weekly rasi phalalu in telugu
వారఫలితాలు తేదీ డిసెంబర్ 29వ తేదీ 2024 ఆదివారం నుండి జనవరి 4 శనివారం వరకు
వారఫలితాలు
డిసెంబర్ 29 వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ
వరకు మేషాది ద్వాదశి రాశులకి వారఫలాలు ఏ
విధంగా ఉంటాయో వారం మొత్తం విశేషంగా
యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు
పాటించాలో ఏ దేవి దేవతల ఆలయ దర్శనం చేయాలో
ఎలాంటి స్తోత్రాలు పటించుకోవాలో సకల దేవతా
స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం
తినిపించాలో ఈ వారం మొత్తం కూడా 12 రాశుల
వాళ్ళకి అద్భుతంగా కలిసి రావాలంటే ఎలాంటి
శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో
మనం తెలుసుకుందాం .
మేషరాశి:
మేష రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు
తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు
సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి ఆఫీసులో
బాస్ తో గాని కొలీగ్స్ తో గాని జాగ్రత్తగా
మాట్లాడాలి తండ్రి వైపు బంధువులతో కూడా
ఆలోచించి మాట్లాడాలి రాజకీయాల్లో వ్యవసాయ
రంగంలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి
అలాగే ఈ వారం మొత్తం బుధుడు ఎనిమిదవ
స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు మేష రాశి
వాళ్ళకి బుధుడు బలం లేదు కాబట్టి విద్యా
రంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగ రంగంలో
ఉన్నవాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు ఈ
మూడు రంగాల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా
ఉండాలి విద్యార్థులు కష్టపడి చదివితేనే
మంచి ర్యాంకులు వస్తాయి ఉద్యోగం లేని
వాళ్ళు కూడా ఇంటర్వ్యూల పరంగా కష్టపడితేనే
ఇంటర్వ్యూలో సక్సెస్ వస్తుంది బిజినెస్
కూడా కొంత అప్ అండ్ డౌన్స్ తో ఉంటుంది
జాగ్రత్తగా తెలివితేటలు తో బిజినెస్
చేసుకోవాలి కొత్త కొత్త ఆలోచనలతో బిజినెస్
చేయాలి అప్పుడే బిజినెస్ ముందుకు
తీసుకెళ్లొచ్చు కుజుడు నాలుగో స్థానంలో
వ్యతిరేకంగా ఉన్నాడు చతుర్థ కుజ దోషం
అంటారు ఏదైనా ప్రాపర్టీ కొన్నా అమ్మినా
కూడా లిటిగేషన్స్ లేకుండా డాక్యుమెంట్స్
జాగ్రత్తగా చెక్ చేసుకొని కొనటం చేయాలి
అమ్మేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి
ప్రాపర్టీ డీలింగ్స్ అన్నీ కూడా ఒకటికి
పది సార్లు చూసుకొని చేసుకోవడం మంచిది
అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు
శుక్రుడు ఒక్కడు బాగున్నాడు శుక్రుడు
బాగున్నాడు కాబట్టి స్త్రీల సహాయ సహకారాల
వల్ల మేష రాశి స్త్రీ పురుషులు ఇద్దరికీ
కలిసి వస్తుంది టెక్స్టైల్ లేడీస్
ఎంపోరియం బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే
వాళ్ళకి లాభాలు బాగుంటాయి సినిమా టీవీ
ఫీల్డ్ లో ఆఫర్స్ బాగా వస్తాయి వైఫ్ అండ్
హస్బెండ్ రిలేషన్ అనేది బాగుంటుంది అయితే
మేష రాశికి ప్రధానంగా గురుబలం ఉంది ఆ గురు
బలం వల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల
నుంచి బయట పడతారు శని కూడా బాగున్నాడు
కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది
అయితే 12వ ఇంట్లో రాహు సంచారం ఏం
చేస్తుందంటే ఖర్చులు ఇస్తుంది కాబట్టి మేష
రాశి వాళ్ళు ఖర్చులు కొంచెం అదుపులో
పెట్టి పెట్టుకోవడం మంచిది అయితే రవి
బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాల బలము లేదు
రవి బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాలు
ఏకకాలంలో ప్రసన్నం అవ్వాలంటే నరసింహ
స్వామిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి నరసింహ
స్వామి టెంపుల్ కి వెళ్ళటం చేయాలి రోజు
కూడా ఓం నమో నరసింహాయ అనే మంత్రం 21
సార్లు చదువుకుంటూ ఉండాలి లక్ష్మీ నరసింహ
కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండాలి
అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు పెసలు
కందులు ఆహారంగా వీలైనప్పుడు తినిపిస్తూ
ఉండాలి పంతులు గారికి కూడా కేజీ చొప్పున
గోధుమలు పెసలు కందులు ఒకసారి ఈ వారంలో
దానం ఇచ్చుకుంటే వారం మొత్తం విశేషంగా
కలిసి వస్తుంది అనుకున్న పనులు
అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు
వృషభ రాశి:
వృషభ రాశి వాళ్ళకి ఈ వారం
సూర్యుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ
వ్యతిరేకంగా ఉన్నాడు రవి బలం తక్కువ ఉంది
అష్టమంలో రవి ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు
వస్తాయి కాబట్టి హెల్త్ విషయంలో వృషభ రాశి
వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అలాగే
ఆఫీస్ లో కూడా మీరు ఎక్కువ హార్డ్ వర్క్
చేసినా సరే క్రెడిట్ మొత్తం కూడా పక్క
వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది కొంచెం సహనంతో
మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి పాలిటిక్స్
అయినా అగ్రికల్చర్ ఫీల్డ్ అయినా కూడా
కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ
ఉంటాయి బుధుడు ఏడో స్థానంలో వ్యతిరేకంగా
ఉన్నాడు వృషభ రాశి వాళ్ళకి బుధుడు బలం
కూడా ఈ వారం లేదు కాబట్టి విద్యార్థులు
బాగా చదివితేనే ర్యాంకులు వస్తాయి
బిజినెస్ లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్
అనేవి కనిపిస్తాయి పార్ట్నర్షిప్ బిజినెస్
చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి
వృషభ రాశి వాళ్ళు ఎవరైనా పార్ట్నర్షిప్
బిజినెస్ లో కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి
జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేసుకోవాలి
జాబ్ కోసం ట్రై చేసే వృషభ రాశి వాళ్ళకి
