Mahalakshmi Ashtothram in Telugu
Mahalakshmi Ashtothram is like a special song that people sing to praise and show love for the Hindu goddess called Mahalakshmi. In this song, we say many different names for her and talk about her qualities and how much we appreciate her. It’s a way to connect with her and make her happy.
శ్రీ మహాలక్ష్మీ అష్టోత్రం
ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మంత్రలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మాయాలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మతిప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మేధాలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మోక్షలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మహీప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం విత్తలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం మిత్రలక్ష్మ్యై నమః | ౯ |
ఓం శ్రీం హ్రీం క్లీం మధులక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కాంతిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కార్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కీర్తిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కరప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కన్యాలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కోశలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కావ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం కళాప్రదాయై నమః | ౧౮ |
ఓం శ్రీం హ్రీం క్లీం గజలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం గంధలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం గృహలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం గుణప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జయలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జీవలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం జయప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం దానలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం దివ్యలక్ష్మ్యై నమః | ౨౭ |
ఓం శ్రీం హ్రీం క్లీం ద్వీపలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం దయాప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధనలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధేనులక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధనప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధర్మలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధైర్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ద్రవ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ధృతిప్రదాయై నమః | ౩౬ |
ఓం శ్రీం హ్రీం క్లీం నభోలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నాదలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నేత్రలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నయప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నాట్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నీతిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నిత్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం నిధిప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పూర్ణలక్ష్మ్యై నమః | ౪౫ |
ఓం శ్రీం హ్రీం క్లీం పుష్పలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పశుప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పుష్టిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పద్మలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం పూతలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ప్రజాప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ప్రాణలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ప్రభాలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః | ౫౪ |
ఓం శ్రీం హ్రీం క్లీం ఫలప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బుధలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బుద్ధిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బలలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం బహుప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం భాగ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం భోగలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం భుజలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం భక్తిప్రదాయై నమః | ౬౩ |
ఓం శ్రీం హ్రీం క్లీం భావలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం భీమలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం భూర్లక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం భూషణప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రూపలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రాజ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రాజలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం రమాప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వీరలక్ష్మ్యై నమః | ౭౨ |
ఓం శ్రీం హ్రీం క్లీం వార్ధికలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం విద్యాలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వరలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వర్షలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వనలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వధూప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వర్ణలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వశ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం వాగ్లక్ష్మ్యై నమః | ౮౧
ఓం శ్రీం హ్రీం క్లీం వైభవప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శౌర్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శాంతిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శక్తిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శుభప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రుతిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శాస్త్రలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శోభనప్రదాయై నమః | ౯౦ |
ఓం శ్రీం హ్రీం క్లీం స్థిరలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సిద్ధిలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సత్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సుధాప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సైన్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సామలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సస్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సుతప్రదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం సామ్రాజ్యలక్ష్మ్యై నమః | ౯౯ |
ఓం శ్రీం హ్రీం క్లీం సల్లక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం హ్రీలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఆఢ్యలక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఆయుర్లక్ష్మ్యై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం ఆరోగ్యదాయై నమః |
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మ్యై నమః | ౧౦౫ |
ఇతి శ్రీ మహాలక్ష్మీ అష్టోత్రం సంపూర్ణం ||
Also read :అపామార్జన స్తోత్రం