Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu – సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

YouTube Subscribe
Please share it
Rate this post

Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu

There is a song called “Sowbhagya Lakshmi Ravamma” which has some special words. People sing this song to ask for blessings from a goddess named Lakshmi. She is a really nice and powerful goddess who can bring us good luck and happiness. So when we sing this song, we are asking her to come and give us lots of good things in our life.

సౌభాగ్యలక్ష్మీ రావమ్మా

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 2 సార్లు ||

నుదిటి కుంకుమ రవి బింబముగా
కన్నులు నిండుగా కాటుక వెలుగా || 2 ||

కాంచన హారము గళమున మెరియగా
పీతాంబరముల శోభలు నిండగా || 2 ||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||

నిండుగా కరముల బంగరు గాజులు
ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు || 2 ||

గల గల గలమని సవ్వడి చేయగ
సౌభాగ్య వతుల సేవలు నందగ || 2 ||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||

సౌభాగ్యమ్ముల బంగారు తల్లి
పురందర విఠలుని పట్టపు రాణి || 2 ||

శుక్రవారపు పూజలు నందగా
సాయం సంధ్యా శుభ ఘడియలలో|| 2 ||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 3 || 

నిత్యసుమంగళి నిత్యకళ్యాణి
భక్తజనులకూ కల్పవల్లి || 2 ||

కమలాసనవై కరుణనిండగా
కనకవృష్టి కురిపించే తల్లి || 2 ||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 || 

జనకరాజుని ముద్దుల కొమరిత
రవికులసోముని రమణీమణివై || 2 ||

సాథుసజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చెడి దీవనలీయగ || 2 ||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 || 

కుంకుమ శోభిత పంకజలోచని
వెంకటరమణుని పట్టపురాణి || 2 ||

పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
పుణ్యమూర్తి మాయింట వెలసిన || 2 ||

సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 3 || 

Also read :శ్యామలా సహస్రనామావళిః 

Please share it

Leave a Comment