసన్నాత్సర్వసుఖదాయ నమః
ఓం ప్రసన్నేక్షణాయ నమః
ఓం ప్రజాపత్యాయ నమః
ఓం ప్రియకరాయ నమః
ఓం ప్రణతేప్సితరాజ్యదాయ నమః
ఓం ప్రజానాం జీవహేతవే నమః
ఓం ప్రాణినాం పరిపాలకాయ నమః || 520 ||

ఓం ప్రాణరూపిణే నమః
ఓం ప్రాణధారిణే నమః
ఓం ప్రజానాం హితకారకాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం ప్రశాంతాయ నమః
ఓం ప్రజ్ఞావతే నమః
ఓం ప్రజారక్షణదీక్షితాయ నమః
ఓం ప్రావృషేణ్యాయ నమః
ఓం ప్రాణకారిణే నమః
ఓం ప్రసన్నోత్సవవందితాయ నమః
ఓం ప్రజ్ఞానివాసహేతవే నమః
ఓం పురుషార్థైకసాధనాయ నమః
ఓం ప్రజాకరాయ నమః
ఓం ప్రాతికూల్యాయ నమః
ఓం పింగళాక్షాయ నమః
ఓం ప్రసన్నధియే నమః
ఓం ప్రపంచాత్మనే నమః
ఓం ప్రసవిత్రే నమః
ఓం పురాణపురుషోత్తమాయ నమః
ఓం పురాణపురుషాయ నమః || 540 ||

ఓం పురుహూతాయ నమః
ఓం ప్రపంచధృతే నమః
ఓం ప్రతిష్ఠితాయ నమః
ఓం ప్రీతికరాయ నమః
ఓం ప్రియకారిణే నమః
ఓం ప్రయోజనాయ నమః
ఓం ప్రీతిమతే నమః
ఓం ప్రవరస్తుత్యాయ నమః
ఓం పురూరవసమర్చితాయ నమః
ఓం ప్రపంచకారిణే నమః
ఓం పుణ్యాయ నమః
ఓం పురుహూత సమర్చితాయ నమః
ఓం పాండవాది సుసంసేవ్యాయ నమః
ఓం ప్రణవాయ నమః
ఓం పురుషార్థదాయ నమః
ఓం పయోదసమవర్ణాయ నమః
ఓం పాండుపుత్రార్తిభంజనాయ నమః
ఓం పాండుపుత్రేష్టదాత్రే నమః
ఓం పాండవానాం హితంకరాయ నమః
ఓం పంచపాండవపుత్రాణాం సర్వాభీష్టఫలప్రదాయ నమః || 560 ||

ఓం పంచపాండవపుత్రాణాం సర్వారిష్ట నివారకాయ నమః
ఓం పాండుపుత్రాద్యర్చితాయ నమః
ఓం పూర్వజాయ నమః
ఓం ప్రపంచభృతే నమః
ఓం పరచక్రప్రభేదినే నమః
ఓం పాండవేషు వరప్రదాయ నమః
ఓం పరబ్రహ్మస్వరూపాయ నమః
ఓం పరాజ్ఞాపరివర్జితాయ నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పాశహంత్రే నమః
ఓం పరమాణవే నమః
ఓం ప్రపంచకృతే నమః
ఓం పాతంగినే నమః
ఓం పురుషాకారాయ నమః
ఓం పరశంభుసముద్భవాయ నమః
ఓం ప్రసన్నాత్సర్వసుఖదాయ నమః
ఓం ప్రపంచోద్భవసంభవాయ నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం పరమోదారాయ నమః
ఓం పరాహంకారభంజనాయ నమః || 580 ||

ఓం పరాయ నమః
ఓం పరమకారుణ్యాయ నమః
ఓం పరబ్రహ్మమయాయ నమః
ఓం ప్రపన్నభయహారిణే నమః
ఓం ప్రణతార్తిహరాయ నమః
ఓం ప్రసాదకృతే నమః
ఓం ప్రపంచాయ నమః
ఓం పరాశక్తి సముద్భవాయ నమః
ఓం ప్రదానపావనాయ నమః
ఓం ప్రశాంతాత్మనే నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం ప్రపంచాత్మనే నమః
ఓం ప్రపంచోపశమనాయ నమః
ఓం పృథివీపతయే నమః
ఓం పరశురామ సమారాధ్యాయ నమః
ఓం పరశురామవరప్రదాయ నమః
ఓం పరశురామ చిరంజీవిప్రదాయ నమః
ఓం పరమపావనాయ నమః
ఓం పరమహంసస్వరూపాయ నమః
ఓం పరమహంససుపూజితాయ నమః || 600 ||