జాబ్ కొంచెం లేటుగా వచ్చే సూచనలు ఉన్నాయి
అలాగే కుజుడు బాగున్నాడు థర్డ్ హౌస్ లో
సంచారం ఉంది ప్రాపర్టీ కొనుక్కోవడానికి
బలం ఉంది ప్రాపర్టీ అమ్మినా కూడా మంచి
రేటుకి అమ్ముకోగలుగుతారు రియల్ ఎస్టేట్
చేసే వాళ్ళకి మాత్రం వృషభ రాశి వాళ్ళకి
మంచి డీల్ ఓకే అయ్యి లాభాలు వచ్చే సూచనలు
ఉన్నాయి అప్పులు తీర్చాలనుకుంటే
తీర్చగలుగుతారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్
తో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ ఈ వారం
క్లియర్ అయిపోతాయి శుక్రుడు టెన్త్ హౌస్
లో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే బ్యూటీ
రిలేటెడ్ బిజినెస్ లు కాస్మెటిక్స్ ఇలాంటి
వాటిల్లో పెద్దగా లాభాలు కనిపించవు సినిమా
టీవీ ఫీల్డ్ లో కూడా ఆఫర్స్ రావడం
కొద్దిగా కష్టంగానే ఉంటుంది అయితే వృషభ
రాశికి కంటక శని దోషం కూడా ఉంది శని
ముల్లులా గుచ్చుతూ ఉంటాడు కాబట్టి కెరీర్
లో అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ
ఉంటాయి దానికి తోడు గురుబలం కూడా లేదు
కాబట్టి కొద్దిగా కెరీర్ గాని ఫైనాన్షియల్
గాని ఫ్లక్చువేషన్స్ అనేవి ఈ వారం
కనిపిస్తూనే ఉంటాయి అని చెప్పుకోవాలి
అయితే రాహువు బాగున్నాడు కాబట్టి అబ్రాడ్
ఛాన్సెస్ బాగుంటాయి అబ్రాడ్ వెళ్ళటానికి
ట్రై చేసుకుంటే వాటిలో మాత్రం సక్సెస్
అయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా రవి బలము
బుధుడి బలము లేదు కాబట్టి విష్ణుమూర్తిని
ఎక్కువ పూజించాలి విష్ణుమూర్తికి
సంబంధించిన టెంపుల్ కి వెళ్లి దర్శనం
చేసుకోవాలి రోజు కూడా ఓం నమో భగవతే
విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి
విష్ణు సహస్రనామం చాంటింగ్ ఎక్కువ వినటం
గాని చదవటం గాని చేయాలి శుక్రుడి బలం
పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగి నమః అనే
మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి లలితా
అమ్మవారిని ఎక్కువ పూజించుకోవాలి లలితా
సహస్రనామం చాంటింగ్ వినటం చేస్తే చాలా
మంచిది గోమాతకు కూడా నానబెట్టిన గోధుమలు
నానబెట్టిన పెసలు నానబెట్టిన బొబ్బర్లు
ఆహారంగా తినిపించాలి కేజీ పావు చొప్పున
గోధుమలు పెసలు బొబ్బర్లు పంతులు గారికి
దానం ఇచ్చుకుంటే గనుక ఈ వారం మొత్తం కూడా
వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది
మిధున రాశి; –
మిధున రాశి వాళ్ళకి ఈ
వారం సూర్యుడు ఏడవ స్థానంలో వ్యతిరేకంగా
ఉన్నాడు సూర్యుడు బలం లేదు కాబట్టి ఆఫీస్
లో జాగ్రత్తగా ఉండాలి కొలీగ్స్ తో బాస్ తో
కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఫాదర్
సైడ్ రిలేటివ్స్ తో జాగ్రత్తగా ఉండాలి
అగ్రికల్చర్ లో గాని పాలిటిక్స్ లో గాని
కొన్ని ఒడిదుడుకులు అనేవి సహజంగా ఉంటాయి
బుధుడు బాగున్నాడు సిక్స్త్ హౌస్ లో
ఉన్నాడు విద్యార్థులకు చాలా బాగుంటుంది
మిధున రాశి స్టూడెంట్స్ కి మంచి మంచి
ర్యాంకులు వస్తాయి కావాల్సిన చోట సీట్లు
వస్తాయి జాబ్ కోసం కొత్తగా ట్రై చేసే
మిధున రాశి వాళ్ళకి కూడా క్వాలిఫికేషన్ కి
తగిన జాబ్ వచ్చే అవకాశం మంచి ప్యాకేజ్ తో
జాబ్ వచ్చే అవకాశం ఉంది బిజినెస్ లో కూడా
మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ
లాభాలు కనిపిస్తూ ఉంటాయి బిజినెస్
బ్రహ్మాండంగా ఉంటుంది బుధుడు బాగున్నాడు
కాబట్టి స్టూడెంట్స్ కి బాగుంటుంది
బిజినెస్ పీపుల్ కి బాగుంటుంది జాబ్ కోసం
ట్రై చేసుకునే వాళ్ళకి మంచి జాబ్ వస్తుంది
కుజుడు సెకండ్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి
కోపం వల్ల స్థనం వల్ల మాట దూకుడు వల్ల మాట
దురుస్తనం వల్ల కొంచెం ఫ్యామిలీ రిలేషన్స్
లో చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చే అవకాశం
ఉంటుంది శుక్రుడు భాగ్యంలో యోగిస్తున్నాడు
కాబట్టి పూర్వజన్మ పుణ్యఫలం కలిసి
వస్తుంది మిధున రాశి స్త్రీ పురుషులు
ఎవరైనా సరే ఇతర స్త్రీల వల్ల బాగా డెవలప్
అవుతారు వాళ్ళ హెల్ప్ అనేది బెనిఫిట్
అవుతుంది టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం
బొటిక్ లాంటి వ్యాపారాల్లో డబ్బులు బాగా
వస్తాయి సినిమా టీవీ ఫీల్డ్ లో కూడా
ఆఫర్స్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్
రిలేషన్ కూడా బాగుంటుంది మిధున రాశి
వాళ్ళకి ప్రధానంగా గురువు వ్యయం లో
ఉన్నాడు కాబట్టి మంచి కోసం డబ్బు ఎక్కువ
ఖర్చు చేస్తూ ఉంటారు టెన్త్ హౌస్ లో
రాహువు ఉన్నాడు కాబట్టి అబ్రాడ్ ఛాన్సెస్
బాగుంటాయి అబ్రాడ్ ఇంటర్వ్యూస్ అలాంటి
వాటిల్లో క్లిక్ అయ్యే అవకాశం ఈ వారం
మిధున రాశి వాళ్ళకి కనిపిస్తుంది అయితే
మంచి కోసం ఒక ఫంక్షన్ కోసం కానివ్వండి ఒక
వస్తువు కొనటం కోసం కానివ్వండి మనీ ఖర్చు
పెడుతూ ఉంటారు దాన్ని కొంచెం కంట్రోల్ లో
ఉంచుకోవాలి మిధున రాశి వాళ్ళకి రవి బలం
లేదు కుజుడి బలం లేదు కాబట్టి ప్రధానంగా
నరసింహ స్వామిని పూజించాలి రోజు కూడా ఓం
నమో నారాయణ నరసింహాయ 21 సార్లు చదువుకుంటే
సరిపోతుంది లక్ష్మీ నరసింహ కరావలంబ
స్తోత్రం వింటే మంచిది అలాగే నానబెట్టిన
గోధుమలు నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి
ఆవుకు పెట్టాలి కేజీ 1/4 గోధుమలు కేజీబావు
కందులు పంతులు గారికి దానం ఇచ్చుకుంటే
కూడా రవి కుజుల బలం అనేది పెరుగుతుంది
దానివల్ల వారం మొత్తం మిధున రాశి వాళ్ళకి
ఇంకా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి
కర్కాటక రాశి :
కర్కాటక రాశి వాళ్ళకి
సూర్యుడు ఆరో స్థానంలో యోగిస్తున్నాడు
హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి ఇంతకు
ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా అన్నీ
