varahi kavacham telugu
శ్రీఆదివారాహీ దేవతా, గ్లాం బీజం, స్వాహా శక్తిః, ఐం కీలకం,
మమ సర్వశత్రు నాశనార్థే జపే వినియోగః
ధ్యాత్వేంద్రనీల వర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్
విధివిష్ణు సురేంద్రాది మాతృభైరవసేవితామ్
హార నూపుర కేయూర వలయేరుపశోభితామ్
జ్వలన్మణి గణ ప్రోక్త ముకుటోజ్జ్వల శోభితామ్
శస్రాణ్యస్త్రాణి సర్వాణి స్వకార్య కరణాని చ
కరైః సమస్తెర్ వివిధైర్ బిభ్రతీం ముసలం హలమ్
వారాహీదేవి కవచం భుక్తిముక్తిఫలప్రదమ్
పఠేత్ త్రిసంధ్యం రక్షార్ధం ఘోరశత్రు నికృంతయే
వార్తాలీ మే శిరః పాతు వారాహీ పాలముత్తమమ్
నేత్రే వరాహవదనా పాతు కర్ణా తథాంధినీ
రుంధినీ నాసికా పాతు ముఖం పాతు సుజంబినీ
పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్
స్కంధౌ తు పంచమీ పాతు భుజౌ మహిష వాహినీ
సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ సదా
హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముసలీ మమ
నాభిం తు శంఖినీ పాతు పృష్టదేశే తు చక్రిణీ
ఖడ్లినీ పాతు కట్యాం తు మేడ్రయోః పాతు ఖేటకీ
గుదం చ క్రోడినీ పాతు జఘనం స్తంభినీ తథా
చండోచ్చండా చ ఊరూ మే జానునీ శత్రుమర్దినీ
జంఘాద్వయోర్ భద్రకాళీ చాముండా గుల్పయోద్వయోః
పాదౌ తదంగుళీశ్చైవ పాతు చోన్మత్త భైరవీ
సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ మమ
వారాహీకవచం దివ్యం సర్వసిద్ధి ప్రదాయకమ్
సర్వశత్రుక్షయకరం సర్వ కార్య కరం శుభమ్.
Also read : శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం
2 thoughts on “varahi kavacham telugu – 2023 | శ్రీ వారాహి దేవి కవచం”