ఓం పంచనక్షత్రాధిపాయ నమః
ఓం పంచనక్షత్రసేవితాయ నమః
ఓం ప్రపంచరక్షిత్రే నమః
ఓం ప్రపంచస్యభయంకరాయ నమః
ఓం ఫలదానప్రియాయ నమః
ఓం ఫలహస్తాయ నమః
ఓం ఫలప్రదాయ నమః
ఓం ఫలాభిషేకప్రియాయ నమః
ఓం ఫల్గునస్య వరప్రదాయ నమః
ఓం ఫుటచ్ఛమితపాపౌఘాయ నమః
ఓం ఫల్గునేన ప్రపూజితాయ నమః
ఓం ఫణిరాజప్రియాయ నమః
ఓం ఫుల్లాంబుజ విలోచనాయ నమః
ఓం బలిప్రియాయ నమః
ఓం బలినే నమః
ఓం బభ్రువే నమః
ఓం బ్రహ్మవిష్ణ్వీశక్లేశకృతే నమః
ఓం బ్రహ్మవిష్ణ్వీశరూపాయ నమః
ఓం బ్రహ్మశక్రాదిదుర్లభాయ నమః
ఓం బాసదర్ష్ట్యా ప్రమేయాంగాయ నమః || 620 ||

ఓం బిభ్రత్కవచకుండలాయ నమః
ఓం బహుశ్రుతాయ నమః
ఓం బహుమతయే నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం బలప్రమథనాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బహురూపాయ నమః
ఓం బహుప్రదాయ నమః
ఓం బాలార్కద్యుతిమతే నమః
ఓం బాలాయ నమః
ఓం బృహద్వక్షసే నమః
ఓం బృహత్తనవే నమః
ఓం బ్రహ్మాండభేదకృతే నమః
ఓం భక్తసర్వార్థసాధకాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం భోక్త్రే నమః
ఓం భీతికృతే నమః
ఓం భక్తానుగ్రహకారకాయ నమః
ఓం భీషణాయ నమః || 640 ||

ఓం భైక్షకారిణే నమః
ఓం భూసురాది సుపూజితాయ నమః
ఓం భోగభాగ్యప్రదాయ నమః
ఓం భస్మీకృతజగత్త్రయాయ నమః
ఓం భయానకాయ నమః
ఓం భానుసూనవే నమః
ఓం భూతిభూషితవిగ్రహాయ నమః
ఓం భాస్వద్రతాయ నమః
ఓం భక్తిమతాం సులభాయ నమః
ఓం భ్రుకుటీముఖాయ నమః
ఓం భవభూతగణైఃస్తుత్యాయ నమః
ఓం భూతసంఘసమావృతాయ నమః
ఓం భ్రాజిష్ణవే నమః
ఓం భగవతే నమః
ఓం భీమాయ నమః
ఓం భక్తాభీష్టవరప్రదాయ నమః
ఓం భవభక్తైకచిత్తాయ నమః
ఓం భక్తిగీతస్తవోన్ముఖాయ నమః
ఓం భూతసంతోషకారిణే నమః
ఓం భక్తానాం చిత్తశోధనాయ నమః || 660 ||

ఓం భక్తిగమ్యాయ నమః
ఓం భయహరాయ నమః
ఓం భావజ్ఞాయ నమః
ఓం భక్తసుప్రియాయ నమః
ఓం భూతిదాయ నమః
ఓం భూతికృతే నమః
ఓం భోజ్యాయ నమః
ఓం భూతాత్మనే నమః
ఓం భువనేశ్వరాయ నమః
ఓం మందాయ నమః
ఓం మందగతయే నమః
ఓం మాసమేవప్రపూజితాయ నమః
ఓం ముచుకుందసమారాధ్యాయ నమః
ఓం ముచుకుందవరప్రదాయ నమః
ఓం ముచుకుందార్చితపదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం మహాయశసే నమః
ఓం మహాభోగినే నమః
ఓం మహాయోగినే నమః
ఓం మహాకాయాయ నమః || 680 ||

