Shiva Manasa Pooja Stotram in telugu – శివ మానస పూజ స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Shiva Manasa Pooja Stotram in telugu

శివ మనస పూజ శంకరాచార్యులు రాసిన భక్తి శ్లోకం. ‘మనస పూజ’ అంటే బాహ్య సంభందం లేకుండా భగవంతుడిని ఆరాధించడం. సాధరణంగా జరిగే పూజ మొత్తం మనసులొ ఊహించడం. ఈ రకమైన ఆరాధన చలా శక్తివంతమైనది దీనికి చాలా  ఏకాగ్రత అవసరం. 

శివ మానస పూజ స్తోత్రం

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్నవిభూషితం మృగమదామోదాంకితం చందనమ్ |
జాతీచంపకబిల్వపత్రరచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరిమృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవశంభో || 5 || 

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం శ్రీ శివ మానసపూజా స్తోత్రం ||

Also read :ఆంజనేయ సహస్రనామ స్తోత్రమ్ 

Please share it

Leave a Comment