Adi Lakshmi Astottara Shatanamavali in Telugu

YouTube Subscribe
Please share it
Rate this post

Adi Lakshmi Astottara Shatanamavali in Telugu

Discover the divine power of Adi Lakshmi, the first and foremost form of Goddess Lakshmi. Ashta Lakshmi’s primary manifestation, Adi Lakshmi represents the ultimate source of abundance, prosperity, and auspiciousness. Immerse yourself in the blessings of this sacred deity and experience true divine grace in your life.

ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం అకారాయై నమః |
ఓం శ్రీం అవ్యయాయై నమః |
ఓం శ్రీం అచ్యుతాయై నమః |
ఓం శ్రీం ఆనందాయై నమః |
ఓం శ్రీం అర్చితాయై నమః |
ఓం శ్రీం అనుగ్రహాయై నమః |
ఓం శ్రీం అమృతాయై నమః |
ఓం శ్రీం అనంతాయై నమః | ౯

ఓం శ్రీం ఇష్టప్రాప్త్యై నమః |
ఓం శ్రీం ఈశ్వర్యై నమః |
ఓం శ్రీం కర్త్ర్యై నమః |
ఓం శ్రీం కాంతాయై నమః |
ఓం శ్రీం కలాయై నమః |
ఓం శ్రీం కల్యాణ్యై నమః |
ఓం శ్రీం కపర్దిన్యై నమః |
ఓం శ్రీం కమలాయై నమః |
ఓం శ్రీం కాంతివర్ధిన్యై నమః | ౧౮

ఓం శ్రీం కుమార్యై నమః |
ఓం శ్రీం కామాక్ష్యై నమః |
ఓం శ్రీం కీర్తిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం గంధిన్యై నమః |
ఓం శ్రీం గజారూఢాయై నమః |
ఓం శ్రీం గంభీరవదనాయై నమః |
ఓం శ్రీం చక్రహాసిన్యై నమః |
ఓం శ్రీం చక్రాయై నమః |
ఓం శ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః | ౨౭

ఓం శ్రీం జయలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం జ్యేష్ఠాయై నమః |
ఓం శ్రీం జగజ్జనన్యై నమః |
ఓం శ్రీం జాగృతాయై నమః |
ఓం శ్రీం త్రిగుణాయై నమః |
ఓం శ్రీం త్ర్యైలోక్యమోహిన్యై నమః |
ఓం శ్రీం త్ర్యైలోక్యపూజితాయై నమః |
ఓం శ్రీం నానారూపిణ్యై నమః |
ఓం శ్రీం నిఖిలాయై నమః | ౩౬

ఓం శ్రీం నారాయణ్యై నమః |
ఓం శ్రీం పద్మాక్ష్యై నమః |
ఓం శ్రీం పరమాయై నమః |
ఓం శ్రీం ప్రాణాయై నమః |
ఓం శ్రీం ప్రధానాయై నమః |
ఓం శ్రీం ప్రాణశక్త్యై నమః |
ఓం శ్రీం బ్రహ్మాణ్యై నమః |
ఓం శ్రీం భాగ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం భూదేవ్యై నమః | ౪౫

ఓం శ్రీం బహురూపాయై నమః |
ఓం శ్రీం భద్రకాల్యై నమః |
ఓం శ్రీం భీమాయై నమః |
ఓం శ్రీం భైరవ్యై నమః |
ఓం శ్రీం భోగలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం భూలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం మహాశ్రియై నమః |
ఓం శ్రీం మాధవ్యై నమః |
ఓం శ్రీం మాత్రే నమః | ౫౪

ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం మహావీరాయై నమః |
ఓం శ్రీం మహాశక్త్యై నమః |
ఓం శ్రీం మాలాశ్రియై నమః |
ఓం శ్రీం రాజ్ఞ్యై నమః |
ఓం శ్రీం రమాయై నమః |
ఓం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం రమణీయాయై నమః |
ఓం శ్రీం లక్ష్మ్యై నమః | ౬౩

ఓం శ్రీం లాక్షితాయై నమః |
ఓం శ్రీం లేఖిన్యై నమః |
ఓం శ్రీం విజయలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం విశ్వరూపిణ్యై నమః |
ఓం శ్రీం విశ్వాశ్రయాయై నమః |
ఓం శ్రీం విశాలాక్ష్యై నమః |
ఓం శ్రీం వ్యాపిన్యై నమః |
ఓం శ్రీం వేదిన్యై నమః |
ఓం శ్రీం వారిధయే నమః | ౭౨

ఓం శ్రీం వ్యాఘ్ర్యై నమః |
ఓం శ్రీం వారాహ్యై నమః |
ఓం శ్రీం వైనాయక్యై నమః |
ఓం శ్రీం వరారోహాయై నమః |
ఓం శ్రీం వైశారద్యై నమః |
ఓం శ్రీం శుభాయై నమః |
ఓం శ్రీం శాకంభర్యై నమః |
ఓం శ్రీం శ్రీకాంతాయై నమః |
ఓం శ్రీం కాలాయై నమః | ౮౧

ఓం శ్రీం శరణ్యై నమః |
ఓం శ్రీం శ్రుతయే నమః |
ఓం శ్రీం స్వప్నదుర్గాయై నమః |
ఓం శ్రీం సుర్యచంద్రాగ్నినేత్రత్రయాయై నమః |
ఓం శ్రీం సింహగాయై నమః |
ఓం శ్రీం సర్వదీపికాయై నమః |
ఓం శ్రీం స్థిరాయై నమః |
ఓం శ్రీం సర్వసంపత్తిరూపిణ్యై నమః |
ఓం శ్రీం స్వామిన్యై నమః | ౯౦

ఓం శ్రీం సితాయై నమః |
ఓం శ్రీం సూక్ష్మాయై నమః |
ఓం శ్రీం సర్వసంపన్నాయై నమః |
ఓం శ్రీం హంసిన్యై నమః |
ఓం శ్రీం హర్షప్రదాయై నమః |
ఓం శ్రీం హంసగాయై నమః |
ఓం శ్రీం హరిసూతాయై నమః |
ఓం శ్రీం హర్షప్రాధాన్యై నమః |
ఓం శ్రీం హరిత్పతయే నమః | ౯౯

ఓం శ్రీం సర్వజ్ఞానాయై నమః |
ఓం శ్రీం సర్వజనన్యై నమః |
ఓం శ్రీం ముఖఫలప్రదాయై నమః |
ఓం శ్రీం మహారూపాయై నమః |
ఓం శ్రీం శ్రీకర్యై నమః |
ఓం శ్రీం శ్రేయసే నమః |
ఓం శ్రీం శ్రీచక్రమధ్యగాయై నమః |
ఓం శ్రీం శ్రీకారిణ్యై నమః |
ఓం శ్రీం క్షమాయై నమః | ౧౦౮

ఇతి శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః ||

ALSO READ : సంకటనాశన గణేశ స్తోత్రం

 

Please share it

Leave a Comment