ఓం మహాప్రభవే నమః
ఓం మహేశాయ నమః
ఓం మహదైశ్వర్యాయ నమః
ఓం మందారకుసుమప్రియాయ నమః
ఓం మహాక్రతవే నమః
ఓం మహామానినే నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాజయాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మహాశాంతాయ నమః
ఓం మండలస్థాయ నమః
ఓం మహాద్యుతయే నమః
ఓం మహాసుతాయ నమః
ఓం మహోదారాయ నమః
ఓం మహనీయాయ నమః
ఓం మహోదయాయ నమః
ఓం మైథిలీవరదాయినే నమః
ఓం మార్తాండస్యద్వితీయజాయ నమః
ఓం మైథిలీప్రార్థనాకౢప్తదశకంఠశిరోపహృతే నమః
ఓం మరామరహరారాధ్యాయ నమః || 700 ||

ఓం మహేంద్రాది సురార్చితాయ నమః
ఓం మహారథాయ నమః
ఓం మహావేగాయ నమః
ఓం మణిరత్నవిభూషితాయ నమః
ఓం మేషనీచాయ నమః
ఓం మహాఘోరాయ నమః
ఓం మహాసౌరయే నమః
ఓం మనుప్రియాయ నమః
ఓం మహాదీర్ఘాయ నమః
ఓం మహాగ్రాసాయ నమః
ఓం మహదైశ్వర్యదాయకాయ నమః
ఓం మహాశుష్కాయ నమః
ఓం మహారౌద్రాయ నమః
ఓం ముక్తిమార్గప్రదర్శకాయ నమః
ఓం మకరకుంభాధిపాయ నమః
ఓం మృకండుతనయార్చితాయ నమః
ఓం మంత్రాధిష్ఠానరూపాయ నమః
ఓం మల్లికాకుసుమప్రియాయ నమః
ఓం మహామంత్రస్వరూపాయ నమః
ఓం మహాయంత్రస్థితాయ నమః || 720 ||

ఓం మహాప్రకాశదివ్యాత్మనే నమః
ఓం మహాదేవప్రియాయ నమః
ఓం మహాబలి సమారాధ్యాయ నమః
ఓం మహర్షిగణపూజితాయ నమః
ఓం మందచారిణే నమః
ఓం మహామాయినే నమః
ఓం మాషదానప్రియాయ నమః
ఓం మాషోదన ప్రీతచిత్తాయ నమః
ఓం మహాశక్తయే నమః
ఓం మహాగుణాయ నమః
ఓం యశస్కరాయ నమః
ఓం యోగదాత్రే నమః
ఓం యజ్ఞాంగాయ నమః
ఓం యుగంధరాయ నమః
ఓం యోగినే నమః
ఓం యోగ్యాయ నమః
ఓం యామ్యాయ నమః
ఓం యోగరూపిణే నమః
ఓం యుగాధిపాయ నమః
ఓం యజ్ఞభృతే నమః || 740 ||

ఓం యజమానాయ నమః
ఓం యోగాయ నమః
ఓం యోగవిదాం వరాయ నమః
ఓం యక్షరాక్షసవేతాళకూష్మాండాదిప్రపూజితాయ నమః
ఓం యమప్రత్యధిదేవాయ నమః
ఓం యుగపద్భోగదాయకాయ నమః
ఓం యోగప్రియాయ నమః
ఓం యోగయుక్తాయ నమః
ఓం యజ్ఞరూపాయ నమః
ఓం యుగాంతకృతే నమః
ఓం రఘువంశసమారాధ్యాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం రౌద్రాకృతయే నమః
ఓం రఘునందన సల్లాపాయ నమః
ఓం రఘుప్రోక్త జపప్రియాయ నమః
ఓం రౌద్రరూపిణే నమః
ఓం రథారూఢాయ నమః
ఓం రాఘవేష్ట వరప్రదాయ నమః
ఓం రథినే నమః
ఓం రౌద్రాధికారిణే నమః || 760 ||