క్లియర్ అయిపోతాయి ప్రమోషన్ ప్రయత్నాలు
అనుకూలిస్తాయి ఆఫీస్ లో కూడా మీకు
రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది కొలీగ్స్ గాని
బాస్ గాని మీకు ఫేవరబుల్ గా ఉంటారు
పాలిటిక్స్ లో శత్రువులు నశించిపోతారు
ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్
ఉంటాయి ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ ఆస్పెక్ట్
లో కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా
చక్కగా ఉంటుంది బుధుడు ఐదో స్థానంలో
వ్యతిరేకంగా ఉన్నాడు బుధుడి బలం లేదు
కాబట్టి కర్కాటక రాశి స్టూడెంట్స్ కొంచెం
ఫోకస్ పెట్టి చదవాలి అప్పుడే ర్యాంకులు
వస్తాయి అలాగే బిజినెస్ చేసే వాళ్ళు కూడా
కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం
ఫ్లక్చువేషన్స్ ఉంటాయి జాగ్రత్తగా
బిజినెస్ చేయాలి చేసుకోవాలి కొత్తగా జాబ్
కోసం ట్రై చేసే వాళ్ళకి కూడా జాబ్ అంత
ఈజీగా రాదు బాగా హార్డ్ గానే వస్తుంది
బుధుడు బలం లేదు కాబట్టి ఇలాంటి ఫలితాలు
కనిపిస్తూ ఉంటాయి అలాగే కుజుడు జన్మంలో
ఉన్నాడు ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం
వల్ల కూడా సమస్యలు వస్తాయి ఈ వారం ముక్కు
మీద కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం
చేయండి అలాగే శుక్రుడు ఎనిమిదో స్థానంలో
యోగిస్తున్నాడు ఇది మంచిదే శుక్రుడు బలం
ఉంది కాబట్టి అన్ ఎక్స్పెక్టెడ్ గా మనీ
ఫ్లో ఉంటుంది విందు వినోద పరమైన
కార్యక్రమాల్లో పాల్గొంటారు వైఫ్ అండ్
హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది సినిమా టీవీ
రంగాలు సంగీత నాట్య రంగాలు ఇలాంటి వాటి
మీద ఆసక్తి పెరిగి అందులో ఎంటర్ అయ్యి
సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అయితే
కర్కాటక రాశికి అష్టమ శని దోషం ఉంది ఆ
దోషం పోవటానికి నువ్వులతో చేసినటువంటి
పదార్థాలు ఎవరికైనా శనివారం పూట ఈ వారంలో
పంచిపెట్టండి ఈ వారంలో వచ్చే శనివారం వీలు
కాకపోతే ఈ వారంలో ఎప్పుడైనా సరే నువ్వులతో
చేసిన ఐటమ్స్ ఎవరికైనా మీ చేత్తో
ఇచ్చేస్తే గనుక ఈ అష్టమ శని దోషం
తొలగిపోతుంది అయితే గురుబలం చాలా బాగుంది
గురుబలం ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి ఎన్ని
ప్రాబ్లమ్స్ వచ్చినా కెరీర్ ఆస్పెక్ట్
ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఫ్యామిలీ
ఆస్పెక్ట్లు అన్నీ కూడా చాలా ఈజీగా
క్లియర్ అయిపోతాయి ప్రధానంగా కర్కాటక
రాశికి బుధుడు కుజుడు ఈ రెండు గ్రహాల బలం
లేదు బుధుడు బలం పెరగటానికి గణపతిని
పూజించాలి గం క్షిప్ర ప్రసాదనాయ నమః 21
సార్లు ఈ మంత్రం రోజు చదువుకోవాలి సంకట
నాశక గణేశ స్తోత్రం చాంటింగ్ వింటే మంచిది
చదివితే ఇంకా మంచిది గణపతి టెంపుల్ లో
కొబ్బరి నూనె దీపం పెట్టుకోవడం గరికా
ఎర్రపూలతో గణపతిని పూజించడం చేయాలి దాని
వల్ల బుధుడి బలం పెరుగుతుంది అలాగే కుజుడి
బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్
రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టుకోవాలి
సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం
స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21
సార్లు చదువుకోవాలి సుబ్రహ్మణ్య అష్టకం
వింటూ ఉండాలి ఇలా చేస్తే గనుక కర్కాటక
రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బాగుంటుంది
అలాగే నానబెట్టిన కందులు నానబెట్టిన పెసలు
గోమాతకు తినిపించడం కేజిఎంబావు కందులు
కేజింబావు పెసలు పంతులు గారికి దానం
ఇచ్చుకోవడం చేస్తే బుధ కుజుల బలం పెరిగి ఈ
వారం మొత్తం ఇంకా అద్భుతంగా ఉంటుంది
సింహ రాశి:
సింహ రాశి వాళ్ళకి రవి
ఐదవ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు రవి బలం
లేదు కాబట్టి ఆఫీస్ లో కొలీగ్స్ విషయంలో
బాస్ విషయంలో కొంచెం అటెన్షన్ గా ఉండాలి
పాలిటిక్స్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి
అగ్రికల్చర్ లో ఆలోచించే నిర్ణయాలు
తీసుకోవాలి ఫాదర్ సైడ్ రిలేటివ్స్ విషయంలో
కూడా జాగ్రత్తగా ఉండాలి బుధుడు నాలుగవ
స్థానంలో బాగున్నాడు బుధుడు బాగున్నాడు
కాబట్టి సింహ రాశి విద్యార్థులకు చదువు
బాగా వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకి మంచి
ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది బిజినెస్ లో
కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి లేకుండా చాలా
వరకు రైజింగ్ లో ఉండటానికి బుధుడి
ట్రాన్సిట్ అనేది బాగా సహకరిస్తుంది అయితే
కుజుడు మాత్రం 12వ ఇంట్లో ఉన్నాడు ఇది
శత్రువులకు సంకేతం అజ్ఞాత శత్రువులు రహస్య
శత్రువులు వృధా ఖర్చులకు సంకేతం మీకు అన్
ఎక్స్పెక్టెడ్ గా శత్రువులు పెరుగుతారు
ఖర్చులు పెరుగుతూ ఉంటే 12 లో కుజుడు
ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో కొంచెం
కేర్ఫుల్ గా ఉండాలి శుక్రుడు ఏడవ స్థానంలో
వ్యతిరేకంగా ఉన్నాడు అంటే మీరు శుక్రుడు
బలం లేదు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య
గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది లేదా కొత్త
పరిచయాల వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్
రిలేషన్ దెబ్బ తినే అవకాశం కూడా ఉందన్నమాట
కాబట్టి ప్రధానంగా సింహ రాశి వాళ్ళకి రవి
బలం లేదు కుజుడు బలం లేదు శుక్రుడు బలం
లేదు అలాగే సింహ రాశి వాళ్ళకి మేజర్
ప్లానెట్స్ లో గురువు బలం తక్కువ ఉంది
దాంతో పాటు శని కూడా అంత ఫేవరబుల్ గా లేడు
కాబట్టి కొన్ని స్ట్రగుల్స్ అనేవి
కనిపిస్తూనే ఉంటాయి ఫైనాన్షియల్ గాని
ఫ్యామిలీ వైస్ గాని కనిపిస్తూనే ఉంటాయి ఆ
