Sri Lalitha Siva Jyothi Lyrics in Telugu
Sri Lalitha Siva Jyothi Lyrics are special words that people sing to show their love and respect for a goddess named Sri Lalitha. It’s like a song that makes people feel happy and connected to the goddess. People can learn these words and sing them together as a way to celebrate and honor Sri Lalitha.
శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా
శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా
శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా (2)
జగమున చిరునగవున పరిపాలించే జననీ
అనయము మమ్ము కనికరమున కాపాడె జననీ
మనసే నీవశమిమై స్మరణే జీవనమై (2)
మాయని వరమీయవే మము బ్రోవవె మంగళ నాయకి
శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా
శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా
అందరి కన్నా చక్కన తల్లికి సూర్య హారతి
అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి (2)
రవ్వల తళ్ళుకుల కళలా జ్యోతుల కర్పూర హారతి
సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి
శ్రీ లలితా శివ జ్యోతి సర్వకామదా
శ్రీ గిరి నిలయా నిరామయా సర్వమంగళా
Also read :హనుమాన్ చాలీసా