ఓం రాఘవేణ సమర్చితాయ నమః
ఓం రోషాత్సర్వస్వహారిణే నమః
ఓం రాఘవేణ సుపూజితాయ నమః
ఓం రాశిద్వయాధిపాయ నమః
ఓం రఘుభిః పరిపూజితాయ నమః
ఓం రాజ్యభూపాకరాయ నమః
ఓం రాజరాజేంద్రవందితాయ నమః
ఓం రత్నకేయూరభూషాఢ్యాయ నమః
ఓం రమానందనవందితాయ నమః
ఓం రఘుపౌరుషసంతుష్టాయ నమః
ఓం రఘుస్తోత్రబహుప్రియాయ నమః
ఓం రఘువంశనృపైఃపూజ్యాయ నమః
ఓం రణన్మంజీరనూపురాయ నమః
ఓం రవినందనాయ నమః
ఓం రాజేంద్రాయ నమః
ఓం రఘువంశప్రియాయ నమః
ఓం లోహజప్రతిమాదానప్రియాయ నమః
ఓం లావణ్యవిగ్రహాయ నమః
ఓం లోకచూడామణయే నమః
ఓం లక్ష్మీవాణీస్తుతిప్రియాయ నమః || 780 ||

ఓం లోకరక్షాయ నమః
ఓం లోకశిక్షాయ నమః
ఓం లోకలోచనరంజితాయ నమః
ఓం లోకాధ్యక్షాయ నమః
ఓం లోకవంద్యాయ నమః
ఓం లక్ష్మణాగ్రజపూజితాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం వజ్రదేహాయ నమః
ఓం వజ్రాంకుశధరాయ నమః
ఓం విశ్వవంద్యాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం విమలాంగవిరాజితాయ నమః
ఓం విశ్వస్థాయ నమః
ఓం వాయసారూఢాయ నమః
ఓం విశేషసుఖకారకాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం విశ్వగోప్త్రే నమః
ఓం విభావసు సుతాయ నమః
ఓం విప్రప్రియాయ నమః
ఓం విప్రరూపాయ నమః || 800 ||

ఓం విప్రారాధన తత్పరాయ నమః
ఓం విశాలనేత్రాయ నమః
ఓం విశిఖాయ నమః
ఓం విప్రదానబహుప్రియాయ నమః
ఓం విశ్వసృష్టి సముద్భూతాయ నమః
ఓం వైశ్వానరసమద్యుతయే నమః
ఓం విష్ణవే నమః
ఓం విరించయే నమః
ఓం విశ్వేశాయ నమః
ఓం విశ్వకర్త్రే నమః
ఓం విశాంపతయే నమః
ఓం విరాడాధారచక్రస్థాయ నమః
ఓం విశ్వభుజే నమః
ఓం విశ్వభావనాయ నమః
ఓం విశ్వవ్యాపారహేతవే నమః
ఓం వక్రక్రూరవివర్జితాయ నమః
ఓం విశ్వోద్భవాయ నమః
ఓం విశ్వకర్మణే నమః
ఓం విశ్వసృష్టి వినాయకాయ నమః
ఓం విశ్వమూలనివాసినే నమః || 820 ||

ఓం విశ్వచిత్రవిధాయకాయ నమః
ఓం విశ్వాధారవిలాసినే నమః
ఓం వ్యాసేన కృతపూజితాయ నమః
ఓం విభీషణేష్టవరదాయ నమః
ఓం వాంఛితార్థప్రదాయకాయ నమః
ఓం విభీషణసమారాధ్యాయ నమః
ఓం విశేషసుఖదాయకాయ నమః
ఓం విషమవ్యయాష్టజన్మస్థోఽప్యేకాదశఫలప్రదాయ నమః
ఓం వాసవాత్మజసుప్రీతాయ నమః
ఓం వసుదాయ నమః
ఓం వాసవార్చితాయ నమః
ఓం విశ్వత్రాణైకనిరతాయ నమః
ఓం వాఙ్మనోతీతవిగ్రహాయ నమః
ఓం విరాణ్మందిరమూలస్థాయ నమః
ఓం వలీముఖసుఖప్రదాయ నమః
ఓం విపాశాయ నమః
ఓం విగతాతంకాయ నమః
ఓం వికల్పపరివర్జితాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం వరదాయ నమః || 840 ||

ఓం వంద్యాయ నమః
ఓం విచిత్రాంగాయ నమః
ఓం విరోచనాయ నమః
ఓం శుష్కోదరాయ నమః
ఓం శుక్లవపుషే నమః
ఓం శాంతరూపిణే నమః
ఓం శనైశ్చరాయ నమః
ఓం శూలినే నమః
ఓం శరణ్యాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శివాయామప్రియంకరాయ నమః
ఓం శివభక్తిమతాం శ్రేష్ఠాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం శుచిప్రియాయ నమః
ఓం శ్రుతిస్మృతిపురాణజ్ఞాయ నమః
ఓం శ్రుతిజాలప్రబోధకాయ నమః
ఓం శ్రుతిపారగసంపూజ్యాయ నమః
ఓం శ్రుతిశ్రవణలోలుపాయ నమః
ఓం శ్రుత్యంతర్గతమర్మజ్ఞాయ నమః
ఓం శ్రుత్యేష్టవరదాయకాయ నమః || 860 ||