దోషాలు పోవటానికి వీలైనప్పుడు నువ్వుల
దానం ఇచ్చుకుంటూ ఉండాలి అలాగే ఈ వారం
ప్రధానంగా సింహ రాశి వాళ్ళకి రవి కుజుడు
శుక్రుడు ఎక్కువ ఫేవర్ చేయట్లేదు కాబట్టి
రవికి గోధుమలు కుజుడికి కందులు శుక్రుడికి
బొబ్బర్లు కేజిఎం చొప్పున పంతులు గారికి
దానం ఇచ్చుకోవడం నానబెట్టిన గోధుమలు
నానబెట్టిన కందులు నానబెట్టిన బొబ్బర్లు
గోమాతకు తినిపించడం చేసుకోవాలి రవి కుజుడు
శుక్రుడు ఈ మూడు గ్రహాల్లో రవి కుజుల బలం
పెరగాలంటే నరసింహ స్వామి టెంపుల్ కి
వెళ్లి దర్శనం చేసుకోవాలి లక్ష్మీ నరసింహ
కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి ఉగ్రం
వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ ముత్యం
నమామిహం అనే శ్లోకాన్ని రోజు తొమ్మిది
సార్లు చదువుకోవాలి ఇది సుదర్శనం మంత్రం
చాలా శక్తివంతమైనది అన్ని సమస్యల నుంచి
బయటకు తీసుకొస్తుంది అలాగే శుక్రుడి బలం
పెరగటానికి శ్రీ మాత్రే నమః అనే మంత్రం
రోజు 21 సార్లు చదువుకోవాలి రాజరాజ అష్టకం
అని ఉంటుంది దాన్ని చాంటింగ్ చేసుకోవడం
గాని చదువుకోవటం గాని వినటం గాని ఏం
చేసినా కూడా శుక్రుడి బలం పెరుగుతుంది
దానివల్ల అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తూ
ఉంటాయి అలాగే నానబెట్టిన గోధుమలు
నానబెట్టినటువంటి కందులు నానబెట్టిన
బొబ్బర్లు గోమాతకు తినిపించడంతో పాటుగా
ఇవన్నీ కేజీ పావు చొప్పున పంతులు గారికి
దానం ఇస్తే కూడా సింహ రాశి వాళ్ళకి ఈ వారం
మొత్తం యోగదాయకంగా ఉంటుంది
కన్యా రాశి :
కన్యా రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు
నాలుగో స్థానంలో ఉన్నాడు పెద్దగా బలం లేదు
ఆఫీస్ లో కొలీగ్స్ తో బాస్ తో జాగ్రత్తగా
ఉండాలి పాలిటిక్స్ లో కూడా జాగ్రత్తగా
అడుగులు వేయాలి తండ్రి వైపు బంధువులతో
కూడా జాగ్రత్తగా ఉండాలి ఫాదర్ సైడ్
ప్రాపర్టీస్ విషయాలు మాట్లాడేటప్పుడు
ఆలోచించి మాట్లాడాలి బుధుడు మూడో స్థానంలో
వ్యతిరేకంగా ఉన్నాడు బుధుడి బలం కూడా లేదు
కాబట్టి కన్యారాశి విద్యార్థులు బాగా
హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి
జాబ్ కోసం కొత్తగా ట్రై చేసే వాళ్ళకి కూడా
బాగా కష్టపడితేనే జాబ్ వస్తుంది బిజినెస్
లో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి
కనిపించినంత
లాభాలు ఏమీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు
లాభాలు కొంచెం తక్కువగానే వస్తూ ఉంటాయి
కుజుడు మాత్రం 11th హౌస్ లో బాగున్నాడు
కుజుడు బాగున్నాడు కాబట్టి మంచి ప్రాపర్టీ
కొనుక్కునే యోగం కన్యా రాశి వాళ్ళకి ఈ
వారం ఉంది లేదా ఉన్న ప్రాపర్టీ మంచి
రేటుకి సేల్ చేసే యోగం కూడా ఉంది అప్పులు
తీర్చగలుగుతారు రియల్ ఎస్టేట్ చేసే
వాళ్ళకి మాత్రం మంచి డీల్ ఓకే అయ్యే
అవకాశం ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో
ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అవుతాయి వాళ్ళ
బెనిఫిట్ అనేది బాగుంటుంది వాళ్ళ సపోర్ట్
బాగుంటుంది దానివల్ల మంచి సక్సెస్
సాధించగలుగుతారు అలాగే శుక్రుడు ఆరో
స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే గైనిక్
ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి కన్యారాశి వాళ్ళకి
ఈ వారం వచ్చే సూచనలు ఉన్నాయి అలాగే
మగవాళ్ళకి కూడా కొన్ని ప్రత్యేకమైన హెల్త్
ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనీ
ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది దాన్ని
కొద్దిగా కంట్రోల్ చేసుకోవడం మంచిది అలాగే
శుక్రుడు బలం లేదు కాబట్టి టెక్స్టైల్
లేడీస్ ఎంపోరిం బొటిక్ లాంటి వ్యాపారాల్లో
కూడా కొన్ని నష్టాలు ఉంటాయి అంత గొప్పగా
లాభాలు ఏమి ఉండవు వైఫ్ అండ్ హస్బెండ్
మధ్యలో కూడా కొన్ని చిన్న చిన్న చిటపట్లు
అనేవి కనిపిస్తూ ఉంటాయి కళా రంగంలో కూడా
ఆశించినంత ఫలితాలు అనేవి ఉండవు
ఎక్స్పెక్ట్ చేసినన్ని ఆపర్చునిటీస్
కనిపించవు కన్యా రాశి వాళ్ళకి గురువు
బాగున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్న
అవన్నీ క్లియర్ అవుతాయి శని బాగున్నాడు
కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హార్డ్
వర్క్ కి తగిన సక్సెస్ అనేది కనిపిస్తుంది
అయితే రాహు కేతువులు బాలేరు కాబట్టి
అదృష్టం ఒక్కోసారి జస్ట్ మిస్ అయిపోతూ
ఉంటుంది దాని కోసం జంట నాగుల విగ్రహాలకు
పాలు పోయటం జిల్లేడాకుల బెల్లం ముక్క తోకల
దగ్గర పెట్టడం చేయాలి దీనివల్ల రాహు
కేతువు బలం పెరుగుతుంది అప్పుడు ఎలాంటి
ఇబ్బందులు ఉండవు ప్రధానంగా కన్యారాశికి
రవి బుధుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలు
బాలేవు కాబట్టి నానబెట్టిన గోధుమలు
నానబెట్టిన పెసలు నానబెట్టిన బొబ్బర్లు
గోమాతకు తినిపిస్తూ ఉండాలి అదేవిధంగా
దాంతో పాటు కేజీ 1/4 గోధుమలు కేజీబావు
పెసలు కేజీబావు బొబ్బర్లు పంతులు గారికి
దానం ఇచ్చుకోవాలి అప్పుడు ఈ మూడు గ్రహాల
బలం కూడా పెరుగుతుంది రవి బుధుల బలం
పెరగటానికి రోజు కూడా ప్రధానంగా
ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం 21
సార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ అలా
మంత్రం చదివితే గనుక రవి బుధుల బలం
పెరుగుతుంది దాంతోపాటు శుక్రుడి బలం
పెరగటానికి ఓం శ్రీ రాజమాతంగ్యే నమః రోజు
21 సార్లు చదవాలి స్తోత్రాల పరంగా విష్ణు
పంజర స్తోత్రం చదివితే రవి బుధుల బలం
పెరుగుతుంది అలాగే లలితా సహస్రనామం
చాంటింగ్ చదివిన విన్న శుక్రుడి బలం
పెరుగుతుంది దానివల్ల కన్యా రాశి వాళ్ళకి
ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది
వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి.
