Ganapathi ashtothram in telugu – గణేశ అష్టోత్తర శత నామావళి

YouTube Subscribe
Please share it
3.8/5 - (5 votes)

Ganapathi ashtothram in telugu

The Ganapathi Ashtothram is a prayer to Lord Ganesha. It consists of 108 names for Lord Ganesha. The Ganapathi Ashtothram is recited to invoke the blessings of Lord Ganesha for good fortune, wisdom and prosperity.The Ganapathi Ashtothram consists of 108 names for Lord Ganesha. It is recited to invoke the blessings of Lord Ganesha for good fortune, wisdom and prosperity.It is a 108-name praise of Ganesha and is considered to be very auspicious by many Hindus.

The Ganapathi Ashtothram can be recited in any order and has no fixed number of repetitions, but most devotees recite it at least once every day, while some do so 108 times each day.Ashtothram is a Sanskrit word which literally means “eight stotras”. The 108 names of Lord Ganesha are called the Ashtothram.The Ashtothram is recited by devotees who believe that it will bring them good fortune and prosperity. It is believed that if one recites the Ashtothram 108 times, he or she will be blessed with education, wisdom, good fortune and prosperity.The Ashtothram also has some other benefits like destroying obstacles and bringing about peace in life.

గణేశ అష్టోత్తర శత నామావళి

శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి రోజు చదవటం వలన సర్వ శుభ ఫలితములు పొందుతారు. ఎవరైతే శుభకార్యములు మొదలుపెట్టేముందు గా ఈ స్తోత్రాలు చదువుకుని పని మొదలు పెడితే దిగ్విజయంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం వారికి లభిస్తుంది. ఎంతో శ్రద్ధతో ఏకాగ్రత తో అత్యంత భక్తి శ్రద్ధలతో చదివినవారికి విఘ్నములు తొలగి అన్నింటా శుభమే కలుగుతుంది.ఇక చదవండి.

ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘారాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్త్వెమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీపాయ నమః || 10 ||

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః

ఓం హ్రస్వగ్రీవాయ నమః || 20 ||

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళ స్వరాయ నమః

ఓం ప్రమధాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః || 30 ||

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రిత వత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బలాయ నమః || 40 ||

ఓం బలోత్థితాయ నమః

ఓం భవాత్మజాయ నమః

ఓం పురాణ పురుషాయ నమః

ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః || 50 ||

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వ కర్త్రే నమః

ఓం సర్వనేత్రే నమః

ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః

ఓం సర్వ సిద్ధయే నమః

ఓం పంచహస్తాయ నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః || 60 ||

ఓం అక్షోభ్యాయ నమః

ఓం కుంజరాసుర భంజనాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థవనప్రియాయ నమః

ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః || 70 ||

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం జిష్ణవే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్త జీవితాయ నమః

ఓం జిత మన్మథాయ నమః

ఓం ఐశ్వర్య కారణాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షకిన్నెర సేవితాయ నమః

ఓం గంగా సుతాయ నమః

ఓం గణాధీశాయ నమః || 80 ||

ఓం గంభీర నినదాయ నమః

ఓం వటవే నమః

ఓం అభీష్ట వరదాయినే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం భక్త నిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం మంగళ ప్రదాయ నమః

ఓం అవ్వక్తాయ నమః

ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః || 90 ||

ఓం సఖయే నమః

ఓం సరసాంబు నిధయే నమః

ఓం మహేశాయ నమః

ఓం దివ్యాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖాలాయ నమః

ఓం సమస్తదేవతా మూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విఘ్త కారిణే నమః

ఓం విశ్వగ్దృశే నమః || 100 ||

ఓం విశ్వరక్షాకృతే నమః

ఓం కళ్యాణ గురవే నమః

ఓం ఉన్మత్త వేషాయ నమః

ఓం అపరాజితే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః

ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః || 108 ||

ఇతి శ్రీ సిద్ధివినాయక అష్టోత్తర శతనామావళి సంపూర్ణం.

మరింత గణేష్ స్త్రోతాలు:  ఇక్కడ క్లిక్ చెయ్యండి

Also read : గణేష్ నామాలు 

                    పునర్వసు నక్షత్రం

                        సంకటనాశన గణేశ స్తోత్రం

 

Please share it

2 thoughts on “Ganapathi ashtothram in telugu – గణేశ అష్టోత్తర శత నామావళి”

Leave a Comment