Brahma Stotram in Telugu – బ్రహ్మ స్తోత్రం స్కంద పురాణంలోని భక్తి స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Brahma Stotram in Telugu

Unleash the divine power of Lord Brahma with the enchanting Brahma Stotram! Dive into the mystical world of Skanda Purana and discover the awe-inspiring tales of the trimurthi’s grace. Let Lord Brahma’s blessings shower upon you as you immerse yourself in this sacred journey.

బ్రహ్మ స్తోత్రం

దేవా ఊచుః |

బ్రహ్మణే బ్రహ్మవిజ్ఞానదుగ్ధోదధి విధాయినే |
బ్రహ్మతత్త్వదిదృక్షూణాం బ్రహ్మదాయ నమో నమః || 1 ||

కష్టసంసారమగ్నానాం సంసారోత్తారహేతవే |
సాక్షిణే సర్వభూతానాం సాక్షిహీనాయ తే నమః || 2 ||

సర్వధాత్రే విధాత్రే చ సర్వద్వంద్వాపహారిణే |
సర్వావస్థాసు సర్వేషాం సాక్షిణే వై నమో నమః || 3 ||

పరాత్పరవిహీనాయ పరాయ పరమేష్ఠినే |
పరిజ్ఞానవతామాత్తస్వరూపాయ నమో నమః || 4 ||

పద్మజాయ పవిత్రాయ పద్మనాభసుతాయ చ |
పద్మపుష్పైః సుపూజ్యాయ నమః పద్మధరాయ చ || 5 ||

సురజ్యేష్ఠాయ సూర్యాదిదేవతా తృప్తికారిణే |
సురాసురనరాదీనాం సుఖదాయ నమో నమః || ౬ ||

వేధసే విశ్వనేత్రాయ విశుద్ధజ్ఞానరూపిణే |
వేదవేద్యాయ వేదాంతనిధయే వై నమో నమః || 6 ||

విధయే విధిహీనాయ విధివాక్యవిధాయినే |
విధ్యుక్త కర్మనిష్ఠానాం నమో విద్యాప్రదాయినే || 7 ||

విరించాయ విశిష్టాయ విశిష్టార్తిహరాయ చ |
విషణ్ణానాం విషాదాబ్ధివినాశాయ నమో నమః || 8 ||

నమో హిరణ్యగర్భాయ హిరణ్యగిరివర్తినే |
హిరణ్యదానలభ్యాయ హిరణ్యాతిప్రియాయ చ || 9||

శతాననాయ శాంతాయ శంకరజ్ఞానదాయినే |
శమాదిసహితాయైవ జ్ఞానదాయ నమో నమః || 10 ||

శంభవే శంభుభక్తానాం శంకరాయ శరీరిణామ్ |
శాంకరజ్ఞానహీనానాం శత్రవే వై నమో నమః || 11 ||

నమః స్వయంభువే నిత్యం స్వయం భూబ్రహ్మదాయినే |
స్వయం బ్రహ్మస్వరూపాయ స్వతంత్రాయ పరాత్మనే || 12 ||

ద్రుహిణాయ దురాచారనిరతస్య దురాత్మనః |
దుఃఖదాయాన్యజంతూనాం ఆత్మదాయ నమో నమః || 13 ||

వంద్యహీనాయ వంద్యాయ వరదాయ పరస్య చ |
వరిష్ఠాయ వరిష్ఠానాం చతుర్వక్త్రాయ వై నమః || 14 ||

ప్రజాపతిసమాఖ్యాయ ప్రజానాం పతయే నమః |
ప్రాజాపత్యవిరక్తస్య నమః ప్రజ్ఞాప్రదాయినే || 15 ||

పితామహాయ పిత్రాదికల్పనారహితాయ చ |
పిశునాగమ్యదేహాయ పేశలాయ నమో నమః || 16 ||

జగత్కర్త్రే జగద్గోప్త్రే జగద్ధంత్రే పరాత్మనే |
జగద్దృశ్యవిహీనాయ చిన్మాత్రజ్యోతిషే నమః || 17 ||

విశ్వోత్తీర్ణాయ విశ్వాయ విశ్వహీనాయ సాక్షిణే |
స్వప్రకాశైకమానాయ నమః పూర్ణపరాత్మనే || 16 ||

స్తుత్యాయ స్తుతిహీనాయ స్తోత్రరూపాయ తత్త్వతః |
స్తోతృణామపి సర్వేషాం సుఖదాయ నమో నమః || 20 ||

ఇతి స్కాందపురాణే సూతసంహితాయాం దేవకృత బ్రహ్మ స్తోత్రమ్ ||

అయ్యా ఇవికూడా చూడండి : సంతాన గణపతి స్తోత్రం

Please share it

Leave a Comment