తులా రాశి: –
తులా రాశి వాళ్ళకి ఈ వారం
సూర్యుడు మూడో స్థానంలో ఉన్నాడు ఎక్సలెంట్
రిజల్ట్స్ ఇస్తున్నాడు ఆఫీస్ లో ప్రమోషన్
ప్రయత్నాలు అనుకూలిస్తే బాస్ ఫేవరబుల్ గా
ఉంటాడు కొలీగ్స్ ఫేవరబుల్ గా ఉంటారు మీ
రాజ్యం నడుస్తుందని చెప్పుకోవాలి మీరు
చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా
ఆఫీస్ లో నడుస్తూ ఉంటుంది పాలిటిక్స్ లో
చక్రం తిప్పగలరు అగ్రికల్చర్ ఫీల్డ్ లో
చాలా బాగుంటుంది ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్
వచ్చే అవకాశాలు కూడా ఈ వారం ఎక్కువగా
ఉన్నాయి అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా
సెకండ్ హౌస్ లో చాలా బాగున్నాడు తులా రాశి
విద్యార్థులకి వారం చాలా బాగుంటుంది మంచి
ర్యాంకులు తెచ్చుకుంటారు జాబ్ లేని తులా
రాశి వాళ్ళకి కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ కి
తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంది బిజినెస్
పీపుల్ కి కూడా బిజినెస్ చాలా ఎక్సలెంట్
గా ఉంటుంది మంచి లాభాలు వచ్చే సూచనలు
ఉన్నాయి అలాగే కుజుడు టెన్త్ హౌస్ లో
ఉన్నాడు దాని వల్ల కొద్దిగా పోలీసు
మిలిటరీ ఇలాంటివి చేసే వాళ్ళకి మాత్రం
తులా రాశి వాళ్ళకి కొంచెం ఫ్లక్చువేషన్స్
ఉంటాయి అడ్వెంచరస్ ఫీల్డ్స్ లో ఇబ్బందులు
ఉంటాయి అలాగే ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి
హోటల్ కం రెస్టారెంట్ రైస్ ఎండుమిర్చి
కాపర్ మెటీరియల్ ఇలాంటివి చేసే వాళ్ళకి
కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కుజుడు
ఫేవరబుల్ లేడు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా
కొంచెం డల్ గానే ఉంటుంది అప్పులు
అవ్వకుండా జాగ్రత్త పడాలి బ్రదర్స్ తో
కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి శుక్రుడు
ఐదవ స్థానంలో బాగున్నాడు శుక్రుడు
బాగున్నాడు కాబట్టి తులా రాశి వాళ్ళ
సంతానంలో ఆడపిల్లలు బాగా షైన్ అవుతారు
వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది
సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ వచ్చే అవకాశం
ఉంటుంది టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం
బొటిక్ లాంటి బిజినెస్ లో మాత్రం మంచి
లాభాలు వస్తాయి తులా రాశి వాళ్ళకి రాహువు
కూడా చాలా బాగున్నాడు అబ్రాడ్ ఐటమ్స్
అన్నీ కూడా బాగా క్లియర్ క్లియర్
చేయగలుగుతారు మంచి సక్సెస్ అనేది అబ్రాడ్
పరంగా బాగుంది గురుబలం ఒకటే లేదు కాబట్టి
ఎక్స్పెండిచర్ మనీ ఎక్కువ అవుతూ ఉంటుంది
దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి
గురుబలానికి రోజు పసుపు కాస్త నీళ్లలో
వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేసుకుంటే
సరిపోతుంది ప్రధానంగా కుజుడు బలం లేదు రవి
బుధుడు శుక్రుడు బాగున్నాడు కుజుడు బలం
పెరగాలంటే నరసింహ స్వామిని సుబ్రహ్మణ్య
స్వామిని పూజించాలి సుబ్రహ్మణ్య అష్టకము
లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం రెండు
వింటే మంచిది ఈ రెండు చాంటింగ్స్ రోజు
వినండి అలాగే ఓం సాం శరవణ్ భవ అనే మంత్రం
21 సార్లు ఓం నమో నరసింహాయ 21 సార్లు రోజు
చదువుకుంటే మంచిది సుబ్రహ్మణ్య స్వామి
టెంపుల్ లో రాహుకాలంలో నిమ్మదీపాలు
పెట్టుకోవడం నరసింహ స్వామి టెంపుల్ లో
కూర్చొని నరసింహ స్వామికి సంబంధించిన
చాంటింగ్స్ వినటం ప్రదక్షిణలు చేయటం
ఇలాంటివి చేసుకుంటే వారం మొత్తం
యోగదాయకంగా ఉంటుంది నానబెట్టిన కందులు
బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి కుజుడు
బలం పెరిగి బాగుంటుంది అలాగే కేజింబో
కందులు రెడ్ క్లాత్ లో కట్టి పంతులు
గారికి దానం ఇచ్చుకోవాలి దాని వల్ల కూడా
కుజుడు బలం చాలా బాగుంటుంది ఇవి చేసుకుంటే
తులా రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా
అద్భుతంగా ఉంటుంది.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వాళ్ళకి రవి సెకండ్ హౌస్ లో
సంచారం చేస్తున్నాడు ఈ వారం రవి బలం
తక్కువ ఉంది ఆఫీస్ లో కొంచెం జాగ్రత్తగా
ఉండాలి పాలిటిక్స్ లో జాగ్రత్తగా ఉండాలి
ఫాదర్ సైడ్ రిలేటివ్స్ తో కూడా ఆలోచించి
మాట్లాడాలి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా
ఉన్నాడు అంటే వృశ్చిక రాశి విద్యార్థులు
బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ఎగ్జామ్స్ లో
ర్యాంకులు వస్తాయి లేకపోతే ర్యాంకులు
రావడం కష్టం క్వాలిఫికేషన్ తగిన జాబ్
రావడం కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది
ఎన్ని ఇంటర్వ్యూస్ చేసినా కూడా మంచి జాబ్
రావడం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది
బిజినెస్ లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి
ఎక్స్పెక్ట్ చేసినంత లాభాలు బిజినెస్ లో
కనిపించవు అలాగే కుజుడు భాగ్యంలో
వ్యతిరేకంగా ఉన్నాడు కుజుడు బలం లేదు సో
ప్రాపర్టీస్ కొనటం అమ్మటం ఇలాంటివి
చేసేటప్పుడు డాక్యుమెంట్ జాగ్రత్తగా
చూసుకోవాలి శుక్రుడు నాలుగో స్థానంలో
బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కాబట్టి
వృశ్చిక రాశి స్త్రీ పురుషులకి లేడీస్
సపోర్ట్ వల్ల పనులు పూర్తి చేసుకునే యోగం
ఉంటుంది అలాగే శుక్రుడు బాగున్నాడు
కాబట్టి టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం
పొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి
బ్యూటీ రిలేటెడ్ ఫీల్డ్స్ లో కూడా బాగా
షైన్ అయ్యే అవకాశం ఉంటుంది వైఫ్ అండ్
హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అయితే
వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని నడుస్తుంది
కాబట్టి స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది ఫలితం
