Tulasi Ashtothram in Telugu – శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః

YouTube Subscribe
Please share it
Rate this post

Tulasi Ashtothram in Telugu

Tulasi Ashtottara Shatanamavali is a special list of names for a plant called Tulasi. People who believe in God like to chant (say again and again) these names as a way to show their love and respect for Tulasi. It’s like saying “I love you” to Tulasi in different ways.

శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః

ఓం శ్రీ తులసీదేవ్యై నమః |
ఓం శ్రీ సఖ్యై నమః |
ఓం శ్రీ భద్రాయై నమః |
ఓం శ్రీ మనోజ్ఞానపల్లవాయై నమః |
ఓం పురందరసతీపూజ్యాయై నమః |
ఓం పుణ్యదాయై నమః |
ఓం పుణ్యరూపిణ్యై నమః |
ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః |
ఓం తత్త్వజ్ఞాన స్వరూపిణ్యై నమః |
ఓం జానకీదుఃఖశమన్యై నమః || ౧౦ ||

ఓం జనార్దన ప్రియాయై నమః |
ఓం సర్వకల్మష సంహార్యై నమః |
ఓం స్మరకోటి సమప్రభాయై నమః |
ఓం పాంచాలీ పూజ్యచరణాయై నమః |
ఓం పాపారణ్యదవానలాయై నమః |
ఓం కామితార్థ ప్రదాయై నమః |
ఓం గౌరీశారదాసంసేవితాయై నమః |
ఓం వందారుజన మందారాయై నమః |
ఓం నిలింపాభరణాసక్తాయై నమః |
ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః |
ఓం సనకాది మునిధ్యేయాయై నమః || ౨౦ ||

ఓం కృష్ణానందజనిత్ర్యై నమః |
ఓం చిదానందస్వరూపిణ్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం సత్యరూపాయై నమః |
ఓం మాయాతీతాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం వదనచ్ఛవినిర్ధూతరాకాపూర్ణనిశాకరాయై నమః |
ఓం రోచనాపంకతిలకలసన్నిటలభాసురాయై నమః |
ఓం శుభప్రదాయై నమః |
ఓం శుద్ధాయై నమః || ౩౦ ||

ఓం పల్లవోష్ఠ్యై నమః |
ఓం పద్మముఖ్యై నమః |
ఓం ఫుల్లపద్మదళేక్షణాయై నమః |
ఓం చాంపేయకలికాకారనాసాదండవిరాజితాయై నమః |
ఓం మందస్మితాయై నమః |
ఓం మంజులాంగ్యై నమః |
ఓం మాధవప్రియభామిన్యై నమః |
ఓం మాణిక్యకంకణాఢ్యాయై నమః |
ఓం మణికుండలమండితాయై నమః |
ఓం ఇంద్రసంపత్కర్యై నమః |
ఓం శక్త్యై నమః || ౪౦ ||

ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః |
ఓం క్షీరాబ్ధితనయాయై నమః |
ఓం క్షీరసాగరసంభవాయై నమః |
ఓం శాంతికాంతిగుణోపేతాయై నమః |
ఓం బృందానుగుణసంపత్యై నమః |
ఓం పూతాత్మికాయై నమః |
ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః |
ఓం యోగధ్యేయాయై నమః |
ఓం యోగానందకరాయై నమః |
ఓం చతుర్వర్గప్రదాయై నమః || ౫౦ ||

ఓం చాతుర్వర్ణైకపావనాయై నమః |
ఓం త్రిలోకజనన్యై నమః |
ఓం గృహమేధిసమారాధ్యాయై నమః |
ఓం సదానాంగణపావనాయై నమః |
ఓం మునీంద్రహృదయావాసాయై నమః |
ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః |
ఓం బ్రహ్మరూపిణ్యై నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం అవాంఙ్మానసగోచరాయై నమః |
ఓం పంచభూతాత్మికాయై నమః || ౬౦ ||

ఓం పంచకలాత్మికాయై నమః |
ఓం యోగాచ్యుతాయై నమః |
ఓం యజ్ఞరూపిణ్యై నమః |
ఓం సంసారదుఃఖశమన్యై నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః |
ఓం సర్వప్రపంచ నిర్మాత్ర్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం మధురస్వరాయై నమః |
ఓం నిర్గుణాయై నమః |
ఓం నిత్యాయై నమః || ౭౦ ||

ఓం నిరాటంకాయై నమః |
ఓం దీనజనపాలనతత్పరాయై నమః |
ఓం క్వణత్కింకిణికాజాలరత్న కాంచీలసత్కట్యై నమః |
ఓం చలన్మంజీర చరణాయై నమః |
ఓం చతురాననసేవితాయై నమః |
ఓం అహోరాత్రకారిణ్యై నమః |
ఓం ముక్తాహారభరాక్రాంతాయై నమః |
ఓం ముద్రికారత్నభాసురాయై నమః |
ఓం సిద్ధప్రదాయై నమః |
ఓం అమలాయై నమః || ౮౦ ||

ఓం కమలాయై నమః |
ఓం లోకసుందర్యై నమః |
ఓం హేమకుంభకుచద్వయాయై నమః |
ఓం లసితకుంభకుచద్వయై నమః |
ఓం చంచలాయై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం శ్రీకృష్ణప్రియాయై నమః |
ఓం శ్రీరామప్రియాయై నమః |
ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః |
ఓం శంకర్యై నమః || ౯౦ ||

ఓం శివశంకర్యై నమః |
ఓం తులస్యై నమః |
ఓం కుందకుట్మలరదనాయై నమః |
ఓం పక్వబింబోష్ఠ్యై నమః |
ఓం శరచ్చంద్రికాయై నమః |
ఓం చాంపేయనాసికాయై నమః |
ఓం కంబుసుందర గళాయై నమః |
ఓం తటిల్ల తాంగ్యై నమః |
ఓం మత్త బంభరకుంతాయై నమః |
ఓం నక్షత్రనిభనఖాయై నమః || ౧౦౦ ||

ఓం రంభానిభోరుయుగ్మాయై నమః |
ఓం సైకతశ్రోణ్యై నమః |
ఓం మందకంఠీరవమధ్యాయై నమః |
ఓం కీరవాణ్యై నమః |
ఓం శ్రీ భద్రాయై నమః |
ఓం శ్రీ సఖ్యై నమః |
ఓం శ్రీ తులసీదేవ్యై నమః |
ఓం శ్రీ మహాతులస్యై నమః || ౧౦౮ ||

ఇతి శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం ||

Also read :శ్రీ తులసీ స్తోత్రం 

Please share it

1 thought on “Tulasi Ashtothram in Telugu – శ్రీ తులసీ అష్టోత్తరశతనామావళిః”

Leave a Comment