Ayyappa Mala Dharana Mantram in Telugu

YouTube Subscribe
Please share it
Rate this post

Ayyappa Mala Dharana Mantram in Telugu

Ayyappa Mala Dharana Mantram is a special prayer or chant that people repeat over and over again. It’s like saying a special word or phrase to ask for help or blessings from God. People wear a special necklace called a “mala” with beads on it, and each time they say the chant, they move one bead on the necklace. By saying the chant and moving the beads, they feel closer to God and hope that he will give them good things in life.

శ్రీ అయ్యప్ప మాల ధారణ మంత్రం

జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం |
వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం || 1 ||

శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం |
శబర్యాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాభిమే || 2 ||

గురుదక్షిణయా పూర్వం తస్యానుగ్రహకారిణే |
శరణాగతముద్రాఖ్యం త్వన్ముద్రాం ధారయామ్యహం || 3 ||

చిన్ముద్రాం ఖేచరీముద్రాం భద్రముద్రాం నమామ్యహం |
శబర్యాచలముద్రాయై నమస్తుభ్యం నమో నమః || 4 ||

వ్రతమాలా ఉద్యాపన మంత్రం

అపూర్వమచలారోహ దివ్యదర్శనకారణాత్ |
శాస్త్రముద్రాత్మక దేవ దేహి మే వ్రతమోచనం ||

Also read :శ్రీ అయ్యప్ప అష్టోత్రం 

 

Please share it

Leave a Comment