తక్కువ ఉంటుంది ఆ దోషం పోవాలంటే
నువ్వులు దానం ఇచ్చుకుంటూ ఉండాలి ఒకసారైనా
ఈ వారంలో నువ్వుల దానం ఇవ్వండి లేదా
నువ్వులతో చేసిన ఐటమ్స్ ఎవరికైనా
డిస్ట్రిబ్యూట్ చేసుకోండి అర్ధాష్టమ శని
దోషం పోతుంది అయితే గురుబలం ఉంది ఎన్ని
ప్రాబ్లమ్స్ ఉన్నా గురు బలం ఉంది కాబట్టి
ఆ ప్రాబ్లమ్స్ నుంచే రికవరీ అవుతారు
మెయిన్ గా రవి బుధుడు కుజుడు ఈ మూడు
గ్రహాల బలం లేదు ఈ మూడు గ్రహాలు
అనుకూలించాలంటే నరసింహ స్వామి టెంపుల్ కి
వెళ్లి దర్శనం చేసుకోండి నరసింహ స్వామి
టెంపుల్ లో కూర్చొని లక్ష్మీ నరసింహ
కరావలంబ స్తోత్రం మీ ఓన్ గా చదువుకోండి ఈ
లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం మొత్తం
చదువుకుంటే కూడా ఈ మూడు గ్రహాల వ్యతిరేకత
అనేది తొలగిపోతుంది ఈ వారం మొత్తం రవి
బుధుడు కుజుడు చాలా ఫేవర్ చేస్తారు అలాగే
దీంతో పాటుగా నరసింహ స్వామికి సంబంధించిన
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో
ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్
మృత్యుం నమామిహం అనే మంత్రాన్ని కూడా 11
సార్లు రోజు చదువుకోండి దాని వల్ల కూడా
అనుకూల ఫలితాలు అనేవి ఈ వారంలో
కనిపిస్తాయి అలాగే నానబెట్టిన గోధుమలు
నానబెట్టిన పెసలు నానబెట్టిన కందులు ఆవుకు
తినిపించడం కేజిఎంబావు గోధుమలు కేజిఎంబావు
పెసలు కేజీబావు కందులు ఎవరైనా
బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం అలా చేస్తే
కూడా రవి బుధుడు కుజుడు ఈ మూడు గ్రహాల బలం
పెరుగుతుంది ఈ పరిహారాలు చేసుకొని
సుబ్రహ్మణ్య స్వామిని నరసింహ స్వామిని
ఎక్కువ పూజించుకోవాలి ఆ టెంపుల్స్ కి
దర్శనానికి వెళ్తూ ఉండాలి అప్పుడు వృశ్చిక
రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండంగా
గ్రహాల అనుకూలత పెరుగుతుంది వారం మొత్తం
యోగిస్తుంది
ధనుస్సు రాశి ;
ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మల్లో
వ్యతిరేకంగా ఉన్నాడు కొద్దిగా హెల్త్
ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది హార్ట్
రిలేటెడ్ గాని ఐస్ రిలేటెడ్ గాని హెల్త్
ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి
హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి ఆఫీస్
లో కూడా మీ పని మీరు చేసుకోండి ఎదుటి
వాళ్ళతో ఏమి ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు
చేస్తే ఇబ్బందులు వస్తాయి పాలిటిక్స్ లో
ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు అలాగే ఎక్కడైనా
సరే ఫాదర్ సైడ్ రిలేటివ్స్ తో
ఆర్గ్యుమెంట్స్ చేయొద్దు సాధ్యమైనంత వరకు
ఆర్గ్యుమెంట్స్ ఏం లేకుండా ఉంటే ఇబ్బందులు
ఉండవు లేకపోతే హెల్త్ పరంగా గాని కెరీర్
పరంగా గాని ఇబ్బందులు కనిపిస్తాయి అలాగే
పాలిటిక్స్ లో ఆలోచించి అడుగులు వేయాలి
బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు ధనుస్సు రాశి
వాళ్ళకి వ్యయంలో బుధుడు ఉన్నాడు కాబట్టి
ధనుస్సు రాశి విద్యార్థులు ఎంత చదివినా
జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది దాన్ని
పెంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే బిజినెస్
లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా
వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతూ
ఉంటుంది ఇంటర్వ్యూ ఎంత బాగా బాగా చేసిన
చివరి రౌండ్ లో ఫెయిల్ అయిపోయే అవకాశం
ఉంటుంది కాబట్టి కొంచెం సహనం అనేది అవసరం
అలాగే కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు
వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం
జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న దెబ్బలు
అలాంటివి తగిలే అవకాశం అనేది ఈ ధనుస్సు
రాశి వాళ్ళకి కనిపిస్తుంది అలాగే శుక్రుడు
మూడో స్థానంలో ఉన్నాడు శుక్రుడు మూడో
స్థానంలో వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి వైఫ్
అండ్ హస్బెండ్ మధ్య చిటపటలు వస్తూ ఉంటాయి
సినిమా టీవీ రంగాల్లో ఆఫర్స్ కూడా అంతంత
మాత్రంగానే ఉంటాయి బ్యూటీ రిలేటెడ్
బిజినెస్ లు టెక్స్టైల్ లేడీస్ ఎంపోరియం
బొటెక్ లాంటి వాటిలో కూడా పెద్దగా లాభాలు
ఏం కనిపించవు ధనుస్సు రాశి వాళ్ళకి దానికి
తోడుగా అర్ధాష్టమ రాహు దోషం ఉంది దీనివల్ల
కూడా చాలా ట్రబుల్స్ వస్తూ ఉంటాయి ఈ
అర్ధాష్టమ రాహు దోషం పోవాలంటే నెమలిపించం
పడక గదిలో పెట్టుకొని బెడ్ రూమ్ లో
పెట్టుకొని రోజు ఉదయం నిద్ర లేవగానే
నెమలిపించం చూడండి అర్ధాష్టమ రాహు దోషం
తొలగిపోతుంది అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి
ఏలినాటి శని లేదు కాబట్టి శని మాత్రం చాలా
ఫేవర్ చేస్తున్నాడు హార్డ్ వర్క్ కి తగిన
సక్సెస్ ఇస్తాడు అయితే వచ్చినప్పటికీ
కొంచెం ఆలస్యంగా సక్సెస్ అనేది ఇస్తూ
ఉంటాడు ప్రధానంగా రవి బుధుడు కుజుడు
శుక్రుడు నాలుగు గ్రహాలు కూడా ఫేవరబుల్ గా
లేవు మేజర్ గోచార ప్లానెట్స్ లో నాలుగు
గ్రహాలు ఫేవరబుల్ లేవు కాబట్టి కాలభైరవుడి
ఆలయ దర్శనం చేయండి కాలభైరవాష్టకాన్ని రోజు
చదువుకోండి ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం
21 సార్లు చదువుకోండి కాలభైరవాష్టకం
చదివిన కాలభైరవుడికి జలాభిషేకం చేయించిన
ధనుస్సు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది
అలాగే ఉగ్ర దేవతలు దుర్గా కాళీ చండి
మహిషాస్రమర్థిని ఇలాంటి ఉగ్ర దేవతలను
దర్శనం చేయించుకుంటే చాలా మంచిది దానివల్ల
ఈ గ్రహాల అనుకూలత పెరుగుతుంది అలాగే
నానబెట్టిన నవధాన్యాలు గోవుకి తినిపించాలి
పంతులు గారికి కూడా నవధాన్యాలు దానం
ఇచ్చుకుంటే మంచిది ఇవి చేస్తే ధనుస్సు
రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా
ఉంటుంది.
