Bala Tripura Sundari Ashtothram in Telugu
Bala Tripura Sundari Ashtothram is a special way of saying nice things about a goddess named Bala Tripura Sundari. People use this list of nice things to show how much they like and respect the goddess. They say these nice things over and over again to make the goddess happy and to ask her for good things in life.
శ్రీ బాల త్రిపుర సుందరి అష్టోత్రం
ఓం కళ్యాణ్యై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం బాలాయై నమః |
ఓం మాయాయై నమః |
ఓం త్రిపురసుందర్యై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సౌభాగ్యవత్యై నమః |
ఓం క్లీంకార్యై నమః |
ఓం సర్వమంగళాయై నమః | 9 |
ఓం హ్రీంకార్యై నమః |
ఓం స్కందజనన్యై నమః |
ఓం పరాయై నమః |
ఓం పంచదశాక్షర్యై నమః |
ఓం త్రిలోక్యై నమః |
ఓం మోహనాధీశాయై నమః |
ఓం సర్వేశ్యై నమః |
ఓం సర్వరూపిణ్యై నమః |
ఓం సర్వసంక్షోభిణ్యై నమః | 16 |
ఓం పూర్ణాయై నమః |
ఓం నవముద్రేశ్వర్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం అనంగకుసుమాయై నమః |
ఓం ఖ్యాతాయై నమః |
ఓం అనంగాయై నమః |
ఓం భువనేశ్వర్యై నమః |
ఓం జప్యాయై నమః |
ఓం స్తవ్యాయై నమః | 27 |
ఓం శ్రుత్యై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం నిత్యక్లిన్నాయై నమః |
ఓం అమృతోద్భవాయై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం పరమాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం కామేశతరుణాయై నమః |
ఓం కళాయై నమః | 36 |
ఓం కళావత్యై నమః |
ఓం భగవత్యై నమః |
ఓం పద్మరాగకిరీటిన్యై నమః |
ఓం సౌగంధిన్యై నమః |
ఓం సరిద్వేణ్యై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం మంత్రరూపిణ్యై నమః |
ఓం తత్త్వత్రయ్యై నమః |
ఓం తత్త్వమయ్యై నమః | 45 |
ఓం సిద్ధాయై నమః |
ఓం త్రిపురవాసిన్యై నమః |
ఓం శ్రియై నమః |
ఓం మత్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం కౌళిన్యై నమః |
ఓం పరదేవతాయై నమః |
ఓం కైవల్యరేఖాయై నమః |
ఓం వశిన్యై నమః | 54 |
ఓం సర్వేశ్యై నమః |
ఓం సర్వమాతృకాయై నమః |
ఓం విష్ణుస్వస్రే నమః |
ఓం దేవమాత్రే నమః |
ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం కింకర్యై నమః |
ఓం మాత్రే నమః |
ఓం గీర్వాణ్యై నమః |
ఓం సురాపానానుమోదిన్యై నమః | 63 |
ఓం ఆధారాయై నమః |
ఓం హితపత్నీక్యై నమః |
ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః |
ఓం అనాహతాబ్జనిలయాయై నమః |
ఓం మణిపూరసమాశ్రయాయై నమః |
ఓం ఆజ్ఞాయై నమః |
ఓం పద్మాసనాసీనాయై నమః |
ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః |
ఓం అష్టాత్రింశత్కళామూర్త్యై నమః | 72 |
ఓం సుషుమ్నాయై నమః |
ఓం చారుమధ్యమాయై నమః |
ఓం యోగేశ్వర్యై నమః |
ఓం మునిధ్యేయాయై నమః |
ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః |
ఓం చతుర్భుజాయై నమః |
ఓం చంద్రచూడాయై నమః |
ఓం పురాణాగమరూపిణ్యై నమః |
ఓం ఐంకారాదిమహావిద్యాయై నమః | 81 |
ఓం పంచప్రణవరూపిణ్యై నమః |
ఓం భూతేశ్వర్యై నమః |
ఓం భూతమయ్యై నమః |
ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః |
ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం దశమాతృకాయై నమః |
ఓం ఆధారశక్త్యై నమః |
ఓం తరుణ్యై నమః | 90 |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం త్రిపురభైరవ్యై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం సచ్చిదానందాయై నమః |
ఓం సచ్చిదానందరూపిణ్యై నమః |
ఓం మాంగళ్యదాయిన్యై నమః |
ఓం మాన్యాయై నమః |
ఓం సర్వమంగళకారిణ్యై నమః |
ఓం యోగలక్ష్మ్యై నమః | 99 |
ఓం భోగలక్ష్మ్యై నమః |
ఓం రాజ్యలక్ష్మ్యై నమః |
ఓం త్రికోణగాయై నమః |
ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః |
ఓం సర్వసంపత్తిదాయిన్యై నమః |
ఓం నవకోణపురావాసాయై నమః |
ఓం బిందుత్రయసమన్వితాయై నమః | 106 |
ఇతి శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరశతనామావళిః ||
Also read : నవగ్రహ స్తోత్రం