ఓం శ్రుతిరూపాయ నమః
ఓం శ్రుతిప్రీతాయ నమః
ఓం శ్రుతీప్సితఫలప్రదాయ నమః
ఓం శుచిశ్రుతాయ నమః
ఓం శాంతమూర్తయే నమః
ఓం శ్రుతిశ్రవణకీర్తనాయ నమః
ఓం శమీమూలనివాసినే నమః
ఓం శమీకృతఫలప్రదాయ నమః
ఓం శమీకృతమహాఘోరాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం శమీతరుస్వరూపాయ నమః
ఓం శివమంత్రజ్ఞముక్తిదాయ నమః
ఓం శివాగమైకనిలయాయ నమః
ఓం శివమంత్రజపప్రియాయ నమః
ఓం శమీపత్రప్రియాయ నమః
ఓం శమీపర్ణసమర్చితాయ నమః
ఓం శతోపనిషదస్తుత్యాయ నమః
ఓం శాంత్యాదిగుణభూషితాయ నమః
ఓం శాంత్యాదిషడ్గుణోపేతాయ నమః
ఓం శంఖవాద్యప్రియాయ నమః || 880 ||

ఓం శ్యామరక్తసితజ్యోతిషే నమః
ఓం శుద్ధపంచాక్షరప్రియాయ నమః
ఓం శ్రీహాలాస్యక్షేత్రవాసినే నమః
ఓం శ్రీమతే నమః
ఓం శక్తిధరాయ నమః
ఓం షోడశద్వయసంపూర్ణలక్షణాయ నమః
ఓం షణ్ముఖప్రియాయ నమః
ఓం షడ్గుణైశ్వర్యసంయుక్తాయ నమః
ఓం షడంగావరణోజ్జ్వలాయ నమః
ఓం షడక్షరస్వరూపాయ నమః
ఓం షట్చక్రోపరి సంస్థితాయ నమః
ఓం షోడశినే నమః
ఓం షోడశాంతాయ నమః
ఓం షట్శక్తివ్యక్తమూర్తిమతే నమః
ఓం షడ్భావరహితాయ నమః
ఓం షడంగశ్రుతిపారగాయ నమః
ఓం షట్కోణమధ్యనిలయాయ నమః
ఓం షట్శాస్త్రస్మృతిపారగాయ నమః
ఓం స్వర్ణేంద్రనీలమకుటాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయకాయ నమః || 900 ||

ఓం సర్వాత్మనే నమః
ఓం సర్వదోషఘ్నాయ నమః
ఓం సర్వగర్వప్రభంజనాయ నమః
ఓం సమస్తలోకాభయదాయ నమః
ఓం సర్వదోషాంగనాశకాయ నమః
ఓం సమస్తభక్తసుఖదాయ నమః
ఓం సర్వదోషనివర్తకాయ నమః
ఓం సర్వనాశక్షమాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం సర్వక్లేశనివారకాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం సర్వదాతుష్టాయ నమః
ఓం సర్వపీడానివారకాయ నమః
ఓం సర్వరూపిణే నమః
ఓం సర్వకర్మణే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వకారకాయ నమః
ఓం సుకృతే నమః
ఓం సులభాయ నమః
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః || 920 ||

ఓం సూర్యాత్మజాయ నమః
ఓం సదాతుష్టాయ నమః
ఓం సూర్యవంశప్రదీపనాయ నమః
ఓం సప్తద్వీపాధిపాయ నమః
ఓం సురాసురభయంకరాయ నమః
ఓం సర్వసంక్షోభహారిణే నమః
ఓం సర్వలోకహితంకరాయ నమః
ఓం సర్వౌదార్యస్వభావాయ నమః
ఓం సంతోషాత్సకలేష్టదాయ నమః
ఓం సమస్తఋషిభిఃస్తుత్యాయ నమః
ఓం సమస్తగణపావృతాయ నమః
ఓం సమస్తగణసంసేవ్యాయ నమః
ఓం సర్వారిష్టవినాశనాయ నమః
ఓం సర్వసౌఖ్యప్రదాత్రే నమః
ఓం సర్వవ్యాకులనాశనాయ నమః
ఓం సర్వసంక్షోభహారిణే నమః
ఓం సర్వారిష్టఫలప్రదాయ నమః
ఓం సర్వవ్యాధిప్రశమనాయ నమః
ఓం సర్వమృత్యునివారకాయ నమః
ఓం సర్వానుకూలకారిణే నమః || 940 ||