మకర రాశి: –
మకర రాశి వాళ్ళకి రవి 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు
ఆఫీసులో కొంచెం సీక్రెట్ శత్రువులు
పెరుగుతారు అజ్ఞాత శత్రువులు పెరుగుతారు
వాళ్ళ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి
హెల్త్ విషయంలో కూడా చూసుకోవాలి
పాలిటిక్స్ లో గాని అగ్రికల్చర్ లో గాని
ఆలోచించి అడుగులు వేయాలి ఫాదర్ సైడ్
రిలేటివ్స్ తో కూడా కొంచెం జాగ్రత్తగా
ఉండాలి బుధుడు మాత్రం మకర రాశికి 11వ
స్థానంలో ఉన్నాడు కాబట్టి మకర రాశి
విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్ గా
ఉంటుంది మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు
కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో షైన్ అవుతారు
జాబ్ లేని మకర రాశి వాళ్ళకి కూడా
క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ వచ్చే అవకాశం
ఉంటుంది బిజినెస్ లో కూడా చాలా టాప్
లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంటుంది అలాగే
కుజుడు ఏడో స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు
అంటే పెళ్లి నిశ్చయం కావడం మకర రాశి
వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది వైఫ్ అండ్
హస్బెండ్ మధ్య చిన్న చిన్న చిటపట్లు వచ్చే
అవకాశాలు కూడా ఉంటాయి ఈ పెళ్లి వివాహ
జీవితం పరంగా ఉన్న ఇబ్బందులు అనేవి
తొలగింప చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ
వారం బాగుంటుంది ఎందుకంటే శుక్రుడు కూడా ఈ
వారం సెకండ్ హౌస్ లో ఉన్నాడు వాక్
చాతుర్యంతో అందరిని ఆకట్టుకోగలరు మకర రాశి
వాళ్ళు ఏం చెప్పినా సరే అందరూ ఆకర్షితులు
అయిపోతారు వాళ్ళ మాటలకు పడిపోతారు ఆ
విధంగా శుక్రుడు ట్రాన్సిట్ అనేది ఈ వారం
ఉంది అలాగే మకర రాశికి గురు బలం బాగుంది
కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుంచి
బయట పడతారు ఏలినాటి శని ఉన్నా కూడా లాస్ట్
ఫేజ్ లో ఉన్నాడు కాబట్టి ఫేవరబుల్
రిజల్ట్స్ ఇస్తాడు దానికి తోడు రాహువు
కూడా ఫేవరబుల్ గా ఉన్నాడు కాబట్టి అబ్రాడ్
ఛాన్సెస్ అవి మకర రాశి వాళ్ళకి చాలా
బాగుంటాయి మెయిన్ గా మకర రాశికి ఉన్న
ప్రాబ్లం రవి కుజుడు శుక్రుడు ఈ మూడు
గ్రహాల బలం లేదు రవి కుజుడు ఈ రెండు
గ్రహాల బలము పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం
చేయాలి అందులోనూ విష్ణు స్వరూపమైన నరసింహ
స్వామిని ఎక్కువ పూజించాలి ఓం నమో
నరసింహాయ మంత్రం 21 సార్లు చదువుకోవాలి
లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్
వింటూ ఉండాలి నానబెట్టిన గోధుమలు
నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి కేజీ
పావు గోధుమలు కేజీ 1/4 కందులు ఆ తర్వాత
పంతులు గారికి దానం ఇచ్చుకుంటే చాలా
మంచిది శుక్రుడు బుధుడు బాగున్నారు
కాబట్టి ఆ రెండు గ్రహాలకు పరిహారాలు
చేసుకో అక్కర్లేదు ప్రధానంగా నరసింహ
స్వామిని ఎంత ఎక్కువ పూజిస్తే మకర రాశి
వాళ్ళకి ఈ వారం మొత్తం అంత అద్భుతమైన
ఫలితాలు కనిపిస్తాయి.
కుంభ రాశి; –
కుంభ రాశి వాళ్ళకి రవి 11వ స్థానంలో
ఫేవరబుల్ గా ఉన్నాడు ఆకస్మిక ధన ప్రాప్తి
యోగం ఉంటుంది అన్ ఎక్స్పెక్టెడ్ ప్రమోషన్
ఒకటి కనిపిస్తుంది మీరు ఎక్స్పెక్ట్
చేయకుండా ప్రమోషన్ వచ్చే యోగం ఉంటుంది
అదైతే బాగా ఉంది ఎందుకంటే రవి 11 లో
ఉన్నాడు కాబట్టి అన్ ఎక్స్పెక్టెడ్
ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది దాంతో పాటుగా
పాలిటిక్స్ లో కూడా మంచి పదవులు ఆఫర్స్
చేసే అవకాశం ఉంది మీకు ఆఫర్ చేస్తారు మంచి
మంచి పదవుల కోసం ట్రై చేస్తారు అదేవిధంగా
ఫాదర్ సైడ్ రిలేటివ్స్ నుంచి కూడా మీకు
ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి ఫాదర్
సైడ్ అంతా కూడా మీకు ఫేవరబుల్ గా ఉంటారు
ఫాదర్ నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు
ఏమున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది హెల్త్
కూడా చాలా బాగుంటుంది 11 లో రవి అన్ని
ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు అలాగే బుధుడు
టెన్త్ హౌస్ లో వ్యతిరేకంగా ఉన్నాడు అంటే
కుంభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే
ర్యాంకులు వస్తాయి జాబ్ లేని కుంభ రాశి
వాళ్ళకి కొంచెం కష్టమై జాబ్ వస్తుంది
అలాగే బిజినెస్ పీపుల్ కి కూడా లాభం అనేది
కొంచెం తక్కువగానే ఉంటుంది ఫ్లక్చుయేషన్స్
ఏ బిజినెస్ లో కనిపిస్తాయి అంత లాభాలు
ఉండవు కుజుడు మాత్రం సిక్స్త్ హౌస్ లో
బాగున్నాడు సిక్స్త్ హౌస్ లో కుజుడు
బాగుంటే ప్రాపర్టీ కొనుక్కోవడం మంచిది
మంచి తక్కువ రేటుకి బ్రహ్మాండమైన
ప్రాపర్టీ వస్తుంది లేదా మంచి ఎక్కువ
రేటుకి ప్రాపర్టీ అమ్ముకునే అవకాశం
ఉంటుంది రియల్ ఎస్టేట్ ఎక్సలెంట్ గా
ఉంటుంది
అలాగే అప్పులు క్లియర్ చేయగలుగుతారు
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో ఉన్నటువంటి
ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి
కాబట్టి కుజుడు బాగున్నాడు కాబట్టి
ప్రాపర్టీ ఆస్పెక్ట్ లో రియల్ ఎస్టేట్
ఆస్పెక్ట్ లో ఈ వారం చాలా బాగుంటుంది
అయితే శుక్రుడు మాత్రం జన్మంలోకి
వస్తున్నాడు శుక్రుడు ఈ వారం జన్మంలో
ఉన్నాడు కాబట్టి జన్మంలో యోగిస్తాడు
కాబట్టి ఎదుటి వాళ్ళని మాటల చాకచక్యంతో
ఆకట్టుకుంటారు విందు వినోద పరమైన
కార్యక్రమాల్లో పాల్గొంటారు
రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే
యోగం ఉంది లేడీస్ సపోర్ట్ తో కుంభ రాశి
స్త్రీ పురుషులు ఎవరైనా ముఖ్యమైన పనులు
పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి కుంభ రాశి
వాళ్ళకి రవి బలం ఎక్సలెంట్ గా ఉంది దాంతో
పాటు కుజుడు బలం ఉంది శుక్రుడు బలం ఉంది
మూడు గ్రహాల బలం చాలా అద్భుతంగా ఉంది
