Santhana Lakshmi Ashtottara Shatanamavali in Telugu
This concept is about saying a special name for a Hindu goddess called Santhana Lakshmi. We say the name of the goddess along with some prayers to show our love and respect for her. And we repeat this name many times, by counting on our fingers or using a special tool called a rosary. It helps us feel happy and peaceful in our hearts.
శ్రీ సంతానలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః
ఓం హ్రీం శ్రీం క్లీం సంతానలక్ష్మ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అసురఘ్న్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అర్చితాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అమృతప్రసవే నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అకారరూపాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అయోధ్యాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అశ్విన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అమరవల్లభాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం అఖండితాయుషే నమః | ౯
ఓం హ్రీం శ్రీం క్లీం ఇందునిభాననాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ఇజ్యాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ఇంద్రాదిస్తుతాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ఉత్తమాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ఉత్కృష్టవర్ణాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ఉర్వ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం కమలస్రగ్ధరాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం కామవరదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం కమఠాకృత్యై నమః | ౧౮
ఓం హ్రీం శ్రీం క్లీం కాంచీకలాపరమ్యాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం కమలాసనసంస్తుతాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం కంబీజాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం కౌత్సవరదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం కామరూపనివాసిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ఖడ్గిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గుణరూపాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గుణోద్ధతాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గోపాలరూపిణ్యై నమః | ౨౭
ఓం హ్రీం శ్రీం క్లీం గోప్త్ర్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గహనాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గోధనప్రదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం చిత్స్వరూపాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం చరాచరాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం చిత్రిణ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం చిత్రాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గురుతమాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గమ్యాయై నమః | ౩౬
ఓం హ్రీం శ్రీం క్లీం గోదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం గురుసుతప్రదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం తామ్రపర్ణ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం తీర్థమయ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం తాపస్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం తాపసప్రియాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం త్ర్యైలోక్యపూజితాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం జనమోహిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం జలమూర్త్యై నమః | ౪౫
ఓం హ్రీం శ్రీం క్లీం జగద్బీజాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం జనన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం జన్మనాశిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం జగద్ధాత్ర్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం జితేంద్రియాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం జ్యోతిర్జాయాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ద్రౌపద్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం దేవమాత్రే నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం దుర్ధర్షాయై నమః | ౫౪
ఓం హ్రీం శ్రీం క్లీం దీధితిప్రదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం దశాననహరాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం డోలాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ద్యుత్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం దీప్తాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం నుత్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం నిషుంభఘ్న్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం నర్మదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం నక్షత్రాఖ్యాయై నమః | ౬౩
ఓం హ్రీం శ్రీం క్లీం నందిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం పద్మిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం పద్మకోశాక్ష్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం పుండలీకవరప్రదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం పురాణపరమాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం ప్రీత్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం భాలనేత్రాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం భైరవ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం భూతిదాయై నమః | ౭౨
ఓం హ్రీం శ్రీం క్లీం భ్రామర్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం భ్రమాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం భూర్భువస్వః స్వరూపిణ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం మాయాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం మృగాక్ష్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం మోహహంత్ర్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం మనస్విన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం మహేప్సితప్రదాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం మాత్రమదహృతాయై నమః | ౮౧
ఓం హ్రీం శ్రీం క్లీం మదిరేక్షణాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం యుద్ధజ్ఞాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం యదువంశజాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం యాదవార్తిహరాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం యుక్తాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం యక్షిణ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం యవనార్దిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం లక్ష్మ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం లావణ్యరూపాయై నమః | ౯౦
ఓం హ్రీం శ్రీం క్లీం లలితాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం లోలలోచనాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం లీలావత్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం లక్షరూపాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం విమలాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం వసవే నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం వ్యాలరూపాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం వైద్యవిద్యాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం వాసిష్ఠ్యై నమః | ౯౯
ఓం హ్రీం శ్రీం క్లీం వీర్యదాయిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం శబలాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం శాంతాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం శక్తాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం శోకవినాశిన్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం శత్రుమార్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం శత్రురూపాయై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం సరస్వత్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం సుశ్రోణ్యై నమః | ౧౦౮
ఓం హ్రీం శ్రీం క్లీం సుముఖ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం హావభూమ్యై నమః |
ఓం హ్రీం శ్రీం క్లీం హాస్యప్రియాయై నమః | ౧౧౧
ఇతి శ్రీ సంతానలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః ||
Also read :లక్ష్మీ సహస్రనామ స్తోత్రం