Ramachandraya Janaka Lyrics in Telugu
రామచంద్రయ్య జనక రాముని విభిన్న లక్షణాలను కీర్తిస్తూ చాలా ప్రజాదరణ పొందిన కీర్తన. .
రామచంద్రాయ జనక
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
కోశలేంద్రాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం ||
చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం ||
లలిత రత్న కుండలాయ తులసీ వన మాలికాయ
జలజ సద్రుశ దేహాయ చారు మంగళం ||
దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమయ
చాపజాత గురువరాయ భవ్య మంగళం ||
పుండరీకాక్షయ పూర్ణ చంద్రాననాయ
అండజాత వాహనయ అతుల మంగలం ||
విమల రూపయ వివిధ వేదాంత వేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్ర గిరివరాయ సర్వ మంగళం||
Also read : శ్రీ నటరాజ స్తోత్రం