కాబట్టి కుంభ రాశి వాళ్ళకి దాదాపుగా
అనుకూల ఫలితాలే వస్తాయి అని చెప్పుకోవాలి
కేవలం బుధుడి బలమే తక్కువగా ఉంది బుధుడు
టెన్త్ హౌస్ లో వ్యతిరేకంగా ఉన్నాడు
కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు
తినిపించాలి కేజీ 1/4 పెసలు ఆకుపచ్చ
వస్త్రం గ్రీన్ క్లాత్ లో కట్టి పంతులు
గారికి దానం ఇవ్వాలి గణపతిని ఎక్కువ
పూజించాలి వక్రతుండాలి హుం అనే మంత్రాన్ని
రోజు 21 సార్లు చదువుకోవాలి వక్రతుండాయ
హుం గణేశ పంచరత్న స్తోత్రం గాని సంకట
నాసిక గణేశ స్తోత్రం గాని చదవటం లేదా
వినటం చేయాలి దాని వల్ల కూడా బుధుడి బలం
అనేటటువంటిది పెరుగుతుంది గణపతి టెంపుల్
లో కొబ్బరి నూనె దీపం పెట్టుకోవడం ఐదు
ఒత్తులు వేసి కొబ్బరి నూనె దీపం టెంపుల్
లో పెట్టడం గరికా ఎర్ర పూలతో పూజ
చేయించుకోవడం ఇలాంటివి బుధవారం పూట చేస్తూ
ఉంటే కుంభ రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన
ఫలితాలు వస్తాయి కుంభ రాశి వాళ్ళకి ఏనాటి
శని దోషం ఉన్నా కూడా అది ఏమి పెద్దగా
ఇబ్బందిని కలిగింప చేయదు కాబట్టి దాని
గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ప్రధానంగా బుధుడికి సంబంధించి గణపతిని
ఎక్కువ పూజించుకుంటే కుంభ రాశి వాళ్ళకి
అంతా మంచిగా ఉంటుంది అనుకున్న పనులు
అనుకున్నట్లు పూర్తవుతాయి అలాగే కేజింబావు
పెసలు గ్రీన్ క్లాత్ లో కట్టి పంతులు
గారికి దానం ఇవ్వడం ద్వారా కూడా వారం
మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు
మీన రాశి:
మీన రాశి వాళ్ళకి రవి
టెన్త్ హౌస్ లో ఫేవరబుల్ గా ఉన్నాడు
గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు
అనుకూలిస్తాయి గవర్నమెంట్ లో జాబ్
కొట్టాలంటే ఈ వారం కొట్టే యోగం ఎక్కువగా
ఉంది దానికి సంబంధించిన వ్యక్తులను
కలుసుకొని ట్రై చేసుకోవడం మంచిది
పాలిటిక్స్ లో చక్రం తిప్పుతారు
అగ్రికల్చర్ లో చక్రం తిప్పుతారు అలాగే
ప్రధానంగా
రవి టెన్త్ హౌస్ లో ఉన్నప్పుడు కావలసిన
చోటికి మంచి ప్రమోషన్ తో కూడిన
ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంటుంది ఆరోగ్యం
కూడా చాలా బాగుంటుంది బుధుడు మాత్రం మీన
రాశికి తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి
మీన రాశి విద్యార్థులు కష్టపడి హార్డ్
వర్క్ చేసి చదివితేనే ర్యాంకులు వస్తాయి
కొత్తగా జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి అంత
ఈజీగా జాబ్ రాదు బాగా కష్టపడితే జాబ్
వస్తుంది బిజినెస్ లో కూడా కూడా కొద్దిగా
అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి
కుజుడు ఫిఫ్త్ హౌస్ లో వ్యతిరేకంగా
ఉన్నాడు కుజుడు బాలేడు కాబట్టి
ప్రాపర్టీస్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు
కొంచెం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా
చూసుకోవాలి అందులోనూ మీన రాశికి ఫిఫ్త్
హౌస్ లో కుజుడు ఉన్నాడు కాబట్టి పిల్లల్లో
మగపిల్లలు కొంచెం టెన్షన్ పెడతారు వాళ్ళ
గురించి స్పెషల్ కేర్ తీసుకోవాలి శుక్రుడు
12th హౌస్ లో వ్యతిరేకంగా ఉన్నాడు మనీ
ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది ఆ
ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం
చేయడం మంచిది అప్పుడు ఎలాంటి ఇబ్బందులు
ఉన్నా ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయట
పడవచ్చు కాబట్టి ప్రధానంగా మీన రాశికి రవి
బలం బాగుంది కానీ బుధుడు కుజుడు శుక్రుడు
ఈ మూడు గ్రహాల బలం లేదు బుధుడు కుజుడు ఈ
రెండు గ్రహాల బలం పెరగాలంటే నరసింహ
స్వామిని ఎక్కువ పూజించాలి లక్ష్మీ నరసింహ
కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం గాని
చదవటం గాని చేయాలి ప్రతిరోజు ఓం నమో
నరసింహాయ మంత్రం 21 సార్లు చదవాలి
నానబెట్టిన పెసలు నానబెట్టిన కందులు
గోవుకి తినిపిస్తూ ఉండాలి కేజిఎంబావు
పెసలు కేజింబావు కందులు పంతులు గారికి
దానం ఇచ్చుకుంటే బుధ కుజుల బలం
పెరుగుతుంది అలాగే శుక్రుడు బలం పెరగాలంటే
శ్రీ మాత్రే నమః ఎప్పుడు మనసులో అనుకుంటూ
ఉండాలి లలితా సహస్రనామం చాంటింగ్ వింటూ
ఉండాలి అలా చేస్తే శుక్రుడు బలం
పెరుగుతుంది అలాగే రాహు కేతువు అంత
గొప్పగా లేరు గురు బలం లేదు ఎలినాటి శని
ఉంది మేజర్ ప్లానెట్స్ కూడా మీన రాశికి
యాంటీ గా ఉన్నాయి మేజర్ ప్లానెట్స్ మొత్తం
కూడా మీకు ఫేవరబుల్ గా అవ్వాలంటే
పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలి
పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తే రెగ్యులర్
గా చేస్తూ ఉంటే గనుక ఈ మేజర్ ప్లానెట్స్
మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ని ఇస్తాయి
అందులోని ఉగ్ర రూపం దుర్గా కాళీ చండీ
మహిషాసుర మర్ధిని కాలభైరవుడు ఇలా ఉగ్ర
రూపంలో ఉన్నటువంటి దేవి దేవతల టెంపుల్స్
కి వెళ్తూ ఉంటే మేజర్ ప్లానెట్స్ లాంగ్
రన్ లో ఉండే ప్లానెట్స్ అన్నీ కూడా మీకు
ఫేవరబుల్ గా ఉంటాయి దుమ్ దుర్గాయే నమః అనే
మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు
చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే
ప్రధానంగా మీన రాశి వాళ్ళకి ఈ వారం బుధుడు
కుజుడు బాలేరు కాబట్టి ఈ రెండు గ్రహాలకు
సంబంధించి మంత్రాలు చదువుకుంటే అద్భుతమైన
ఫలితాలు వస్తాయి బుధుడికి
సంబంధించినటువంటి భూం బుధాయ నమః కుజుడికి
సంబంధించినటువంటి ఓం అం అంగారకాయ నమః ఈ
రెండు మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోవడం
కూడా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది
అలాగే పంతులు గారికి కూడా కేజిఎంబావు
పెసలు కేజింబావు కందులు దానం ఇచ్చుకోవడం
ద్వారా ఈ వారం మొత్తం మీన రాశికి
యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు
Also read :శ్రీ సూర్య కవచ స్తోత్రం