ఓం సౌందర్యమృదుభాషితాయ నమః
ఓం సౌరాష్ట్రదేశోద్భవాయ నమః
ఓం స్వక్షేత్రేష్టవరప్రదాయ నమః
ఓం సోమయాజి సమారాధ్యాయ నమః
ఓం సీతాభీష్టవరప్రదాయ నమః
ఓం సుఖాసనోపవిష్టాయ నమః
ఓం సద్యఃపీడానివారకాయ నమః
ఓం సౌదామనీసన్నిభాయ నమః
ఓం సర్వానుల్లంఘ్యశాసనాయ నమః
ఓం సూర్యమండలసంచారిణే నమః
ఓం సంహారాస్త్రనియోజితాయ నమః
ఓం సర్వలోకక్షయకరాయ నమః
ఓం సర్వారిష్టవిధాయకాయ నమః
ఓం సర్వవ్యాకులకారిణే నమః
ఓం సహస్రజపసుప్రియాయ నమః
ఓం సుఖాసనోపవిష్టాయ నమః
ఓం సంహారాస్త్రప్రదర్శితాయ నమః
ఓం సర్వాలంకారసంయుక్తకృష్ణగోదానసుప్రియాయ నమః
ఓం సుప్రసన్నాయ నమః
ఓం సురశ్రేష్ఠాయ నమః || 960 ||

ఓం సుఘోషాయ నమః
ఓం సుఖదాయ నమః
ఓం సుహృదే నమః
ఓం సిద్ధార్థాయ నమః
ఓం సిద్ధసంకల్పాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వదాయ నమః
ఓం సుఖినే నమః
ఓం సుగ్రీవాయ నమః
ఓం సుధృతయే నమః
ఓం సారాయ నమః
ఓం సుకుమారాయ నమః
ఓం సులోచనాయ నమః
ఓం సువ్యక్తాయ నమః
ఓం సచ్చిదానందాయ నమః
ఓం సువీరాయ నమః
ఓం సుజనాశ్రయాయ నమః
ఓం హరిశ్చంద్రసమారాధ్యాయ నమః
ఓం హేయోపాదేయవర్జితాయ నమః
ఓం హరిశ్చంద్రేష్టవరదాయ నమః || 980 ||

ఓం హంసమంత్రాది సంస్తుతాయ నమః
ఓం హంసవాహ సమారాధ్యాయ నమః
ఓం హంసవాహవరప్రదాయ నమః
ఓం హృద్యాయ నమః
ఓం హృష్టాయ నమః
ఓం హరిసఖాయ నమః
ఓం హంసాయ నమః
ఓం హంసగతయే నమః
ఓం హవిషే నమః
ఓం హిరణ్యవర్ణాయ నమః
ఓం హితకృతే నమః
ఓం హర్షదాయ నమః
ఓం హేమభూషణాయ నమః
ఓం హవిర్హోత్రే నమః
ఓం హంసగతయే నమః
ఓం హంసమంత్రాదిసంస్తుతాయ నమః
ఓం హనూమదర్చితపదాయ నమః
ఓం హలధృత్పూజితాయ నమః
ఓం క్షేమదాయ నమః
ఓం క్షేమకృతే నమః || 1000 ||

ఓం క్షేమ్యాయ నమః
ఓం క్షేత్రజ్ఞాయ నమః
ఓం క్షామవర్జితాయ నమః
ఓం క్షుద్రఘ్నాయ నమః
ఓం క్షాంతిదాయ నమః
ఓం క్షేమాయ నమః
ఓం క్షితిభూషాయ నమః
ఓం క్షమాశ్రయాయ నమః
ఓం క్షమాధరాయ నమః
ఓం క్షయద్వారాయ నమః

|| ఇతి శ్రీ శనీశ్వర సహస్రనామావళిః సంపూర్ణం ||

Also read :గణేశ పంచరత్నం 

 

Please share it

Leave a Comment